ఎవడో ఏదో అన్నాడని యేళ్ళకేళ్ళుగా “సఫర్”?! అయే అమ్మాయి కొత్త Progressive తరానికి ప్రతీక కాదు. కాకూడదు. కొన్ని పదాలు నిరభ్యంతరంగా వాడగలగటం వల్ల మాత్రమే, నెక్స్ట్ జెన్ కథ అయిపోకూడదు.
ఈమధ్యే, ఆన్లైన్లో ఏదో Tindle Date పై స్టోరీ వచ్చింది. ఇలాగే ఉంటుంది. కాకపోతే, డేట్ డిన్నర్ తర్వాత, “నువ్వు ఆసక్తికరంగా లేవు, లావున్నావు కనుక నో రిలేషన్” అన్నవాడికి చెప్పుచ్చుకు కొట్టినట్టు సమాధానం ఒక పోస్ట్ లో ఇస్తుంది. కానీ, అద్దాల్లో చూసుకుని అస్సెస్ చేసుకోదు. క్షమించాలి అద్దాల్లొ చూసుకుని అస్సెస్ చేయటం- అఫెన్సివ్ గా భావించాను. ఒకమ్మాయిగా ఇది నాకు అవమానంగా భావించాను.
నేనూ నవ్యత్వాన్ని ఇష్టపడేదాన్నే. రెగ్యులర్ మెసేజ్ ఓరియంటెడ్ కాదు. అంతవరకూ బావుంది. సరే. ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా వెళ్ళాలన్న ఆరాటం కాకుండా కథలో మరేముంది? మోటివ్ ఉండే ఉండాలిగా?
ఫ్రి–టీ సమస్య చూపించదలిచారా? అలా అనుకోను.
“అందంగా లేదు కనుక- పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయిన అమ్మాయి” ! How tragic! అందం అంత ముఖ్యమా? అలాంటివాణ్ణి అర్థం చేసుకోవటం ఆధునికతా?
ముందే వాడి ఆలోచనల గురించి తెలిసినందుకు సంతోషించాల్సిన అమ్మాయిని మీరలా జీవితమ్మొత్తం అదే ఫ్యాక్ట్ గా భావిస్తూ బతికే అమ్మాయిగా చూపించారు. ఆత్మాభిమానానికి ఇదో దెబ్బ కానీ, నెక్స్ట్ జెన్/ ప్రోగ్రెసివ్ ఎలా అవుతుంది.
పెళ్ళి తప్పని తద్దినమైనా, అది కేవలం అవసరం కోసం తప్పదని చెప్పటం మరో ట్రాజెడీ.
మనకంటూ ఒక నేటివిటీ ఉంది. అందులో ఇమిడిపోయే కథనే కొత్త గా చెప్పవచ్చు. ప్రయోగం బావుంది. కానీ, హుందాగా ఉండుంటే మరింత బావుండేది . సాహిత్యాన్ని ఈ నెక్స్ట్ జెన్ ధోరణుల నుంచి వదిలేద్దాము. AR లాంటి సినిమాలు కరువయ్యాయనా?
రాసింది, ఒకమ్మాయి కనుక, నేనూ ఒకమ్మాయిగా ఈమాట చెప్పుండికూడదు. డీమోటివేట్ చేసుండకూడదు.
కానీ, సున్నితత్వాన్ని వదిలి… అందరూ ఆమోదిస్తున్నారు కదాని, తెలుగు కథలనీ ఇలా Raw గా ప్రజెంట్ చేస్తూ పోవటం Trend అవకూడదని మాత్రమే, మనసుకి తోచింది చెబుతున్నాను. పది మంది ఈ అటెంప్ట్ ని మెచ్చుకోగానే, కొందరు ఇతర రచయితలూ రచయిత్రులూ, నవ్యత్వం కోసం బోల్డ్ ఫీల్ కోసం, ఏ మాత్రం అవకాశం లేని కథలోనూ, ఓ సీన్ వాడేస్తున్నారు. బోల్డ్! కొత్తరకం కథలంటే “ఓ బోల్డ్ టాక్” అన్న ఇంప్రెషన్లో పడితే, సాహిత్యం రాన్రానూ కలుషితమవుతుంది. అది కనబడుతుంది. బాధ పెడితే క్షమించండి. సాహిత్యాన్ని కాపాడుకుందాం మనం. పెడధోరణులనుంచి.
