బండపై మోగేటి చాకళ్ళ దరువులు
నీటిలో ఈదేటి పిలవాండ్ల అరుపులు
నీళ్ళ కొచ్చిన అమ్మలక్కల కబుర్లు
కనులపండగే కాదు వీనులకు విందు!
రచయిత వివరాలు
పూర్తిపేరు: రత్నమాంబ చీర్లఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: