రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అబ్బూరి రామకృష్ణరావుగారి రేడియో ఇంటర్‌వ్యూ-1

రచన: పరుచూరి శ్రీనివాస్
సెప్టెంబర్ 2016

అబ్బూరి రామకృష్ణరావుగారి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదని అనుకుంటున్నాను. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా ఆయన పేరు తెలియకుండా వుండదు. ఆయన రాసింది తక్కువయినా (శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని జ్ఞానార్థులకు దాహంతీర్చి అభ్యుదయమార్గంలో ఆశ్రయం కల్పించిన వ్యక్తిగా ప్రశంసించేవాడు.) ఆయన ద్వారా ప్రభావితమైన ప్రముఖులు ఎందరో! చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి తరువాత మళ్ళీ అంత గొప్ప శిష్య సంపద కలిగిన వ్యక్తి ఆయనొక్కరే.

ఈ సంచికలో వినిపించబోయే రేడియో ఇంటర్వ్యూ గురించిన పూర్తి వివరాలు, దాని పాఠం అబ్బూరి సంస్మరణ (1988, పే. 271-286) సంచికలో చూడవచ్చు. ఈ అపురూపమైన ప్రసారాన్ని నాకిచ్చిన పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారికి బోలెడు కృతజ్ఞతలు. అలాగే దీని పూర్తి పాఠం అబ్బూరి సంస్మరణ సంచికలో వున్నట్లు గుర్తు చేయటమేకాక మరికొన్ని వివరాలు వరద స్మృతిలో (పే. 378) వున్నట్లు తెలియచెప్పిన ఏల్చూరి మురళీధరరావుగారికి నా ధన్యవాదాలు. పై సంచికల్లో చెప్పబడినట్లుగా రెండు భాగాలుగా ప్రసారమైన కార్యక్రమంలో ఇది ఒకటి మాత్రమే. రెండవ భాగం ఎవరి దగ్గరైనా వుంటే తెలియజేయగలరు.

//eemaata.com/Audio/sep2016/Abburi-memoirs-p1.mp3
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • యక్షగానం: భీమసేనవిజయం
  • అన్నమాచార్య సంకీర్తనల రాగాల విశిష్టత: రజనీకాంతరావు
  • మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు
  • మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి
  • విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం

ఇటువంటివే…

  1. రజనితో రేడియో ఇంటర్‌వ్యూ
  2. తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్‌వ్యూ
  3. బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు
  4. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం
  5. ద్విజావంతి: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం

సెప్టెంబర్ 2016 సంచికలో ...

  • English and Telugu Lexicons: Parallel Trajectories
  • అబ్బూరి రామకృష్ణరావుగారి రేడియో ఇంటర్‌వ్యూ-1
  • అభిసారిక, విప్రలబ్ధ
  • అవ్యయ: సౌభాగ్య కుమార మిశ్ర ఒరియా కవితలు
  • ఐదు కవితలు: గోపిని కరుణాకర్
  • గడి నుడి – 1
  • గోపిని: ఉత్తీతపాట
  • గోపిని: ఎర్రమట్టి గోడ
  • గోపిని: చిల్లుల ముంత
  • గోపిని: దేహం మొండి గోడల మీంచి…!
  • గోపిని: రెయిన్‌ ఫారెస్ట్
  • చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి
  • జంతువు
  • జీవితాన్ని పండగచేసుకొన్న కవి సోమసుందర్
  • తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం?
  • నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి
  • భర్తృహరి అభాషితం
  • ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు
  • యక్షగానం: భీమసేనవిజయం
  • వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం
  • సెప్టెంబర్ 2016
  • హృదయం ఇక్కడే వుంది!
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జంతువు
యక్షగానం: భీమసేనవిజయం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.