అడ్డం
- కీకారణ్యానికైనా, జనారణ్యానికైనా తిండి కావాలంటే జరిగి తీరాల్సిందే (10)
సమాధానం: కిరణజన్యసంయోగక్రియ - ఈ మూడు బేడలు వేదాల్లోవా?(4)
సమాధానం: ఆరణాలు - అన్యభాషలో చూస్తే లోపమే(2)
సమాధానం: లుక్కు - అదిగదిగోనావనునడుపును (3)
సమాధానం: అగవ - అలవైకుంఠ పురములోనూ ఎగురుతుంది, ఉందిగా పాల్కడలి (2)
సమాధానం: అల - విపరీతభావమీ అవమానం (4)
సమాధానం: పరీభావ - ఆబాల గోపాల క్యాబలి.. చిన్నపిల్లలవే (4)
సమాధానం: బాలక్యాలి - దున్నపోతును ఈ తాడుతో కట్టేసి తిరగేయండి (4)
సమాధానం: ష్ఠకాలతి - తిలాలోలకము లలాటమునకా (4)
సమాధానం: తిలకము - మాపోలిక. ఎట్లు? (2)
సమాధానం: కమా - కడుపునిండువరకునమలు (3)
సమాధానం: మలుక - రమ్మన్న రామన్న ఆపడు (2)
సమాధానం: మన్న - శ్రీ శ్రీ కవితకువికారమైనదేది? (7)
సమాధానం: కాదేదీకవితకు - ఇక చాలనిధిక్కరిస్తే హాయా?(7)
సమాధానం: మాఖసులచాధిని - చెవితో వినండీపండుని (2)
సమాధానం: కివి - తిరగబడి విసుగును చూపాలా?(3)
సమాధానం: సుగును - నిదురలేచిన అందంలేనిదెప్పుడు(2)
సమాధానం: నిన్న - రానివాడు కాదు- (4)
సమాధానం: ఫల్గుణుడు - అతిగావినుమరి పధ్నాలుగునాటి పున్నమ (4)
సమాధానం: అనుమతి - మతిలేక తిరిగిన అందమా, మందునిది? (4)
సమాధానం: తిమదమం - ఒకదినుసు కాదు, అన్నీ (4)
సమాధానం: ముద్దినుసు - పెద్దది కదా! అట్నుంచైనా అక్కర లేదు (2)
సమాధానం: క్కఅ - మతపు కమతంలో ప్రేమ పండుతుందా? (3)
సమాధానం: మమత - ఆనుపానులెరిగి పూను(2)
సమాధానం: పాను - కాకరూకమునకు, కాకమునకు తగినదేనా? (9)
సమాధానం: కాకోలూకనిశాన్యాయము - అజుడు-బ్రహ్మ, బాణుడు- సుమశరుడు, మరి సూర్యుడు? (5)
సమాధానం: డుప్తుకాళీనా
నిలువు
- ఉమ్మితే తప్పు, వాడక పోతే తుప్పు (3)
సమాధానం: కిలుము - గీరు(2)
సమాధానం: రక్కు - తిరగేసిన బాధకి వత్తు లేదు (2)
సమాధానం: యోఅ - మధ్వనగజగమములు రాయబారులా? (7)
సమాధానం: గగనధ్వజములు - తిన్ననైనవాడు కాదు, అందుకే తిరగబడ్డాడు (2)
సమాధానం: క్రివ - ఆరడ్డంలో ఒకటి తిరగబడింది(2)
సమాధానం: ణాఅ - కిందనించైనా కంటేనే వస్తాయి (3)
సమాధానం: లులక - అపరాహ్నవేళ పతాకస్థాయిలో చుట్టుకొన్నదా (4)
సమాధానం: పరాకాష్ఠ - బాసుమతి బియ్యమైనా పండవలసిన చోటిదే (4)
సమాధానం: వసుమతి - ఒక చేత బడిశపట్టి మరోక చేత మతిలేక బాణాలు వేయుటెట్లు (4)
సమాధానం: బాణామతి - గానుగపిండి గల వ్రాత (4)
సమాధానం: లిఖితము - ఈకలు పక్షికా, జంతువుకా? క గుణింతంతో చెప్పండి (11)
సమాధానం: కాకీకకాకికికాకకుక్కకా - మీ అన్నైనా, నాన్ననైనా అనేది నిన్నే.. నాగుణింతముతో నాణ్యంగా (11)
సమాధానం: నీనాన్ననిన్ననునునన్ననునా - ఈ అమ్మవారి కళ్ళందాలు మల్లెచిన్నాలు (3)
సమాధానం: మాదేవి - మసుకుచీకట్లో అటూ ఇటూగా వికసించిందా? (3)
సమాధానం: మకుసు - మాను మాకయితేనే రాగాలు పలకడం (3)
సమాధానం: కమాను - మధ్యవత్తున్న వదిన (3)
సమాధానం: మధిని - అందామయా, ఆనందంగా ఉందామయా అన్నారు పెద్దమనుషులు( 7)
సమాధానం: గురుడనందామయ - సఫలమైన వ్రతానికి వేదం (4)
సమాధానం: ఫలశ్రుతి - గుర్రాలమందకాచువాడు (4)
సమాధానం: డుకాదమం - అధమము కాదు, మధురము(4)
సమాధానం: అధరము - నీతిగల కాసులపేరతి వంకరా? (4)
సమాధానం: తిరకాసు - సందేహార్ధకము (2)
సమాధానం: అకో - తలవెనుక నరము (2)
సమాధానం: మన్యా - తలలేని మంచి (2)
సమాధానం: తము - పాఠోళీ లో రాసేది (2)
సమాధానం: పాళీ