ఈ వ్యాసం పట్టిక 2 చదువుతూ ఉంటే ఒక విషయం గుర్తుకి వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో, నా చిన్నతనంలో, “పరక మామిడి పళ్లు” అంటే 14 వచ్చేవి. అప్పట్లో లెక్క ఇలా సాగేది: వంద (112), ఏభై (56), పాతిక (28), పరక (14), అరపరక (7). ఇంగ్లడ్ లో “హండ్రెడ్ వెయిట్” అంటే 112 పౌనులు అవడం, విశాఖలో వంద అంటే 112 అవడం కేవలం కాకతాళీయమా? – వేమూరి
నా వ్యాసం నచ్చినందుకు సంతోషం. మేం ఫ్రాన్స్ నుంచి తిరిగి USA వచ్చి పది సంవత్సరాలు దాటుతోంది. ఈ వ్యాసంలో రాతపూర్వకంగా చెప్పిన అనుభవాల వల్ల నాకు మేలు జరిగింది. మా ఇంట్లో వాళ్ళందిరితో పంచుకున్నను ఈ వ్యాసాన్ని. ఈ వ్యాసం రాయక పోయినట్లైతే, నాకే నా అనుభవాలు గుర్తుండేవి కావు!
ప్రవాసంలో ఉన్న తెలుగువారి అనుభవాలు తెలుసుకోటం నాకు ఇష్టం. విదేశాల్లో ఉంటున్న ఈమాట పాఠకులు, రచయిత (త్రు) లు ఎక్కవ మందే ఉన్నా, ఇటువంటి రచనలు ఈమాటలో తగినంతగా చోటు చేసుకో లేదు. ఒక్క USA లోనే నాకు తెలిసి ఎంతో మందికి పంచుకోతగ్గ అనుభవాలు ఉన్నాయి. మరి వారు రచనలు ఎందుకు చెయ్యట్లేదో నాకు తెలియదు. ఈమాట పత్రిక స్థాపనలో ఇలాంటి రచనలకి వేదిక కల్పించటం ఒక ముఖ్య ఆశయం.
“కొందరు సంగీత విద్వాంసులు పాడుతున్నంతసేపూ మనని కావాలని ఇంప్రెస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిమంది మాత్రం ప్రేక్షకులను పట్టించుకోనట్టే ఉండికూడా అంతర్ముఖ వైఖరితో అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తారు”
చాలా నిశితమైన పరిశీలన. తానే వ్యాఖ్యానించినట్టూ తెలుగులో లలిత కళల మీద విశ్శ్లేష్ణాత్మకంగా రాసే వాళ్ళసలే తక్కువ. రోహిణీ ప్రసాద్ గారి అకాల మరణం ఎంతెంతో విషాదం.
Namskaram I extended my thanks for correcting me. And for proffering authentic, valid information.
We should be in recognition of the hard pressed schedule your profession demands of you. I appreciate your sense of compulsion, and your keen faculty of responsibility in sharing information
” మాయామాళవగౌళ, కేదారగౌళ రాగాల్లో ఈ స్వర సముదాయం ఉండదు.”
” V.G.Jog గారు ఈ బాణీ ఇచ్చారని తెలిపినందుకు సంతోషం.”
రెండు అంశాలలోనూ నా ఊహ పొరబాటయ్యింది. మీరు చెప్పినట్టే శివరంజని గానే ఆకరాలన్నీ చెబుతున్నాయి.ఇక జోగ్ గారి విషయం లొ నేను పొరబడినట్టు కొట్టొచ్చినట్టుగా తెలుస్తూనె ఉంది. పరుచూరి శ్రీనివాస్ గారికీ, మోహన గారికీ నా ధన్యవాదాలు.
మిడి మిడి పరిజ్ఞానంతో సందేహం వ్యక్తం చెసినందుకు మన్నించండి.
You always amaze me. Thanks for the info and the clarification. I did not know any musical notation as a kid but I remember this tune a lot. Later in my life, when I learnt to play the flute, I realized that this tune can be played using Sivaranjani notes.
This maybe a western musical score that fits into our Indian music.
Thanks for the links and the information. You are correct! This is the signature tune that is locked up in my mind as a kid and I just tried playing it on my flute. The notes are Sivaranjani notes.
Thanks for letting me know who composed this tune.
తెలుగు సినిమా పాట గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
03/13/2016 4:21 am
ఇలపావులూరి గారూ,
ఈ పాట రాసింది ఆత్రేయ గారనుకుంటాను. శ్రీశ్రీ గారు రాసిన పాట వేరు. అది ‘డాక్టర్ చక్రవర్తి’ కోసం రాసింది.
