అడ్డం
- భూమితల కింద రాక్షస స్త్రీ (3)
సమాధానం: భూతకి - అన్నింటికన్నా చిన్నదైన లేశము (3)
సమాధానం: అణువు - వికృతమైన లక్షణము (4)
సమాధానం: లక్కనము - తిరగేసి నూనె తీసేది (3)
సమాధానం: గనుగా - విలువ లేని వస్తువు (4)
సమాధానం: గుడ్డిగవ్వ - దురద (2)
సమాధానం: గుల - మజ్జిగ పులుసు (3)
సమాధానం: నిష్ఠానం - నియమంలో ఎదురు తిరిగిన రెండో సగం (4)
సమాధానం: కట్టుటుబా - డోకు (3)
సమాధానం: వమనం - ఆపె (2)
సమాధానం: ఆమె - చివరకు సాగని సూచన (3)
సమాధానం: సలహ - ఇది రెండు సార్లు అంటే విరగబడి నవ్వినట్లు (2)
సమాధానం: పక - వేకువనే పక్షుల శబ్దం (4)
సమాధానం: కువకువ - వెనుకనుంచి భగవంతుడిగా (4)
సమాధానం: గాడివుదే - సంపూర్ణంగా అభివృద్ధి చెందినది (5)
సమాధానం: పరిపక్వము - పూర్ణం లేకుండా మరణించండి (3)
సమాధానం: చావడి - విషంలో నాగలి (3)
సమాధానం: హలము - నారదుడిని ఇలా అంటారు (5)
సమాధానం: తంపులమారి - ఈ సాని సోది చెబుతుంది (3)
సమాధానం: ఎరుక - బరువు మోసేవాడు (5)
సమాధానం: ధురంధరుడు - పర్వతం మీద నుంచి పారే ఏరు (4)
సమాధానం: కొండవాగు - చైనా పట్టువస్త్రం (4)
సమాధానం: చీనాంబరం - ముందు నడిచేవాడు (4)
సమాధానం: పురోగామి - పిన్నమ్మ (4)
సమాధానం: చిన్నతల్లి - మలేషియా భామ (2)
సమాధానం: లేమ - కొమ్ములేని పంపకాలు (4)
సమాధానం: విభాగాల - పైన లేని పయ్యెద (2)
సమాధానం: యిట - నువ్వులు, బెల్లముతో వంటకం (3)
సమాధానం: చిమ్మిరి - ఓ కూరగాయ (2)
సమాధానం: బెండ - సంతోషపెట్టు (4)
సమాధానం: అలరించు - తంత్రము లేక చివరకు చెల్లాచెదురైన అంగబలము (4)
సమాధానం: యంత్రాంముగ - ఒక పక్షి విశేషం (4)
సమాధానం: ఆకురాయి - తిరగేసిన లావుపాటి దోసె (3)
సమాధానం: ప్పంతఊ
నిలువు
- సువిశాల విశ్వంలో మనమున్న ప్రదేశం (3)
సమాధానం: భూతలం - బాగా కలుపు (4)
సమాధానం: కిలకొట్టు - వ్రతాల (3)
సమాధానం: నోముల - ఆచరణం (4)
సమాధానం: అనుష్ఠానం - మొదలు వినిపించని పిల్లనగ్రోవి పాట (3)
సమాధానం: ణుగానం - మధ్యవర్తి దగ్గర గుడ్డిగా వస్తువునుంచుట (3)
సమాధానం: మడ్డిగం - మూడురంగుల మృగం (6)
సమాధానం: మువ్వన్నెమెకము - నవ్వులపాలు (4)
సమాధానం: నగుబాటు - కయ్యల మధ్య అడ్డు (3)
సమాధానం: గనిమ - రాబోయే నెచ్చెలి సవ్వడి (3)
సమాధానం: వచ్చెడి - పలమనేరులో దూడ చనిపోయినా పాలిచ్చే ఆవు (3)
సమాధానం: మలప - గుగ్గిళ్ళు (4)
సమాధానం: ఆపక్వము - ఉలి (3)
సమాధానం: శంకుల - శివకేశవులు (5)
సమాధానం: హరిహరులు - నికృష్టం (3)
సమాధానం: కుత్సితం - పాటలో మధురిమ (5)
సమాధానం: గానమాధుర్యం - కింద నుంచి మరణం (2)
సమాధానం: వుచా - దేవతలకు ఇష్టమైన పొడవైన వృక్షం (4)
సమాధానం: దేవదారు - కొమ్ముల్లేని మాట (3)
సమాధానం: పలక - దీని విసర్జకం సువాసనభరితం (5)
సమాధానం: పునుగుపిల్లి - రంగు వేసేవాడు తలకిందులై నడుము కోల్పోయాడు (2)
సమాధానం: రిరం - కొంటెగాడు (4)
సమాధానం: రాలుగాయి - ఈ శబ్దం అతి స్వల్పం (5)
సమాధానం: చీమచిటుకు - గడ్డం ముందు గుండ్రము (3)
సమాధానం: బవిరి - దేవకన్యను పిలవండి (2)
సమాధానం: రంభా - గగుర్పాటు (5)
సమాధానం: పులకరింత - భయంతో కండ్లు ఆర్పు (5)
సమాధానం: మిటకరించు - చిరుతపులి (4)
సమాధానం: చిత్రకాయం - పేడ (2)
సమాధానం: పెండ - మనోవ్యధ (2)
సమాధానం: బెంగ - కొయ్య సందుల్లో పెట్టేది (2)
సమాధానం: లప్పం - కిందనుంచి కదిలించు (2)
సమాధానం: చుఊ