28 ఏళ్ల ‘ఈమాట’ సాహిత్య ప్రస్థానం

స్నేహితులు – సంధానాలు, సవాళ్లు – సహకారాలు, సాంకేతికత – నైతికతలతో కూడిన 28 ఏళ్ల ‘ఈమాట’ సాహిత్య ప్రస్థానం – వ్యవస్థాపక సంపాదకులు శ్రీ సురేశ్ కొలిచాల గారి మాటల్లో.

సందర్భం – తానా పుర్వాధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారు నిర్వహించిన తానా అంతర్జాల సాహిత్య వేదిక ప్రత్యక్ష ప్రసారం – 29-మార్చి-2026 – https://www.youtube.com/watch?v=_3aWdJNZSuc&t=11568s