“మనసున మనసై బ్రదుకున బ్రదుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ”
ప్రాచీన తెలుగు కొలమానం గురించి Rao Vemuri అభిప్రాయం:
03/12/2016 5:53 pm
ఈ వ్యాసం పట్టిక 2 చదువుతూ ఉంటే ఒక విషయం గుర్తుకి వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో, నా చిన్నతనంలో, “పరక మామిడి పళ్లు” అంటే 14 వచ్చేవి. అప్పట్లో లెక్క ఇలా సాగేది: వంద (112), ఏభై (56), పాతిక (28), పరక (14), అరపరక (7). ఇంగ్లడ్ లో “హండ్రెడ్ వెయిట్” అంటే 112 పౌనులు అవడం, విశాఖలో వంద అంటే 112 అవడం కేవలం కాకతాళీయమా? – వేమూరి
ధీర గురించి శశిధర్ పింగళి అభిప్రాయం:
03/12/2016 6:47 am
కథ, కథనం రెండూ అద్భుతంగా వున్నాయి. పాత్ర సృష్టిలొ రచయిత అంతర్మధనం బాగా కనిపించింది.
మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
03/10/2016 12:27 pm
సిద్ధినేని భావనారాయణ గారూ:
నమస్కారం!
నా వ్యాసం నచ్చినందుకు సంతోషం. మేం ఫ్రాన్స్ నుంచి తిరిగి USA వచ్చి పది సంవత్సరాలు దాటుతోంది. ఈ వ్యాసంలో రాతపూర్వకంగా చెప్పిన అనుభవాల వల్ల నాకు మేలు జరిగింది. మా ఇంట్లో వాళ్ళందిరితో పంచుకున్నను ఈ వ్యాసాన్ని. ఈ వ్యాసం రాయక పోయినట్లైతే, నాకే నా అనుభవాలు గుర్తుండేవి కావు!
ప్రవాసంలో ఉన్న తెలుగువారి అనుభవాలు తెలుసుకోటం నాకు ఇష్టం. విదేశాల్లో ఉంటున్న ఈమాట పాఠకులు, రచయిత (త్రు) లు ఎక్కవ మందే ఉన్నా, ఇటువంటి రచనలు ఈమాటలో తగినంతగా చోటు చేసుకో లేదు. ఒక్క USA లోనే నాకు తెలిసి ఎంతో మందికి పంచుకోతగ్గ అనుభవాలు ఉన్నాయి. మరి వారు రచనలు ఎందుకు చెయ్యట్లేదో నాకు తెలియదు. ఈమాట పత్రిక స్థాపనలో ఇలాంటి రచనలకి వేదిక కల్పించటం ఒక ముఖ్య ఆశయం.
విష్ణుభొట్ల లక్ష్మన్న
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
03/10/2016 12:25 pm
చాలా నిశితమైన పరిశీలన. తానే వ్యాఖ్యానించినట్టూ తెలుగులో లలిత కళల మీద విశ్శ్లేష్ణాత్మకంగా రాసే వాళ్ళసలే తక్కువ. రోహిణీ ప్రసాద్ గారి అకాల మరణం ఎంతెంతో విషాదం.
రాగలహరి: శివరంజని గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
03/09/2016 1:46 am
Paruchuri Sreenivas garu,
Namskaram I extended my thanks for correcting me. And for proffering authentic, valid information.
We should be in recognition of the hard pressed schedule your profession demands of you. I appreciate your sense of compulsion, and your keen faculty of responsibility in sharing information
Warm Regards.
Yours Faithfully,
Siddineni Bhava Narayana.
ప్రాచీన తెలుగు కొలమానం గురించి రాధా కృష్ణ రెడ్డి అభిప్రాయం:
03/09/2016 1:32 am
50 సంవత్సరాలు ముందు మా ఊర్లో (కర్నూలు పరిసరాలలో) కుంచము తూములలో ధాన్యం కొలిచేవారు. కుంచం నకు ౩౦ శేర్లు. 4 కుంచాలు ఒక పల్ల (తూము)
రాగలహరి: శివరంజని గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
03/09/2016 1:26 am
విష్ణుభొట్ల లక్ష్మన్న గారూ,
రెండు అంశాలలోనూ నా ఊహ పొరబాటయ్యింది. మీరు చెప్పినట్టే శివరంజని గానే ఆకరాలన్నీ చెబుతున్నాయి.ఇక జోగ్ గారి విషయం లొ నేను పొరబడినట్టు కొట్టొచ్చినట్టుగా తెలుస్తూనె ఉంది. పరుచూరి శ్రీనివాస్ గారికీ, మోహన గారికీ నా ధన్యవాదాలు.
మిడి మిడి పరిజ్ఞానంతో సందేహం వ్యక్తం చెసినందుకు మన్నించండి.
నమస్కారాలతో,
సిద్డినేని భావనారాయాణ.
రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
03/08/2016 9:25 pm
Dear Sreenivas:
You always amaze me. Thanks for the info and the clarification. I did not know any musical notation as a kid but I remember this tune a lot. Later in my life, when I learnt to play the flute, I realized that this tune can be played using Sivaranjani notes.
This maybe a western musical score that fits into our Indian music.
Lots of nostalgic thoughts.
Best wishes,
Lakshmanna Vishnubhotla
రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
03/08/2016 7:59 pm
WOW Mohana Rao gAru!

Best regards,
Lakshmanna Vishnubhotla