రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జీవితం

రచన: గెడ్డాపు లక్ష్మీ ప్రసాద్
నవంబర్ 2010

చిన్నప్పుడు చంద్రుణ్ణి చూసి
రాత్రి ఎల్లప్పుడూ ఇలా ఉండిపోతే…
అని అనిపించింది

పెరిగి పెద్దయినప్పుడు
ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా…
అని ప్రతి రాత్రీ అనిపిస్తుంది

పసితనం
చీకూ చింతా అంటని ఆకాశం
పెద్దరికం
అలుపూసొలుపూ లేని ఇలాచక్రం

అనుభూతులు
అనుభవాల స్పర్శలో
సత్య స్ఫూర్తిని పొందుతాయి

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    c.shantha kumar naik November 3, 2010 10:07 am

    ఇది ఎందుకు నచ్చిందో అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాని ఇలాగే మంచి మధురమైన జీవితమునకు ఉపయూగపడే ఎన్నో కథలు పంపిస్తారని అనుకుంటూ మీ అభిమాని.

  2. 2
    naren November 17, 2010 10:33 pm

    రాత్రిని రెండు తరాల కోణాల్లోంచి చూస్తూ జీవితాన్ని బాగా నిర్వచించారు.
    ఈ కవిత కి టైటిల్ జీవితం-1 అని అనుకుని మిగిలిన పార్శ్వాలని కూడా ఆవిష్కరించవచ్చు.
    ఉదాహరణకు, పిల్లల భవిష్యత్ గురించి పెద్దలు తపిస్తారు. కాని పెద్దైన పిల్లలు
    కన్న వాళ్ళను భారంగా భావిస్తున్నారు. ఇది కూడా నిత్య పరంపర, జీవితానికి మరో నిర్వచనం.

  3. 3
    Nandamudi venkata subbaeao May 7, 2015 9:49 pm

    వయసు బట్టి అనుభుతులు తమ అర్థాలు మారుస్థాయి…

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నేను పులిని
  • జీవితం

ఇటువంటివే…

  1. లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం
  2. ఏం జీవితం!
  3. నిండైన జీవితం
  4. ఒక జీవితం – రెండు దృశ్యాలు
  5. నటించగల ప్రాణి

నవంబర్ 2010 సంచికలో ...

  • 2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం
  • ఆవిష్కరణ – ఆల్కహాలిక్‌ల పిల్లలు, ఒక అవగాహన
  • ఈమాట నవంబర్ 2010 సంచికకు స్వాగతం!
  • ఏ నడలో ఏ ఎడలో!
  • కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం
  • కామవేదము: పరిచయం
  • కోనసీమ కథలు: న్యాయవాదం
  • జలప్రపాతము
  • జీనో పేరడాక్సు
  • జీవితం
  • దుప్పట్లో ముడుక్కున్నా
  • నా అందం ఏమయింది?
  • నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం
  • నాటికి నేడు – రేడియో నాటిక
  • పరిశోషణం
  • మన్మధుని బాణాలు
  • మొలక
  • రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ
  • రెండు బంట్లు పోయాయి: కథ నచ్చిన కారణం
  • విన్నకోట రవిశంకర్ ‘రెండోపాత్ర’: ఒక పరిచయం
  • సామాన్యుని స్వగతం: వాహనయోగం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం
నా అందం ఏమయింది?

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.