అమ్మ చెప్పేది! ఆకలి, ఆకలి అని పదిసార్లు అనకూడదని. అవును. ఆకలి, నిద్ర, ప్రాథమిక అవసరాలే. అయినప్పటికీ, అలా పదే పదే అంటే బావుండదని. ఊరికే పదిమందిలో ఆవలించకూడదని. ఇవన్నీ, కొన్ని ఎటికెట్స్. కొన్ని సంస్కారాలు. పాటిస్తే తప్పు లేదు.అమ్మాయిని కనుక నియంత్రించేందుకు కానే కాదు. అబ్బాయికీ ఇలాగే చెప్పేది. మరి ఇక మిగతా ప్రాథమిక అవసరాల గురించి కథలెందుకని నాకనిపిస్తూంటుంది.
బ్యాక్ వార్డ్ థింకింగ్/ కన్వెన్షలిస్టులు- వద్దండీ. ఇవన్నీ ట్యాగులొద్దు. కొన్ని సున్నితత్వాలు… సున్నితంగా ఉంచేద్దాము. నష్టపోతుందేమీ లేదిలా!
మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని బాధపెట్టటం నా అభిమతం కాదు. బాధేసుంటే, దయచేసి మన్నించండి.
సారీ, పైన నేను వ్రాసిన వ్యాఖ్యలో ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. మీకందరికీ తెలుసు కదా – భారతదేశంలో డాక్టర్ వ్రాసేది ఒకటే చీటీ. దానిమీదే ఇక్కడ చర్చిస్తున్న రోగి వివరాలు, దానిమీదే మందుల జాబితా. ప్రిస్క్రిప్షన్ అనబడే ఆ కాగితమే కేస్ చీటీ, ఆ కాగితమే మందులషాపులో చూపించే మందుచీటీ. కాబట్టి పైన నేను వ్రాసినదంతా ఈ దృష్టితోనే చదవమని మనవి.
ప్రిస్కిప్షనులో ఉండే విషయాల గురించి ఇన్ని కామెంట్లు చదివాక, నాకూ ఆసక్తి కలిగి, నా ప్రిస్క్రిప్షన్లూ, నాకు తెలుసున్న వాళ్ళ అందరి ప్రిస్కిప్షన్లూ అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను.
ఎక్కడా ఎప్పుడూ ఎందులొనీ ఏ డాక్టరూ “Marriage” ని రాసిన గుర్తు లేదు! అసలు అలా రాయడం చట్టరీత్యా నేరం అనుకుంటా!
దాని గురించి ఎవరూ తప్పని ఎత్తిచూపక పోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది! :))
శర్మ గారి వ్యాఖ్య, తదితరుల వ్యాఖ్యలు చూసాను. నేను గమనించినదాన్ని / నా అనుభవాన్ని గురించి వ్రాద్దామనిపించింది.
నేను భారతదేశ నివాసిని. Ethical / legal కోణాల గురించి నాకు తెలియదు గానీ, ఇక్కడ డాక్టర్లు చీటీ మీద :-
(1). రోగి పేరు, జెండర్ వరకూ అయితే వ్రాస్తారు.
(2). కొండొకచో వయసు కూడా పేర్కొంటారు.
(3). ఎత్తు, బరువు, అడ్రస్ వ్రాసినట్లు నా అనుభవంలో చూడలేదు. రోగి మరీ నీరసంగా కనిపిస్తుంటే అప్పుడు ప్రత్యేకించి బరువు చూసి వ్రాస్తారేమో తెలియదు మరి. రొటీన్ గా మాత్రం చూడరని నా భావం.
