వంగిన విశ్వం రచన: ధీరజ్ కశ్యప్ డిసెంబర్ 2024 గోళాకారంలో వంగిన విశ్వం మన నాయనమ్మ వెన్నుముక్క కాదని తర్కిస్తే కించిత్ అనుభవాల బరువులేని గర్భస్థ నిద్ర పాపమని నవ్వింది.