పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. నేలసంపెంగ గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/08/2017 8:09 am

    ధన్యవాదాలు వెంకట్ గారూ, సంతోషంగా ఉంది.

  2. పురూరవ గురించి ark neogi అభిప్రాయం:

    02/08/2017 6:56 am

    how to read పురూరవ play?

    [scribd.com లో మేము ఇదివరలో ఉంచిన ఈ-పుస్తకాలు ఎందుకో పనిచేయడం మానేసాయి. అందుకే ఇకపై ఆ ఈ-పుస్తకాలను ఈమాటలోనే స్థానికంగా ఉంచి మీకు చదవడానికి ఏర్పాటు చేసాం. ఈ ‘పురూరవ’ పుస్తకాన్ని చదవడంలో మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి. — సం.]

  3. నేలసంపెంగ గురించి venkat అభిప్రాయం:

    02/08/2017 6:16 am

    చాలా బాగుంది , యూట్యూబ్ లో సాంగ్ కూడా చూసా ఈ కథ చదివి.
    అనువాదం లా లేదు అస్సలు . ప్రతీ లైన్ అద్భుతం .

  4. ఓ పెన్నీ, నా పెన్నీ! గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/07/2017 10:14 pm

    జయకుమార్ గారు,

    మీరు ఎప్పుడో రాసిన అభిప్రాయాన్ని ఇప్పుడే చూసేను. ఆలస్యంగా. ధన్యవాదాలు.

  5. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/07/2017 10:01 pm

    భాస్కర నాయుడు గారికి
    ధన్యవాదాలు.
    – వేమూరి

  6. అవ్యయ: సౌభాగ్య కుమార మిశ్ర ఒరియా కవితలు గురించి వంశీ అభిప్రాయం:

    02/07/2017 11:22 am

    భూషణ్ గారు,

    ఈ పుస్తకం కినిగేలోగానీ విశాలాంధ్ర(హైదరాబాదు – నవచేతన) లో గానీ దొరకలేదు, దొరుకుచోటు కాస్త తెలుపగలరు.

  7. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి ellanki. bhbhaaskara naidu. అభిప్రాయం:

    02/07/2017 3:22 am

    Vemuri garu, your article is very informative and interesting.

  8. నేలసంపెంగ గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/06/2017 11:29 pm

    రవి గారూ, ఎన్నెల గారూ ధన్యవాదాలు.

  9. నేలసంపెంగ గురించి Ennela అభిప్రాయం:

    02/06/2017 8:24 pm

    చాలా బాగుంది. సినిమా చూస్తున్నట్టు అన్నీ స్పష్టంగా ఊహాలోకొచ్చాయి.

  10. రెండు కవిత్వాలు గురించి Html అభిప్రాయం:

    02/05/2017 7:57 pm

    కవిత్వాలు అంటే ఏమిటండి? నిఘంటువు చూసినా అర్ధం దొరకలేదు