(4). బీపీ చూడండని రోగి అడిగితేనో, బీపీ చూడవలసిన అవసరం ఉందని డాక్టర్ కు అనిపిస్తేనో, చూసి, చీటీ మీద ఆ రీడింగ్ వ్రాస్తారు (వచ్చిన ప్రతి రోగికీ రొటీన్ గా బీపీ, టెంపరేచర్ కొలవడం నేను చూడలేదు).
(5). ఇక రోగి వయసుని బట్టో, రోగి వివరించుకున్న లక్షణాలని బట్టి డాక్టర్ మీకు డయాబిటీస్ ఉందా అని అడిగి ఉందని జవాబు వస్తేనో, లేదా డాక్టర్ అడగకపోయినా తన ఆదుర్దా కొద్దీ రోగే తనకు డయాబిటీస్ ఉందని చెబితేనో, అప్పుడు ఆ సంగతి Known diabetic అనో, DM అనో చీటీ మీద వ్రాస్తారు.
(6). తలమానికం :- రోగి ఏ కంప్లైంట్ తో వచ్చాడో చాలా మంది డాక్టర్లు చీటీ మీద పేర్కొనరు. అక్కడా అక్కడా కొద్ది మంది మాత్రమే c/o (complaining of) అని వ్రాస్తారు. ఇక తను చేసిన రోగనిర్ధారణ (diagnosis) ఏమిటో మందుచీటీ మీద వ్రాయటమనేది చాలా … చాలా … అరుదుగా కనిపిస్తుంది, ఏదో మరీ పాతకాలపు ముసలి ‘చాదస్తపు’ డాక్టర్ అయితే తప్ప.
పైవన్నీ ఇక్కడ డాక్టర్ల క్లినిక్ ల్లో నా అనుభవాన్ని ఆధారం చేసుకుని వ్రాసాను. బహుశా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవన్నీ వ్రాస్తారేమో తెలియదు – కార్పొరేట్ హాస్పిటల్స్ కు వైద్యం నిమిత్తం వెళ్ళే అవసరం కలగలేదు touch wood.
[శర్మ గారి డిస్-క్లైమర్ స్ఫూర్తితో, వారికి కృతజ్ఞతలతో నా డిస్-క్లైమర్ :– నా అనుభవాలు అందరి అనుభవాలూ కాకపోవచ్చు. వైస్ వెర్సా.]
this is w.r.t Lyla Yerneni’s comment di4 oct – directly addressing me
i feel this is an outburst which i should ignore, but still tempted to clarify a few points
1. it is my experience over 50 years that life can be as simple as you want it to be. This is not just an ‘encapsulated wisdom at the end of a travel essay’, but an expression of experience at the the end of a life journey
2. I don’t take the ill-advised unsolicited advise regarding allowing the cabdriver to concentrate on road etc.
3. all my conversations are not from the back seat ( except in the auto) but from the seat alongside.
4. I don’t tip the drivers in general, definitely not when ‘their life style meets my approval’
i am still not able to understand the reason behind this outburst !!
℞: మారేజ్ గురించి Diya అభిప్రాయం:
10/06/2017 2:53 pm
BOLD గా, Raw గా పదాలు వాడగలగటం నవ్యత్వం అవదు.

℞: మారేజ్ గురించి వి.దొర్సామి నాయుడు అభిప్రాయం:
10/06/2017 10:37 am
శర్మ దంతుర్తి గారికి –
మిగిలిన్తప్పులుగూడా ఇట్టాంటివేనా?
