రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఊరి కథ

రచన: ధీరజ్ కశ్యప్
జూన్ 2023

అనంతాకాశంలోని
పావురాల గుంపు
గూళ్ళో బిడ్డలకు
గాలిదారులు చెప్పేదెలా అని చర్చపెడతాయా?

సాయంసంధ్య
ఒళ్ళువిరుచుకుని లేచే కుక్కకి
వాసనలు చూడని
బతుకే లేదని అనిపిస్తుందా?

అస్తమానం హోరెత్తించే
సముద్రపు గాలుల్ని చూసి
వీధి బిచ్చగాడు విసుక్కుంటాడా?

రావిచెట్టు కింద
సాధువు ఒకడు
ఆకలికి నిద్రలేస్తే
నెల తప్పలేని
పౌర్ణమి సాయంత్రం
రాజమందిరం మీద
వెన్నెల కురవడం ఆపేస్తుందా?

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • జోల
  • డెఫినిషన్స్
  • Art of Listening
  • నీతో నువ్వే
  • క్షణికాలు

ఇటువంటివే…

  1. మా ఊరి చెరువు
  2. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం
  3. అశాంతి
  4. చెట్టు
  5. ప్రతి మరణం

జూన్ 2023 సంచికలో ...

  • The Unexpected Last Guest
  • అంతర్థానం
  • అశాంతి
  • ఆత్మకాకి
  • ఊరి కథ
  • ఊహల ఊట 25
  • ఎవరీ వివిన మూర్తి?!
  • ఏకం సత్…
  • ఒక అనాసక్త బహుమతి
  • గడినుడి – 80
  • చెట్టు
  • జూన్ 2023
  • ది వేస్ట్‌ లాండ్: 3. గేమ్ ఆఫ్ చెస్
  • నాకు నచ్చిన పద్యం: ఒక మధురార్తిశీలి కురిపించిన వేదనాశ్రువులు
  • పాఠకులు – రచన – రచయిత
  • ప్రతి మరణం
  • మనమెరుగని మధ్య అమెరికా 2
  • యూట్యూబ్‍లో ఈమాట: మే 2023
  • వర్షంలో పిల్లికూన
  • వలలెందుకు?
  • సీతాయనం
  • సోల్జర్ చెప్పిన కథలు: ఒప్పుదల
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అశాంతి
సీతాయనం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.