శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. ఎక్కడుంది రాజమండ్రి
  2. దైత్యుల తల్లి
  3. ధాన్యం అందరిలో లేదు ఎవరిలోనో ఉంది
  4. శ్రీకారంతో ఒక దేశం
  5. పూర్వ జన్మలకిది ఉంటుందట
  6. సుమీ అని కూడా అనవచ్చు
  7. సిద్ధాంతపూర్వ పక్షాలు?
  8. తక్కువ, లోటు
  9. ఇంగ్లీషులో అలాగా కాని హిందీలో అబద్ధం కాదు
  10. తమరు జబ్బుపడితే ఏముంది?
  11. పేదవాడు తిరగబడ్డ రికాబి!
  12. తినగా తినగా తీపు
  13. ద్వయం
  14. పడినా, చేసినా మోసమే!
  15. సుడి (వెనుకబడి)
  16. నూయి (తిరగబడి)
  17. శ్రీ శ్రీ కల్పన

నిలువు

  1. రేపల్లె ఆవుల మంద
  2. 20లో సగం
  3. ఒక ఆలంకారిక మతం
  4. ఆశీస్సులు
  5. సమయం
  6. అప్పుడే పుట్టిన శిశువు వయస్పుకావచ్చు
  7. … అనునామంబు నీటి కాకికి లేదే!
  8. కొనగోళ్ళకు పెద్దనార్యుని విశేషణం
  9. గులేబకావళిలో ఊరు తిరగబడింది
  10. పర్యవేక్షణ (తిరగబడింది)
  11. నేటి సినిమాతార
  12. ఒక సంవత్సరం (అటునుంచి ఇటు)
  13. ఋషభం, దైవతం
  14. తినగా తినగా చేదు
  15. బండి బోల్తా పడింది
  16. విరహం