అడ్డం
- ఒకటికి రెండైతే కన్నుపొడుచుకుని చూడండి, ఏమైనా కనిపిస్తుందేమో (6)
సమాధానం: అంధతమసము - హిందీ సినిమాల ఖిలాడీహీరో యొక్క స్వర్గము (6)
సమాధానం: అక్షయలోకము - పద్యం మొదలు ప్రయత్నించేవాడు ఋషి (2)
సమాధానం: యతి - స్వర్గమే అని తేల్చి చెప్పాలా? (2)
సమాధానం: దివే - రెప్పవేయకుండా చూస్తేనే తెలుస్తుంది మీనులో దివిజులో (4)
సమాధానం: అనిమిష - పిల్లకాలువల ఉపమామనది (4)
సమాధానం: ఉపనది - పూర్వాపరాలు చూడకుండా ఇస్తే కుత్తుకకంటగలదు, జాగ్రత్త (4)
సమాధానం: పూచీకత్తు - ఆనందకరము అన్నమయ్య (4)
సమాధానం: నందకము - చివర లేని కలతపడు (3)
సమాధానం: కాడుప - యమ ఉపమమున పెళ్ళిఏర్పాటు (6)
సమాధానం: ఉపనయనము - లచ్చిందేవి జనకుడు రత్నగర్భుడు (6)
సమాధానం: సిరిగన్నతండ్రి - కావేరి కాదు..చెడ్డవాడు (3)
సమాధానం: కావైరి - ఏమిది? కళింగాంధ్రమా? (2)
సమాధానం: ఎంది - మనసరసిజయుడా మరుడు (4)
సమాధానం: మనసిజ - అటు మీసమక్షంలో ఆమోదమేకద (4)
సమాధానం: దమీకమో - కొండనితిప్పలేము కనక కొండదొరని తిప్పండి (4)
సమాధానం: జుగరాన - అరకలు విసిరిన సగంపువ్వు (4)
సమాధానం: అరవిరి - చోరధనం లోపించినది (2)
సమాధానం: లుప్తం - చివరకత్తిరిస్తే యముడు పావువంతా? (2)
సమాధానం: కాలు - సీతారామశాస్త్రి గారు మీటిన తూరుపువీణ (6)
సమాధానం: ప్రాగ్దిశవీణియ - కొరోన వలన యానములేక రెక్కలుముడుచుకున్న పక్షులు (6)
సమాధానం: లోహవిహంగాలు
నిలువు
- అంబగతి గౌరి (2)
సమాధానం: అంతి - తమ అర్జననిచూపుడు (3)
సమాధానం: తర్జని - యోచనా, కమల – – – (3)
సమాధానం: లోచన - మొదలులేక ముసలిదైన వెన్నెల (2)
సమాధానం: ముది - ఈ మహాపట్నం యముడిదా? (6)
సమాధానం: యమహానగరి - తలలేని అర్జునుడి అంజనమే నాగారి (6)
సమాధానం: జనమేజయుడు - వడి గల టి.నగర్ చెన్నపట్నానిదా? అమరలోకానిదా? (6)
సమాధానం: వేగంటినగరి - అటూ ఇటూ అయినా సంపూర్ణం (4)
సమాధానం: అటముపూ - విశాఖలో ఒత్తు షరామాములుగా భాగస్వామ్యం (4)
సమాధానం: షరాఖత్తు - పోల్చదగినదే, తినతగ్గది కాదు (4)
సమాధానం: ఉపమానం - విరిసెనటదిగో మనశిరీషము (4)
సమాధానం: దిరిసెము - ధనముకోరి పడతి (3)
సమాధానం: కాముకా - లేతదేకాని ఉసిరి కాదు (3)
సమాధానం: పసిరి - అటు తిరిగిన ఆడకర్కటం? (2)
సమాధానం: డ్రిఎం - పొగడపచ్చఫణములుపదినూర్లు (6)
సమాధానం: వేయిపడగలు - జయను భారతంగా మార్చినవాడు (6)
సమాధానం: వైశంపాయనుడు - పదివారాలు ఆత్రములిటు సతతముపడనేల? (6)
సమాధానం: దివారాత్రములు - ఇలా నిండు నూరేళ్ళు జీవించాలన్నది దీవన (4)
సమాధానం: మహారాజు - సీరియల్ పూర్తిగా అర్ధమవాలంటే ఈ కథకూడా చెప్పాలి (4)
సమాధానం: జరిగిన - అటునుంచి చిన్నబోయిన గోతతి (4)
సమాధానం: దమంలఅ - ఇటీవల వివాదస్పదమైన మంగ్లీ పాటలో పరపతి గలవాడు (4)
సమాధానం: మోతెవరి - దశతిరిగినపప్పు (3)
సమాధానం: గనశ - పింగళి వారి దృష్టిలో ఇది కూడా సుఖమేనా? (3)
సమాధానం: విరహం - తలకిందులైన అవాప్తం (2)
సమాధానం: ప్తంప్రా - పద్యానిదైతే పాదం, మనదైతే ఇదే (2)
సమాధానం: కాలు