[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- దీనితో పెడర్ధాల అర్ధం అటూ ఇటూ
సమాధానం: ఎడా
- మర్యాదస్తుడు అసమాపక క్రియ
సమాధానం: మాని
- — ఆడేది పోటీ
సమాధానం: పదుగురు
- నిద్రకి పచ్చజెండా
సమాధానం: ఆవులింత
- సరిగ
సమాధానం: జరీ
- పళ్ళకీ కొమ్మలకీ
సమాధానం: చిగురు
- చీమలశ్రమ
సమాధానం: పుట్ట
- లంచం?
సమాధానం: తడి
- ఆహ్వానించు
సమాధానం: పిలు
- చెట్టు వెళ్ళడం
సమాధానం: పోక
- పై
సమాధానం: మీద
- ఏడు
సమాధానం: సాలు
- శక్తి రెండు స్వరాలు
సమాధానం: పస
- కచ్చా?
సమాధానం: కక్షా
- భూదాన గ్రహీత
సమాధానం: వినోబా
- నీ, నా
సమాధానం: మన
- అతిధులకు
సమాధానం: సత్కారాలు
- సమాధ్యవస్థలు
సమాధానం: తురియాలు
- టాలు ఏకవచనమే
సమాధానం: రంకు
- హాకీలో గమ్యం
సమాధానం: గోలు
నిలువు
- నీటిలో సాహసం
సమాధానం: ఎదురీత
- గురుతుగా వాత
సమాధానం: డాగు
- రౌతు కొద్దీ ఇది
సమాధానం: మావు
- బోయలు స్వర్గవాసులు
సమాధానం: నిలింపులు
- జనం
సమాధానం: పజ
- జిహ్వ కొకటి
సమాధానం: రుచి
- మీదకు చూడు
సమాధానం: ఆరు
- లేదంటే స్పురించలేదు
సమాధానం: తట్ట
- విశ్వాసమే లక్ష్యం
సమాధానం: గురి
- అమ్మకపు చోట్లు
సమాధానం: డిపోలు
- తరువాత
సమాధానం: పిదప
- ప్రత్యక్షం
సమాధానం: సాక్షాత్కారం
- దయం ఉదయం
సమాధానం: ఇనో
- ప్రతిజ్ఞలు
సమాధానం: సమయాలు
- మసతో తడబాటు
సమాధానం: కస
- మంచి — కాడెప్పుడూ 11 తప్పడు
సమాధానం: విలు
- ఉభయచరం
సమాధానం: బాతు
- చదరం గీతలు సమానం
సమాధానం: నలు
- మారులిప్పుడు లేరు
సమాధానం: రాకు
- (తురకల) సమాధి
సమాధానం: రిగో