పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. నిశ్శబ్దం లో నీ నవ్వులు గురించి sridhar అభిప్రాయం:

    09/05/2009 12:48 pm

    చాలా బాగుంది. మనసుకు యెంతో హాయిగా ఉంది. Thank you.

  2. పెదవి దాటనివి గురించి Ravi అభిప్రాయం:

    09/05/2009 10:13 am

    Nice subtle story. Only insecure people and others in insecure conditions require assurance with straight statements like ‘I love you’. Otherwise, it is like captioning a picture of an elephant with the word elephant. Showing rather than saying is the secret of sharing love. The lesser your sensitivity the more you need ‘saying’ (vocalizing in Ms Malathi’s words). Vikas may know that Meghana loves him. But his intention seems to hurt her and not to demand vocalizing her love. Intention to hurt takes recourse to groundless allegations also. Such allegations take form from a region of our mind where fantasies are born. They betray the essential emotional insecurity and doubts of self-worth of that person. Thanks for ‘showing’ a piece of inner drama.

  3. జమ్మిబంగారం చెట్టు గురించి Venkat అభిప్రాయం:

    09/05/2009 6:46 am

    రాజశేఖర్ రెడ్డి ఉదంతానికి సరిగ్గా సరిపోయిందా?? లేక ముందుగానే ఊహించారా???

  4. తెలుగు నిఘంటువు గురించి… గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    09/05/2009 2:12 am

    the work is undertaken by frech jesuit missionaries. they produced two telugu-sanskrit dictionaries in 1750 and 1760. three telugu french dictionaries in 1727,1750 and 1800 respectively. father pierrede la lane also produced a telugu grammer book in 1729 from pondicherry. All these six works are preserved in the national library in paris in manuscript form.

    reference:: the telugus of yanam and masulipatnam. author jbp more.

    i was told by elders of yanam that there was also a telugu english dictionary compiled by the french people in the above said peak periods. and it formed a base to brown dictionary.

    can any body throw some light on this?

  5. తెలుగు నిఘంటువు గురించి… గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    09/05/2009 1:48 am

    అప్రస్తుతమైన చిన్న సందేహం
    బ్రౌణ్ నిఘంటువు కన్నా ముందే, ఒక ఫ్రెంచ్ అధికారి తెలుగు నిఘంటువును (తెలుగు – ఫ్రెంచ్ మరియు తెలుగు -ఇంగ్లీషు) తయారు చేసాడని, అది ఇప్పుడు లూవ్రె మ్యూజియంలో ఉందనీ మా యానంలో పెద్దలు చెప్పుకోవటం నాకు తెలుసు. నిజమేనా.. మరొక అభియోగం ఏమిటంటే ఈ ఫ్రెంచి అధికారి కూర్చిన తెలుగు ఇంగ్లీషు నిఘంటువే బ్రౌణ్ నిఘంటువు తయారీకి ప్రేరణ అయ్యిందనీ.
    మిత్రులు ఎవరైనా విషయాల్నిత్తెలుసుంటే పంచుకోగలరు.

    పరుచూరి శ్రీనివాస్ గారు ఏమైనా చెపుతారని ఆశిస్తాను.
    భవదీయుడు
    బొల్లోజు బాబా

  6. కంచి పట్టు కచేరీ గురించి srujan అభిప్రాయం:

    09/05/2009 12:19 am

    గొప్ప విద్వాంసురాలు శ్రీమత్ పట్టమ్మాళ్ గురించిన అపురూపమైన విషయాలతో వ్యాసం ఉంది. అంతటి గొప్ప వ్యక్తుల “సరళత”ముందు మనం సిగ్గు పడాలి. “The greatest truth is simplicity”.
    బ్రహ్మానందం గారికి అభినందలతో,

    srujan

  7. మరోపువ్వు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    09/04/2009 11:46 pm

    శర్మ గారు, కృతజ్ఞతలు.. అక్కడ “ఆత్మనొక” అనే ఉండాలి. టైపో కావచ్చు.

    Dear Editors,
    Can you please correct the typo? thanks.

    సుబ్రహ్మణ్యం.

    [అలాగే, సవరించాం … సం.]

  8. పెదవి దాటనివి గురించి Malathi అభిప్రాయం:

    09/04/2009 10:57 pm

    Good story. I think the author seems to highlight our culture where emotions like love are not vocalized. Also that vocalizing is an imported practice is also implied here. 🙂

  9. తెలుగు నిఘంటువు గురించి… గురించి K. V. S. Ramarao అభిప్రాయం:

    09/04/2009 7:58 pm

    One more point I forgot to mention in my previous comment (this is in the context of what is called the No Electronic Theft (NET) Act): prior to NET Act, even wilful, wide, distribution of unauthorized copyrighted material, as long as no financial gain is expected, was not considered an infringement (in rough terms). This Act closed that loophole, but opened a new one – it removed financial gain as a necessary condition; but the total value of the “stolen” material should exceed $1000 in a 180 day period to attract its applicability. This is an escape valve for many of the situations that the other posters have been worried about.

    My point is: don’t let the phantom fear of Copyright stop you at the very first step of a sequence of steps that may ultimately lead to distribution over the web. There are many intermediate stages that are quite safe.

    In principle, one can reprint a book without permission, as long as the total “value” of all the copies is no more than $1000, and the reprinter gets no financial gain out of it. For instance, you reprint a book valued at Rs. 50 and print 1000 copies (assuming a $1 = Rs 50 conversion, for simplicity) and give them all away for free, you should be alright under the above Act !

  10. తెలుగు నిఘంటువు గురించి… గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/04/2009 5:02 pm

    నేను ముసునూరివారి లఘుశబ్దార్థదీపికతో ప్రస్తుతం పనికానిస్తున్నాను. ఇది నాకు హైదరాబాద్‌లో 1982లో 20 రూపాయలకే దొరికింది. ఆ తరవాత 1997లో తెలుగు యూనివర్సిటీతో సంబంధం ఏర్పడినప్పుడు సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆరు సంపుటాలూ కొనుక్కున్నాను. అక్కడి మిత్రులు మంచి డిస్కౌంట్ కూడా ఇప్పించారు. సూర్యారాయాంధ్ర నిఘంటువు చూస్తున్నప్పుడు మనం కొన్ని పదాలకి మామూలుగా అనుకునే అర్థాలు తప్పనీ, అసలు అర్థం వేరే ఉందనీ తెలిసేది. ఇవికాక చిన్నవి thesaurus వంటివి కూడా దుకాణాల్లో దొరుకుతున్నాయి. కొంతవరకూ వీటితో పని జరిగిపోతుంది. నిఘంటువులు దగ్గరుండడం తెలుగు రాయడం, చదవడం చేసేవారికి చాలా ఉపయోగకరమే. ఆన్‌లైన్ సదుపాయం ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుందనే అనుకుంటున్నాను. సామాన్యంగా రచయిత మరణించిన 50 ఏళ్ళ తరవాత కాపీరైట్ ఉండదు. అంతవరకూ రచయిత వారసుల హక్కులను గౌరవించడంలో తప్పులేదనుకుంటాను.

    నేను కాలనిర్ణయ్‌లో ప్రచురించే వ్యాసాలకు రచయితలకూ, వారి వారసులకూ అడ్రస్ కనుక్కుని తప్పక పారితోషికం అందించే ఏర్పాట్లు చేస్తూ ఉంటాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకసారి నేను పి.వి.నరసింహారావుగారి వ్యాసానికి అలా చెయ్యబోతే ఆయన జవాబు రాసి, సున్నితంగా అవసరం లేదని అన్నారు.