మీకు కతంతా డాక్ట్రు గురించీ, ప్రిస్క్రిప్షన్ గురించీ, పేషంట్ గురించీ, మందుల్షాపోళ్ళగురించే అని అనిపిస్తా ఉందా? వేరే రకంగా ఏం ఏర్పడ్లేదా కతలో? ఉపమానంగా(మెటఫోరికల్) ఏం తట్లేదా? తట్టింటే అవి జెప్పకుండ ఇట్టామాదిరిగా ప్రిస్క్రిప్షన్‌లో అది రాయరు ఇది రాయరంటావుండారెందుకు? అట్టచూస్తే ప్రిస్క్రిప్షన్ బొమ్మకూడా పెట్టలేదు ఎడిటర్లు. వాళ్దిగూడా తప్పేగదా? వాళ్ళనిగూడా తిడదాం. ఒకేళ రాసినాఁవే ప్రిష్క్రిప్షన్ పంపించనట్టుగుంటే ‘ఇట్టామాదిరిగా ప్రిస్క్రిప్షన్ ప్రూఫు లేకుంటే మాక్కుదర్దమ్మా! దీన్నెట్నమ్మేది మేఁవు?’ అని తిప్పి అంపించేసుండాల్గదా? ఎందుకేసుకున్నేరో!
ఇట్లు
దొర్సామి నాయుడు, చిత్తూరు.
℞: మారేజ్ గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
10/06/2017 9:38 am
సారీ, పైన నేను వ్రాసిన వ్యాఖ్యలో ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. మీకందరికీ తెలుసు కదా – భారతదేశంలో డాక్టర్ వ్రాసేది ఒకటే చీటీ. దానిమీదే ఇక్కడ చర్చిస్తున్న రోగి వివరాలు, దానిమీదే మందుల జాబితా. ప్రిస్క్రిప్షన్ అనబడే ఆ కాగితమే కేస్ చీటీ, ఆ కాగితమే మందులషాపులో చూపించే మందుచీటీ. కాబట్టి పైన నేను వ్రాసినదంతా ఈ దృష్టితోనే చదవమని మనవి.
℞: మారేజ్ గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
10/06/2017 7:31 am
ప్రిస్కిప్షనులో ఉండే విషయాల గురించి ఇన్ని కామెంట్లు చదివాక, నాకూ ఆసక్తి కలిగి, నా ప్రిస్క్రిప్షన్లూ, నాకు తెలుసున్న వాళ్ళ అందరి ప్రిస్కిప్షన్లూ అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను.
ఎక్కడా ఎప్పుడూ ఎందులొనీ ఏ డాక్టరూ “Marriage” ని రాసిన గుర్తు లేదు! అసలు అలా రాయడం చట్టరీత్యా నేరం అనుకుంటా!
దాని గురించి ఎవరూ తప్పని ఎత్తిచూపక పోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది! :))
శిక్ష గురించి varma అభిప్రాయం:
10/06/2017 6:37 am
థ్యాంక్సండి… జ్యోతిగారూ, లైలాగారూ, వంశీగారూ.
ఏదో కనికట్టు గురించి Dasaradhi Koganti అభిప్రాయం:
10/06/2017 6:14 am
చక్కగా ఉంది. మరి కొంత జత చేయాల్సింది….
℞: మారేజ్ గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
10/06/2017 6:07 am
శర్మ గారి వ్యాఖ్య, తదితరుల వ్యాఖ్యలు చూసాను. నేను గమనించినదాన్ని / నా అనుభవాన్ని గురించి వ్రాద్దామనిపించింది.
నేను భారతదేశ నివాసిని. Ethical / legal కోణాల గురించి నాకు తెలియదు గానీ, ఇక్కడ డాక్టర్లు చీటీ మీద :-
(1). రోగి పేరు, జెండర్ వరకూ అయితే వ్రాస్తారు.
(2). కొండొకచో వయసు కూడా పేర్కొంటారు.
(3). ఎత్తు, బరువు, అడ్రస్ వ్రాసినట్లు నా అనుభవంలో చూడలేదు. రోగి మరీ నీరసంగా కనిపిస్తుంటే అప్పుడు ప్రత్యేకించి బరువు చూసి వ్రాస్తారేమో తెలియదు మరి. రొటీన్ గా మాత్రం చూడరని నా భావం.
