08/29/2015 12:27 am
మీ కథల్లో తరచుగా కనిపించేదే .. విషయాన్ని చాలా tangentialగా చెప్పడంతో అందులోని భావ సౌకుమార్యం మాడిపోతుందని అనిపిస్తుంది. సర్లెండి ఇంకా నిసి డైరీ లో పేజీలు ఉండే ఉంటాయి.
08/22/2015 1:31 pm
ఆమ్మొ చక్కని padyam.
08/20/2015 9:03 am
చాల కొత్త విషయాలు తెలియజేశారు,చాల మంచి పాటలు వినిపించారు,ధన్యవాదాలు…
08/20/2015 7:40 am
రియమైన మిత్రులందరికీ … అలనాటి మేటి గాయకనటీమణి గురించి కొన్ని అపురూపమైన విశేషాలతో బాటు ఆవిడ ఆపపించిన కొన్ని అపురూపమైన పాటలతో పొందుపరిచి మనముందుంచిన వ్యాసకర్త అభినందనీయులు .
08/20/2015 7:10 am
ఎన్నొ తెలియని విషయాలు చెపుతున్నదుకు కృతజ్ఞతలు.
08/18/2015 12:19 pm
అద్బుతంగా తోచింది
08/18/2015 9:34 am
Just now I ready this essay. congrats and thanks to writer lakshmmanna garu.
pather panchaali ki ippudu 60 years.
08/16/2015 6:33 am
జారి పోయిన కాలం చక్కటి కవిత అందించినందుకు రచయిత్రి గారికి సంపాదకులు గారికి ధన్యవాదములు.
08/13/2015 4:09 am
చాలా బాగుంది..
08/10/2015 11:34 am
మురళీధరరావుగారికి కృతజ్ఞతలు. పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో ప్రబంధరాజంలోని కొన్ని పద్యము లుదాహృతము లైనవి. పొత్తపివారి లక్షణశిరోమణికూడ గణపవరపుకవికి పరిచితమేనని మీవ్యాసం తెల్పుతూ ఉన్నది. ఇట్లు వీరిర్వురు సమకాలమువారై ఉండవలెను. కాణాదం పెద్దనసోమయాజి 1761 సంవత్సరంలో రాజ్యానికి వచ్చిన చినసోమభూపాలుని ప్రేరణచేత ముకుందవిలాసాన్ని రచించినట్లు అందలి అవతారికద్వారా తెలియుచున్నది. ముకుందవిలాసపద్యానుకరణలు ప్రబంధరాజంలో కనిపిస్తే, ప్రబంధరాజం 1761 తర్వాతనే రచింపబడి ఉండాలి.ఇట్లు ప్రబంధరాజకవి కాణాదం పెద్దనకు, అయ్యలరాజు అనంతామాత్యునికి, పొత్తపి వేంకటరమణకవికి సమకాలికుడై, వారియందలి గౌరవంచేతనో, వారితోగల పరిచయస్నేహాదులచేతనో సమకాలపు కవులపద్యాలప్రతులనే తన గ్రంథంలో చేర్చుకొన్నట్లుగా తోస్తున్నది.
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.
టీచింగ్ మూమెంట్స్ గురించి KC అభిప్రాయం:
08/29/2015 12:27 am
మీ కథల్లో తరచుగా కనిపించేదే .. విషయాన్ని చాలా tangentialగా చెప్పడంతో అందులోని భావ సౌకుమార్యం మాడిపోతుందని అనిపిస్తుంది.
సర్లెండి ఇంకా నిసి డైరీ లో పేజీలు ఉండే ఉంటాయి.
నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి siddu అభిప్రాయం:
08/22/2015 1:31 pm
ఆమ్మొ చక్కని padyam.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి చౌదరి.యం.వి. అభిప్రాయం:
08/20/2015 9:03 am
చాల కొత్త విషయాలు తెలియజేశారు,చాల మంచి పాటలు వినిపించారు,ధన్యవాదాలు…
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి DEVULAPALLI SRINIVASA MURTI అభిప్రాయం:
08/20/2015 7:40 am
రియమైన మిత్రులందరికీ …
అలనాటి మేటి గాయకనటీమణి గురించి కొన్ని అపురూపమైన విశేషాలతో బాటు ఆవిడ ఆపపించిన కొన్ని అపురూపమైన పాటలతో పొందుపరిచి మనముందుంచిన వ్యాసకర్త అభినందనీయులు .
రాగలహరి: మోహనం గురించి Ch.Ravi Kumar అభిప్రాయం:
08/20/2015 7:10 am
ఎన్నొ తెలియని విషయాలు చెపుతున్నదుకు కృతజ్ఞతలు.
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి badri అభిప్రాయం:
08/18/2015 12:19 pm
అద్బుతంగా తోచింది
రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి gudipati అభిప్రాయం:
08/18/2015 9:34 am
Just now I ready this essay. congrats and thanks to writer lakshmmanna garu.
pather panchaali ki ippudu 60 years.
జారిపోయిన కాలం గురించి S A RAHMAN, CHITTOOR. అభిప్రాయం:
08/16/2015 6:33 am
జారి పోయిన కాలం చక్కటి కవిత అందించినందుకు రచయిత్రి గారికి సంపాదకులు గారికి ధన్యవాదములు.
నిర్ణయం గురించి Balaram Tej అభిప్రాయం:
08/13/2015 4:09 am
చాలా బాగుంది..
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి దేశికాచారి అభిప్రాయం:
08/10/2015 11:34 am
మురళీధరరావుగారికి కృతజ్ఞతలు.
పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో ప్రబంధరాజంలోని కొన్ని పద్యము లుదాహృతము లైనవి. పొత్తపివారి లక్షణశిరోమణికూడ గణపవరపుకవికి పరిచితమేనని మీవ్యాసం తెల్పుతూ ఉన్నది. ఇట్లు వీరిర్వురు సమకాలమువారై ఉండవలెను. కాణాదం పెద్దనసోమయాజి 1761 సంవత్సరంలో రాజ్యానికి వచ్చిన చినసోమభూపాలుని ప్రేరణచేత ముకుందవిలాసాన్ని రచించినట్లు అందలి అవతారికద్వారా తెలియుచున్నది. ముకుందవిలాసపద్యానుకరణలు ప్రబంధరాజంలో కనిపిస్తే, ప్రబంధరాజం 1761 తర్వాతనే రచింపబడి ఉండాలి.ఇట్లు ప్రబంధరాజకవి కాణాదం పెద్దనకు, అయ్యలరాజు అనంతామాత్యునికి, పొత్తపి వేంకటరమణకవికి సమకాలికుడై, వారియందలి గౌరవంచేతనో, వారితోగల పరిచయస్నేహాదులచేతనో సమకాలపు కవులపద్యాలప్రతులనే తన గ్రంథంలో చేర్చుకొన్నట్లుగా తోస్తున్నది.