మీరు చెప్పినట్టున పిల్లలు గుర్తించి మెచ్చుకొనేది మాత్రమే కాకుండా, శ్రమైక జీవన సౌందర్యము లోను, నమ్రత లోను, సంస్కారము లోను ద్విగుణీకృతమై ఉండేది మాత్రమే ఎప్పటికీ నిలిచిపోయే నిజమైన అందము. కాదంటారా?
చాలా కుటుంబాల్లో మగ పెళ్ళివారు ఏదో ఒక ఆడపెళ్ళి వారికి చెందిన వస్తువు చెప్పకుండా తీసుకు వెళ్ళటం ఆచారంగా చేస్తూంటారు. ఈ తీసుకు వెళ్ళేది ఎక్కువ విలువైంది కాక ఆట పట్టించేది గా ఉంటుంది. తాత గారి బంట్లు ఇలాగే మగ పెళ్ళివారు తీసుకు వెళ్ళారేమో.
రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి chakri అభిప్రాయం:
11/05/2010 3:27 pm
హస్తి అటీ ఏనుగు. ఏనుగు శాల హస్తబల్.
ఆవిష్కరణ – ఆల్కహాలిక్‌ల పిల్లలు, ఒక అవగాహన గురించి jayadev అభిప్రాయం:
11/05/2010 10:52 am
nice post rao ji
జీనో పేరడాక్సు గురించి ns murty అభిప్రాయం:
11/05/2010 3:36 am
జీనో పేరడాక్స్ ను ప్రాతిపదికగా అల్లిన అందమైన కవిత. చక్కని నేటివిటీ తో అనువాదం చాలాబాగుంది(స్వేఛ్ఛానువాదమైనా). మనః పూర్వక అభినందనలు.
రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి Kameswara Rao అభిప్రాయం:
11/04/2010 1:13 am
“అవిరేడు దించేరు” – ఇది అయిరేని (కుండలు) దించడానికి రూపాంతరం అనుకుంటాను,
మా చిన్నప్పుడు హస్తబల్ హాల్లో నాటకాలు వేసేవారు.
నా అందం ఏమయింది? గురించి నరేన్ అభిప్రాయం:
11/03/2010 10:09 pm
మీరు చెప్పినట్టున పిల్లలు గుర్తించి మెచ్చుకొనేది మాత్రమే కాకుండా, శ్రమైక జీవన సౌందర్యము లోను, నమ్రత లోను, సంస్కారము లోను ద్విగుణీకృతమై ఉండేది మాత్రమే ఎప్పటికీ నిలిచిపోయే నిజమైన అందము. కాదంటారా?
రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం గురించి padmaja అభిప్రాయం:
11/03/2010 9:04 pm
చాలా కుటుంబాల్లో మగ పెళ్ళివారు ఏదో ఒక ఆడపెళ్ళి వారికి చెందిన వస్తువు చెప్పకుండా తీసుకు వెళ్ళటం ఆచారంగా చేస్తూంటారు. ఈ తీసుకు వెళ్ళేది ఎక్కువ విలువైంది కాక ఆట పట్టించేది గా ఉంటుంది. తాత గారి బంట్లు ఇలాగే మగ పెళ్ళివారు తీసుకు వెళ్ళారేమో.
నా అందం ఏమయింది? గురించి Bharath అభిప్రాయం:
11/03/2010 2:05 pm
మీ కవిత చదివిన తరువాత నాకు ఇండియా లొ వున్న నా కూతురు, భార్య గుర్తొచ్చారు.
2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:
11/03/2010 12:19 pm
దీవి సుబ్బారావు గారికి, గండేపల్లి శ్రీనివాస రావుకు హృదయపూర్వక అభినందనలు.
గరికపాటి పవన్ కుమార్
నాటికి నేడు – రేడియో నాటిక గురించి mohanramprasad అభిప్రాయం:
11/03/2010 10:42 am
ఎంత మంచి నాటిక..! చాలా బావుంది.మీకు నెనరులు.
జీవితం గురించి c.shantha kumar naik అభిప్రాయం:
11/03/2010 10:07 am
ఇది ఎందుకు నచ్చిందో అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాని ఇలాగే మంచి మధురమైన జీవితమునకు ఉపయూగపడే ఎన్నో కథలు పంపిస్తారని అనుకుంటూ మీ అభిమాని.