రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

విశ్వనాథగారితో వేదాంత చర్చ

రచన: విన్నకోట రవిశంకర్
సెప్టెంబర్ 2012

సాహిత్య దంపతులు ఆర్. సుదర్శనం, ఆర్. వసుంధరాదేవి విశ్వనాథ సత్యనారాయణగారితో బహుశా పంతొమ్మిదొందల అరవైల చివరలో జరిపిన ఇష్టాగోష్టి ఇది. ఇందులో సాహిత్యం కన్నా ఎక్కువ వేదాంత పరమైన అంశాల మీదే చర్చ జరిగింది. కాని, వాటిపై విశ్వనాథ వారికి ఎంత లోతైన అవగాహన ఉన్నదో మనకు తెలుస్తుంది. ఆయన తన అనుభవాలు కూడా కొన్ని పంచుకున్నారు. ఈమాట పాఠకులకు ఆసక్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రచురిస్తున్నాం. ఈ ఆడియోతో పాటు, చేతిరాతతో ఉన్న ఆ చర్చాభాగాల పీడీయెఫ్ కూడా. ఆర్. వసుంధరాదేవిగారు పంపిన ఈ ఆడియో, చర్చాపాఠం మనతో పంచుకుంటున్న విన్నకోట రవిశంకర్ గారికి కృతజ్ఞతలు.

//eemaata.com/Audio/sep2012/VSN_RSconv32.mp3

[బాగా పాత రికార్డింగ్ కావడంతో మేము వీలైనంతగా శుభ్రం చేసినా అక్కడక్కడా ఆడియో అంత స్పష్టంగా లేదు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. -సం.]

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    srinivasaraov,khammam September 1, 2012 2:15 pm

    చాలా బాగుందండి. జీవిత సారాన్ని తెల్చి చెప్పారు. ఎక్కడి మాటర్, ఎక్కడి శక్తి.
    చాలా నచ్చింది.

  2. 2
    ramamurthy September 22, 2012 1:18 pm

    ఈ మ్యాగజైన్ చాలా బాగుంది. దీర్ఘకావ్యము లేదా దీర్ఘకవిత గురించి చర్చ ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను.

  3. 3
    Halley April 6, 2013 12:02 am

    చాలా బాగుంది. చర్చా పాఠం చదువుతూ రికార్డింగ్ వింటూ ఉంటే ఇంకా బాగుంది
    విన్నకోట రవిశంకర్ గారికీ ఈమాట వారికీ కృతజ్ఞతలు

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • భాషల ఋతువు
  • ఇస్మాయిల్‌ గారి కవితా తత్వం
  • నిద్రానుభవం
  • అనావిష్కృతం
  • గమనం

ఇటువంటివే…

  1. వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి
  2. జనవరి 2004
  3. శబ్ద తరంగాలు
  4. త్రిపురతో పిచ్చాపాటీ
  5. మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు

సెప్టెంబర్ 2012 సంచికలో ...

  • ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం!
  • ఒక సరళ నిర్వచనం
  • కాల్వీనో కథల నుంచి – 5
  • కిటికీ
  • కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)
  • గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి
  • చెట్టు కింది మనుషులు
  • ఛందస్సులో గణితాంశములు
  • జానపద చిత్రకళాకారుడు జామినీ రాయ్
  • జీవిత నవల – 2
  • తథాస్తు
  • నా కోరిక, నా ప్రార్థన
  • నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన
  • నువ్వే నేననీ…
  • మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి
  • వర్ష రచన
  • విలువలు: కథ నచ్చిన కారణం
  • విశ్వనాథగారితో వేదాంత చర్చ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఒక సరళ నిర్వచనం
మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.