పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి Siddineni Bhava Narayaan అభిప్రాయం:

    11/11/2012 1:09 am

    You had been expecting an article, interpreting a set of nuances of a niche in classical music or focusing on a given aspect of a musical trait. To be awed at new piece of information, freshly unearthed And you had been bracing to differ on a particular shade of appraisal offered with a tone of finality..

    It is cruel irony that you are proffered,, in place of an a article by Rohoni Prasad garu with news of his untimely demise.

    Siddineni Bhava Narayana.

  2. నువ్వూ – కాలం గురించి mangu sivaram prasad అభిప్రాయం:

    11/09/2012 12:30 pm

    “కాలం నవ్వే ముసిముసి నవ్వులు /నీకెప్పటికీ వినబడవు,” అనే మాటలో కాలం యొక్క స్వరూప స్వాభావాలను అర్థం చేసుకోవడంలో మనిషి విఫల మైయ్యాడనే ధ్వని ఉంది. కవిత్వం అందమైన పదాల
    పోహళింపు మాత్రమే కాదు, శబ్ధార్ధాలకు శయ్యాసౌభాగ్యం ఉండాలి. అప్పుడే కవిత అలరారుతుంది.

  3. కాల్వీనో కథల నుంచి – 6అ గురించి vijaya అభిప్రాయం:

    11/09/2012 9:54 am

    వావ్….అసలు ఏంటి ఈ కథ? రచయిత ఊహ కి, క్లిష్టమైన విషయాన్ని ఇంత తేలికగ చెప్పిన విధానానికి జోహార్లు!

  4. నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి Seetha Kumari అభిప్రాయం:

    11/08/2012 11:45 pm

    పరిచయం ఎంతో బాగుంది. తప్పకుండా చదావాల్సిన పుస్తకం అన్న మాట. ఎక్కడ దొరుకుంతుందో?

  5. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Seetha Kumari అభిప్రాయం:

    11/08/2012 9:30 pm

    మరో కవిత అందించు:-), అదే నీ రిప్లై తులసి!

  6. తిరణాల గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    11/08/2012 6:54 am

    చాల బాగుంది ఇంద్రాణి గారు, కాసేపు ఊరికి తీసుకెళ్లారు. రవికిరణ్ గారు, కవయిత్రి అబ్బాయిలను పూర్తిగా మరిచి పోలేదు
    ‘కొబ్బరి నూనెల ఆడ పిల్లలు
    చుట్టూ గాలిలో గేలాలెన్నో
    చిక్కీ చిక్కక తప్పుకుపోతూ
    గుటకలు వేస్తే చెరుకు రసాలు’

  7. టి. జి. కమలాదేవి గురించి jagadeeshwar reddy gorusu అభిప్రాయం:

    11/07/2012 1:13 pm

    శ్రీనివాస్ గారు, కమలా దేవి గారి నివాళి చదివి నాకు తెలియకుండానే కళ్ళు చిప్పిల్లాయి. ఈ వనిలో కోయిలనై పాట వింటూ లోకం మరచిపోతా. ఒకసారి హైదరాబాద్ లో అస్మిత సభలో ఆమెతో కలిసి దిగిన ఫోటో అపురూపంగా దాచుకున్నా. కమలా దేవి, శాంతకుమారి గార్ల పాటల సి.డి.లు ఎవరయినా వెలుగులోకి తీసుకు వస్తే బాగున్ను.

    మంచి నివాళి అందించారు ధన్యవాదాలు.
    – గొరుసు

  8. కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Subba Rao Bhagavatula అభిప్రాయం:

    11/07/2012 9:07 am

    కధ చాలా బాగుంది.
    “శీనుగాడా?” అప్రయత్నంగా వచ్చింది నా నోట. ఇక్కడ కూడా దాపురించాడూ?
    ఇక్కడ కొంచము మార్పు చేస్తే బాగుండేది. శీను గాడు చేసిన పనికి మెచ్చు కుంటే బాగుండేది.

  9. రుక్మిణీ కళ్యాణం గురించి ravi kommera అభిప్రాయం:

    11/06/2012 9:55 pm

    చాలా చక్కగా ఉంది. రమణ గారి గొంతు కూడా ఇలానే ఉంటుంది.

  10. 2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    11/06/2012 1:05 pm

    ఆలూరి భుజంగ రావు గారికి, తులసి గారికి హృదయపూర్వక అభినందనలు.
    – గరికపాటి పవన్ కుమార్