[తెలుగు సాహిత్యంలో విలక్షణ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లోకి ఆయన కవితలు అనువదించ బడ్డాయి. వాల్మీకి రామాయణంలోని సుందరకాండకు, హర్షుని […]
రచయిత వివరాలు
పూర్తిపేరు: గుంటూరు శేషేంద్ర శర్మఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: తెలుగు సాహిత్యంలో విలక్షణ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. పలు భారతీయ భాషల్లోకి ఆయన కవితలు అనువదించ బడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందారు. నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేషజ్యోత్స్న, ఋతుఘోష, నీరై పారిపోయింది, ప్రేమలేఖలు, నేను -నా నెమలి, నా రాష్ట్రం, మొదలుకొని యాభై గ్రంధాలు రాశారు. ఆయన ఎంత సనాతనుడో అంత నూతనుడు, ఎంత ప్రాచీనుడో అంత అధునాతనుడు.
గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు
శేషేంద్ర శర్మ గారికి నివాళిగా ఆయన రాసిన చివరి కవితను, ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ ని ప్రచురిస్తున్నాము.