కథ అద్భుతం! ఒకే కళాపూర్ణోదయంలో కథలోని వైశిష్ట్యానికి నేను “ఆహా!” అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి … ఇక మూలం చదివి, అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో! అనిపించింది. రామారావు గారికి ధన్యవాదాలు.
నేను ఈ మాటకు ఒక కధ పంపదలచాను. అది ఏ పత్రికలోను ప్రచురింపబడలేదుకానీ, ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన పోటీకి పంపగా ఎంపిక కాలేదు. మీరు అంగికరిస్తే పంపుతాను.
చంద్రశేఖర్.[-పెన్ నేం ]
[మీ రచన ఇంకే పత్రికకు పంపించకుంటే మాకు పంపించండి. ప్రచురణకు పరిశీలించగలం – సం.]
తెలుగువారు సగర్వంగా తమదని చెప్పుకునే కూచిపూడి నాట్య శైలిలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు వెంపటి చిన సత్యం గారు మనకిక లేరన్న దుర్వార్త ఈ ఉదయమే నా చెవిన పడింది. ఈ వార్త ఈమాట వారి చెవిన ఎలా వేయాలో తెలియక ఇక్కడ తెలియ చేస్తున్నాను. ఈమాటలో ఆ మహానుభావుడికి సరియైన విధంలో నివాళులర్పించగల సామర్థ్యం ఉన్న రచయితలు ఉన్నారని ఇది మీ దృష్టికి తెస్తున్నాను.
తెలుగు భాష ఎప్పతికీ బ్రతికే వుంటుంది. అందుకు ఈమాట వంటి వెబ్ సైట్ లే ప్రత్యక్ష తార్కాణం. ఎటొచ్చీ చాలా కాలంగా మన భావాలను తెలుగులొ వ్యక్తం చెసుకోడానికి ఉపకరించే సాధనాలే లభ్యం కాలేదు.
ఈమాట ఇప్పుడు ఆ కొరతను తీరుస్తొంది. ఈమాట బృందానికి అభినందనలు.
అంతరం గురించి Murthy Akella అభిప్రాయం:
08/01/2012 10:15 am
అమ్మ మీద ఎన్నో కథలున్నాయి, వాటిలాగే ఇది కూడా గుండెను తాకింది ఎప్పటిలాగే కడు సున్నితంగా. ధన్యవాదాలు.
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి Sowmya అభిప్రాయం:
08/01/2012 7:00 am
కథ అద్భుతం! ఒకే కళాపూర్ణోదయంలో కథలోని వైశిష్ట్యానికి నేను “ఆహా!” అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి … ఇక మూలం చదివి, అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో! అనిపించింది. రామారావు గారికి ధన్యవాదాలు.
కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/01/2012 12:40 am
సౌమ్య గారు: ఆ లంకె పనిచెయ్యటం లేదు. కాని ఆ పద్యాల URL ఇది.
ఇటు నేనే – అటు నేనే గురించి bollojubaba అభిప్రాయం:
07/31/2012 9:54 pm
ఇది నాకు కవిత్వం లా అనిపించటం లేదు. వెనుకబడిన వారిపై వేసిన సెటైర్ అభ్యంతరకరంగా ఉంది. సంపాదకులు ఎడిట్ చేసి ఉండాల్సింది
రచయితలకు సూచనలు గురించి chandrasejkhar. అభిప్రాయం:
07/31/2012 6:59 am
డియర్ సర్!
నేను ఈ మాటకు ఒక కధ పంపదలచాను. అది ఏ పత్రికలోను ప్రచురింపబడలేదుకానీ, ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన పోటీకి పంపగా ఎంపిక కాలేదు. మీరు అంగికరిస్తే పంపుతాను.
చంద్రశేఖర్.[-పెన్ నేం ]
[మీ రచన ఇంకే పత్రికకు పంపించకుంటే మాకు పంపించండి. ప్రచురణకు పరిశీలించగలం – సం.]
ఎవరో! గురించి మోహన అభిప్రాయం:
07/30/2012 2:48 pm
బహుశా సువర్ణ మన కథానాయకుని గుర్తు పట్టిందేమో? మన కథానాయకుడు ‘వినాయకుడా’? విధేయుడు – మోహన
అంతరం గురించి pavan ganalola అభిప్రాయం:
07/30/2012 1:06 pm
నిజంగా మనసును కదిలించింది సొమ శంకర్ గారు, అన్నట్లు నేను కూడ నిమ్మకూరు లోనే చదివాను.
ఈమాట గురించి గురించి Raja Sankar అభిప్రాయం:
07/30/2012 10:00 am
తెలుగువారు సగర్వంగా తమదని చెప్పుకునే కూచిపూడి నాట్య శైలిలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు వెంపటి చిన సత్యం గారు మనకిక లేరన్న దుర్వార్త ఈ ఉదయమే నా చెవిన పడింది. ఈ వార్త ఈమాట వారి చెవిన ఎలా వేయాలో తెలియక ఇక్కడ తెలియ చేస్తున్నాను. ఈమాటలో ఆ మహానుభావుడికి సరియైన విధంలో నివాళులర్పించగల సామర్థ్యం ఉన్న రచయితలు ఉన్నారని ఇది మీ దృష్టికి తెస్తున్నాను.
భవదీయుడు,
కాశీనాథుని రాజా శంకర్
ఎవరో! గురించి swathi అభిప్రాయం:
07/29/2012 6:43 pm
We had a lesson called “A test of true love” in our 8th class. Same story!!
రచయితలకు సూచనలు గురించి Raja Kishor Duggirala అభిప్రాయం:
07/29/2012 2:52 pm