(4). బీపీ చూడండని రోగి అడిగితేనో, బీపీ చూడవలసిన అవసరం ఉందని డాక్టర్ కు అనిపిస్తేనో, చూసి, చీటీ మీద ఆ రీడింగ్ వ్రాస్తారు (వచ్చిన ప్రతి రోగికీ రొటీన్ గా బీపీ, టెంపరేచర్ కొలవడం నేను చూడలేదు).
(5). ఇక రోగి వయసుని బట్టో, రోగి వివరించుకున్న లక్షణాలని బట్టి డాక్టర్ మీకు డయాబిటీస్ ఉందా అని అడిగి ఉందని జవాబు వస్తేనో, లేదా డాక్టర్ అడగకపోయినా తన ఆదుర్దా కొద్దీ రోగే తనకు డయాబిటీస్ ఉందని చెబితేనో, అప్పుడు ఆ సంగతి Known diabetic అనో, DM అనో చీటీ మీద వ్రాస్తారు.
(6). తలమానికం :- రోగి ఏ కంప్లైంట్ తో వచ్చాడో చాలా మంది డాక్టర్లు చీటీ మీద పేర్కొనరు. అక్కడా అక్కడా కొద్ది మంది మాత్రమే c/o (complaining of) అని వ్రాస్తారు. ఇక తను చేసిన రోగనిర్ధారణ (diagnosis) ఏమిటో మందుచీటీ మీద వ్రాయటమనేది చాలా … చాలా … అరుదుగా కనిపిస్తుంది, ఏదో మరీ పాతకాలపు ముసలి ‘చాదస్తపు’ డాక్టర్ అయితే తప్ప.
పైవన్నీ ఇక్కడ డాక్టర్ల క్లినిక్ ల్లో నా అనుభవాన్ని ఆధారం చేసుకుని వ్రాసాను. బహుశా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవన్నీ వ్రాస్తారేమో తెలియదు – కార్పొరేట్ హాస్పిటల్స్ కు వైద్యం నిమిత్తం వెళ్ళే అవసరం కలగలేదు touch wood.
[శర్మ గారి డిస్-క్లైమర్ స్ఫూర్తితో, వారికి కృతజ్ఞతలతో నా డిస్-క్లైమర్ :– నా అనుభవాలు అందరి అనుభవాలూ కాకపోవచ్చు. వైస్ వెర్సా.]
జిక్కి పాడిన మూడు పాటలు గురించి amarendra dasari అభిప్రాయం:
10/06/2017 4:51 am
లేటు గా విన్నాను…vintage జిక్కి !! ముఖ్యంగా మూడో పాట…బోలెడు కృతజ్ఞతలు.
℞: మారేజ్ గురించి amarendra dasari అభిప్రాయం:
10/05/2017 10:04 pm
this is w.r.t Lyla Yerneni’s comment di4 oct – directly addressing me
i feel this is an outburst which i should ignore, but still tempted to clarify a few points
1. it is my experience over 50 years that life can be as simple as you want it to be. This is not just an ‘encapsulated wisdom at the end of a travel essay’, but an expression of experience at the the end of a life journey
2. I don’t take the ill-advised unsolicited advise regarding allowing the cabdriver to concentrate on road etc.
3. all my conversations are not from the back seat ( except in the auto) but from the seat alongside.
4. I don’t tip the drivers in general, definitely not when ‘their life style meets my approval’
i am still not able to understand the reason behind this outburst !!
శిక్ష గురించి lyla yerneni అభిప్రాయం:
10/05/2017 9:45 pm
చాలా బాగుంది కథ.
ఇంతకు ముందే ఈ సంచికలో, urban setting, urban vocabulary తో ఒక కథ చదివి ఆ రచయిత్రి భలేగా రాసారనుకున్నా.
ఇప్పుడు rural setting, rural vocabulary తో మీరు రాసిన కథ చదివి, భలేగా రాసారనుకుంటున్నా. కథలో భాష, భాగోతం బాగా అర్ధమయింది.
The little guy in this story is absolutely adorable. – లైలా