రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఎలా చెప్పను!?

రచన: లక్ష్మి కందిమళ్ళ
ఫిబ్రవరి 2024

ఏదో చెట్టుకు పూసి
ఎక్కడో రాలిపోయే జీవితం

రాళ్ళపై రక్తపు మరకలు
అస్తమిస్తున్న సూర్యుడి కళ్ళు
మూతలు పడుతున్న వేళ
ఎన్ని హృదయాలు పగిలాయో
ఎలా చెప్పను!?

నక్షత్రాలన్నీ తల్లడిల్లుతుంటే
పూలన్నీ మౌనంగా చూస్తుంటే
పూర్ణిమ విచ్చుకోకుండానే
ఆ రేయి గడచిపోతుంటే
గుండెకు గుచ్చుకునే
ఆ సమయాలను
ఎలా చెప్పను!?

నిజాలను దాచలేని,
అసత్యాలు పలకలేని
దుఃఖం
ఎలా చెప్పను!?

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఎలా చెప్పను!?
  • నువ్వు!
  • శిశువులా
  • మూడు కవితలు
  • కొన్నిసార్లు – అనేకసార్లు

ఇటువంటివే…

  1. అలా ఎలా
  2. లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  3. పుస్తకం ఎలా చదవాలి ?
  4. మందులను ఎలా కనుక్కొంటారు?
  5. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా 2

ఫిబ్రవరి 2024 సంచికలో ...

  • అప్‌డేట్ అవలేదు
  • అసంపూర్ణం
  • ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 2
  • ఇంకొంచం…
  • ఇరవై ఏళ్ళ నాటి జాబితా
  • ఎలా చెప్పను!?
  • కొత్త వాచ్‌మన్
  • క్షణాల నుంచి క్షణికాలకు
  • గడినుడి – 88
  • న్యూ యియర్ ఈవ్
  • ఫిబ్రవరి 2024
  • బోఁజూర్
  • యూట్యూబ్‍లో ఈమాట: జనవరి 2024
  • వార్ధక్యం
  • విసిరిన గవ్వలు
  • వీరకళింగం – పుస్తక పరిచయం
  • సన్నటి నూలుపోగు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

వీరకళింగం – పుస్తక పరిచయం
క్షణాల నుంచి క్షణికాలకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.