రచయిత వివరాలు

ఆచార్య పి. జ్యోతి

పూర్తిపేరు: ఆచార్య పి. జ్యోతి
ఇతరపేర్లు:
సొంత ఊరు: వరంగల్
ప్రస్తుత నివాసం: వరంగల్
వృత్తి:
ఇష్టమైన రచయితలు: విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి
హాబీలు: Social service
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: తెలుగు ప్రొఫెసర్ గా చాలా కాలంగా పని చేస్తున్న ఈ రచయిత ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్ కు అధిపతిగా ఉన్నారు.
వీరి కొన్ని ప్రముఖ రచనలు:
  1. వందేమాతరం
  2. వ్యాసమందారం
  3. జానపద విజ్ఞాన వ్యాసమంజరి
  4. నాటక సాహిత్య విమర్శ - other literary criticism articles.


 

జానపద సాహిత్యంలో గేయాలు, కథాగేయాలు, కథలు, ఆయా కళారూపాలు విశాలమైన పరిధిని కలిగి ఉండి స్త్రీల మనోభావాలను వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. అటువంటి భావ ప్రకటనలున్న పాటలను పరిశీలించమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

ఈ ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది. అన్ని కులాలకు సమాన ప్రతిపత్తిని కల్పించింది. అయితే స్త్రీ విషయంలో పురుషునితో సమాన హోదాను కల్పించినా స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన మత విధానాలు మనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తాయి.