అడ్డం
- విత్తము కానిది, జీవక్రియసంబంధి
సమాధానం: పిత్తము - అడపం పట్టిన ఆడది
సమాధానం: అడప - సొర
సమాధానం: ఆనప - మణులలో హీరోయే!
సమాధానం: హీరము - కీర్తిశేషుల స్మృతికి అర్పణం
సమాధానం: నివాళి - అర్ధమో!
సమాధానం: సగమో - కంకుడు వాటంగా ధరించిన పైపంచె
సమాధానం: కండువా - బార్లీ
సమాధానం: యవ - కొమ్మద్ది గ్రామం నుంచి పెన్నేరు దాటితేగానీ రాని యేరు
సమాధానం: సగిలేరు - భారీ మందుగుండు పరికరం
సమాధానం: ఫిరంగి - ఇంగ్లీషు కొన-గల సుల్తాను మొనగాడు
సమాధానం: టిప్పు - కన్నుపోయినంత ఎందుకు?
సమాధానం: కాటుక - విక్రమార్క సింహాసనపు విడ్డూరం
సమాధానం: సాలభంజిక - ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పదవీయాత్రలు
సమాధానం: పాదయాత్రలు - పొడవు దండము
సమాధానం: కోల - చాట్ మసాలాతో ఏమిటీ గొడవ?
సమాధానం: రగడ - భుక్తి కోసం గ్రామంలో వెదకాలి కాబోలు!
సమాధానం: గ్రాసం - దక్షిణాయనంలో చివరి నెల
సమాధానం: ధనుర్మాసం - కుశుడి సోదరుడు
సమాధానం: లవుడు - తికమకపడ్డ ఐదో అవతారం
సమాధానం: వానమ - తాంబూలం
సమాధానం: వక్కాకు - 34 నిలువులో అక్షరం మారిన చెంప
సమాధానం: చెక్కిలి - ఇలాంటి బ్రహ్మచారులు, బెండకాయలు అందరికీ లోకువే
సమాధానం: ముదిరిన - బిడ్డ
సమాధానం: వత్స - ఇది ఎటుతిరిగినా ఒకటేనని కాబోలు దీన్ని తిప్పం అని గొప్పగా చెప్పుకుంటారు కొందరు
సమాధానం: మడమ - ఒక చెట్టు, ఒక శాస్త్రి
సమాధానం: రావి - పట్నవాసపు ఇల్లాళ్ళను విరహోత్కంఠితలుగా చేయగల వ్యక్తి
సమాధానం: పనిమనిషి - బంగారంగా మార్చే దిస వేరుపడింది
సమాధానం: పరుసవేది - 38 నిలువులాంటి అద్దం
సమాధానం: మకురం - ఔరా!
సమాధానం: ఆహా - మేం పోరాడుతాం అవతార్‌సింగ్ పాష్!
సమాధానం: లడేంగే - గడినుడి పూరించేలోపల పదునెక్కేది
సమాధానం: ఆలోచన - డ్రమ్ముకోసం తిరుగుబాటు చేసిన పాపీ!
సమాధానం: పీపా - అన్నిటికీ విరోధభావం తెచ్చిపెట్టే ‘అ’ను మింగేసిన సముద్రం
సమాధానం: కూపారం - అలా వాలటం వల్ల చెదిరిన నుదురు
సమాధానం: లలాటం - ధరలు ‘మో’తమోగుతాయని పండించబోతే టపటపా పడిపోతాయి
సమాధానం: టమోట - పాతరోజుల్లో దీని బారిన పడి రాలక మిగిలినవారు అదృష్టవంతులు
సమాధానం: కలరా - ఎటునుంచి దూకినా ప్రమాదమే
సమాధానం: కందకం - చెలులతో బంధం కలిసిన అందం
సమాధానం: చెలువం - ఆకాశగంగ
సమాధానం: మిన్నేరు
నిలువు
- కంపిలి నాడులో త్రిశూలం
సమాధానం: పినాకం - ఋషివాడ. ఈకాలంలో మనము వాటిని కనము
సమాధానం: మునివాటిక - అల్లుడు రామరాయలు
సమాధానం: అళియ - అడ్డం 7 లాంటిదే ఇంకొకటి
సమాధానం: పచ్చ - ఆడ స్వభావం గల మగవాడు
సమాధానం: ఆడంగి - అడ్డం 44లో ఆకురసం
సమాధానం: పసరు - నెత్తురు గడ్డకట్టని జన్యులోపం
సమాధానం: హీమోఫిలియా - కూరలో చేరే ముళ్ళచొక్కా
సమాధానం: ముల్లంగి - మగువా? శీర్షాసనమేసిన మాల్దీవుల నగరమా?
సమాధానం: లేమా - భంగం కాని తాళం
సమాధానం: అభంగం - చేదుకూరలో కాయ
సమాధానం: కాకర - పూజలందుకునే గ్రాము మసాల
సమాధానం: సాలగ్రామము - పాషాణుడు
సమాధానం: కఠినుడు - తీరం దగ్గర
సమాధానం: దరి - పిసినారి
సమాధానం: లుబ్ధుడు - బిళ్ళ బంట్రోతుల బెల్టు
సమాధానం: డవాలి - ఏటికి మొదలు
సమాధానం: సంవత్సరాది - తోకతెగిన కులమణి సర్దుకుంటే కావ్యనాయిక
సమాధానం: లకుమ - పొడవుగా పరచుకునే రంగుల చాప
సమాధానం: చిరిచాప - చపలంగా ఎగిరే బర్రెదూడ
సమాధానం: చెలప - సూర్యుడు దీని నోట్లో తల పెట్టినప్పుడే పెద్దపండగ
సమాధానం: మకరం - అవనిలో అడవి
సమాధానం: వని - కూర్చునే కాదు పడుకునీ నిలబడీ తలకిందులుగా కూడా వెయ్యొచ్చు
సమాధానం: ఆసనం - చాటేలా నీకు మాటేలా “ఓ రాఘవా”
సమాధానం: మరుగేలరా - పేరుకేమో గొప్పదే కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు
సమాధానం: మహాకూటమి - హలో! ఇక పద.
సమాధానం: చలో - కలపలో దాగిన ధనం
సమాధానం: లపక - అడ్డంకి
సమాధానం: ఆటంకం - చౌరస్తా
సమాధానం: చదుకం - వంటవాడి చేతి వంట పాడవకుండా కాపాడేది
సమాధానం: పాటవం - “… బంగారు చెంగావులు ధరించు, శృంగారవతి నారచీరెలూనె” అని పద్యభాగం
సమాధానం: రంగారు - అన్వర్ గారి కర-వాలము
సమాధానం: కుంచె