అడ్డం
- ఖడ్గధారి (5)
సమాధానం: కటారికాడు - పుణ్య క్షేత్రంలో రేగుచెట్టు (3)
సమాధానం: బదరి - అవతారపురుషుడిని ఎలాగైనా మనువాడు (4)
సమాధానం: వామనుడు - బూజులుపట్టిన రంగవల్లులు (3)
సమాధానం: ముగ్గులు - అంతా వట్టిదే కానీ అతి చేరితే అధికము (3)
సమాధానం: రిక్తము - టిట్టిభము అంటే ఇదే (4)
సమాధానం: లకుముకి - ముప్పైమూడు అడ్డానికి ముందొచ్చే ఇరవైనాలుగు (2)
సమాధానం: భోగి - దిక్కులకు నడిమిచోటు ఆటంకము (5)
సమాధానం: అభ్యంతరము - పంతొమ్మిదిలోనే మునిగితేలేవాణ్ణి ఇలాగంటారు కాబోలు (6)
సమాధానం: వ్యసనపరుడు - కటిక చీకటిలో సంతోషాన్ని మొదటి మద్దెలమ్రోత భంగపరిచింది (5)
సమాధానం: సంతమసము - పదిహేనైనా, ముప్పైమూడు అడ్డమైనా, ముప్పైఎనిమిదైనా, ఏడైనా ఇదే (3)
సమాధానం: పండుగ - ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు (5)
సమాధానం: గాలిపటము - కేవలం ఆదికావ్యం లో ఒక అక్షరంవదిలేస్తేనే ఈ కాలం (6)
సమాధానం: ఉత్తరాయణము - మూడు ఇళ్ళుగల శత్రువా? కాదు, శివుడు (5)
సమాధానం: త్రిపురవైరి - జ్యోతి ధరించే పొట్టి కంచుకము (2)
సమాధానం: రవి - ప్రదోషం అంటే ఋషి మైల? (4)
సమాధానం: మునిమాపు - ఒకటీ ముప్పైమూడు నిలువూ కలిస్తే వచ్చే ఇరవైనాలుగు (3)
సమాధానం: సంక్రాంతి - తెలివైనవాడి చిలుక (3)
సమాధానం: మేధావి - ఏడు తర్వాత వచ్చే ఇరవైనాలుగుని నాసిక అనిచెప్పుమ? (4)
సమాధానం: ముక్కనుమ - నల్లనెమలి నీ వెనకనుంది (3)
సమాధానం: నీలిమ - కల్లుతేట కావాలంటే అడవి ఉత్తమమైనది (5)
సమాధానం: కారోత్తమము
నిలువు
- మొసలి దొరకాలంటే తుమ్మెదలో అక్షరం పోవాలి (4)
సమాధానం: మకరము - కోపంవస్తే కారాలతోబాటు నూరేవి (4)
సమాధానం: మిరియాలు - ధైర్యం కలవాడు రంగడు. సరిహద్దులోపలే ఉంటాడు (4)
సమాధానం: గడుసరి - ముద్దు కావాలంటే సూదంటురాయిలో అక్షరం మార్చాలి (4)
సమాధానం: చుంబనము - గోదావరి పక్కనే పాఠశాల? కాదు అంకుశము (4)
సమాధానం: బరిగోల - ఇంట్లోకి గాలీ వెలుతురూ రావాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి (4)
సమాధానం: గవాక్షము - ముప్పైమూడు అడ్డం తర్వాత వచ్చే 24 చూడుము (3)
సమాధానం: కనుము - తోటల్లుడు (4)
సమాధానం: జగిలెడు - సిగ్గు, సిగ్గులేమి (4)
సమాధానం: అపత్రప - అలవాటైన విద్యకి ముందుండేది (3)
సమాధానం: అభ్యాసం - ఎలాగైనా సంతోషమే (3)
సమాధానం: ముదము - ఇదిలేని ఇరవైనాలుగు ఊహించలేం (4)
సమాధానం: కోడిపందెం - ఒంట్లో శక్తితోబాటు తోడుగా ఉండే సైన్యం (4)
సమాధానం: అంగబలం - శృతిచేస్తే రాగమయి వజ్రమౌతుంది (4)
సమాధానం: మగరాయి - ఛందస్సులా సాగే మంత్రవిశేషం (3)
సమాధానం: గాయత్రి - కవి కృష్ణుడు (3)
సమాధానం: మురారి - తోకలేనిపిట్ట తిరిగే దిక్కు (4)
సమాధానం: ఉత్తరము - నిజమే మరి, హృదయం లోపించిన సత్యశీలుడు (4)
సమాధానం: నిజమరి - తరవాణి కల్లు (4)
సమాధానం: పుల్లనీళ్ళు - ఇరవైతొమ్మిది ఒకటిలో ప్రవేశిస్తే జరిగేది (5)
సమాధానం: సంక్రమణం - సమస్య వస్తే మన్మథపత్ని తలకిందులై డబ్బుపట్టుకుంటుంది (4)
సమాధానం: తిరకాసు - నత్త మేలు చేస్తే వచ్చే బంధువులు (4)
సమాధానం: మేనత్తలు - ధనం సంపాదించాలంటే పరాక్రమంతో ఎద్దు మూపురం తాకాలి (4)
సమాధానం: విడిముడి - తోడపుట్టినబంధువుకి తలబిరుసు ఆఖరున కోపం (3)
సమాధానం: అక్కసు