పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16481

  1. పాఠకులకు సూచనలు గురించి t.sriranga swamy hanamakonda అభిప్రాయం:

    01/18/2012 2:23 pm

    Today I have seen your magazine. It is good and most informative.

  2. నన్ను ఎవరో చదివారు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/17/2012 1:39 am

    బావుందండి. అభినందనలు!
    నమస్సులతో-
    ఆర్.దమయంతి.

  3. పొదుపు సమీకరణాలు గురించి రామ అభిప్రాయం:

    01/16/2012 2:53 pm

    చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. మీ బ్లాగు చదివాను కాని, మీరిలా కథలు కూడా ఆదరగొడతారు అని గ్రహించలేని వెర్రి నాగన్న నయ్యాను. ఇప్పుడు కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి :).

  4. నన్ను ఎవరో చదివారు గురించి వాసుదేవ్ అభిప్రాయం:

    01/16/2012 1:53 am

    బావుంది జాన్ గారు.

  5. పొదుపు సమీకరణాలు గురించి nachiketa అభిప్రాయం:

    01/15/2012 1:12 am

    అయ్యా బులుసుగారు !
    పొట్ట చెక్కలయ్యేలా నవ్విచేశారు బాబు….

  6. నన్ను ఎవరో చదివారు గురించి hemalatha putla అభిప్రాయం:

    01/14/2012 11:16 am

    హైడ్ గారూ! ఒక అలౌకిక భావం ఏదో స్పృశిస్తూ ఉంది ఆద్యంతం.

  7. నన్ను ఎవరో చదివారు గురించి Nutakki Raghavendra Rao అభిప్రాయం:

    01/14/2012 10:37 am

    భవ్య వేదన సర్ !

    “ఈ రోజు
    నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
    ఏమి స్ఫురించిందో
    పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయారు” అభినందనలు.

  8. నన్ను ఎవరో చదివారు గురించి srilatha అభిప్రాయం:

    01/14/2012 9:48 am

    very nice poem…

  9. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి TahaTaha అభిప్రాయం:

    01/13/2012 10:36 pm

    1..ప్రసిద్ధ ఇండో ఆంగ్ల కవి పార్థసారథి అప్పుడప్పుదు కొద్ది కొద్ది తేడాలతో ఒక పద్యం ప్రకటిస్తూ ఆపద్యమ్ పూర్తి అవటమ్ లేదని చెప్పటం [A B Shah editor గా ఉన్న New Quest లో] జరిగింది . అది చూసి నేను

    vrttam*
    1975

    i
    never
    wrote
    a complete poem
    every
    poem i wrote
    is either just a head
    struggling to find
    its feet
    or is only
    a wagging tail
    with its head missing
    all my efforts to complete it
    shrink into circles that circumscribe it
    all my poems are circles
    some small
    some big
    *vrittam in Samskrit means a circle and also ˆroughly- a verse
    అని రాసి రాసిన చాలా సంవత్సరాలకు 2006 లొ ఇ మైల్ లో
    Crawford Kilian (CK),a Canadian novelist and a college professor.] కి పంపించాను
    ఆయన బదులు రాసినది ఈ కింద

    CK:
    I think it was the British poet Archibald MacLeish who said “A poem is not
    finished; it is abandoned.” This echoes that view.

    కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ?
    “కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! ”
    రెండూ ఒక కవి వే అని ఐతిహ్యం
    2 కవులు నిరం కుశులు అని విన్నాను ‘ఈ మాట’
    పీరుల్ని నిరంకుశుల్ని చేస్తోంది.

  10. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:

    01/13/2012 9:24 pm

    నాగరత్నమ్మను గురించి హిందూ పత్రికలో వచ్చిన వార్తను ఇక్కడ చదువగలరు. తిరువయ్యారులో నాగరత్నమ్మ నిర్మించిన త్యాగరాజస్వామి ఆలయము, మున్నగునవి ఈ చిత్రాలలో చూడవచ్చును.

    విధేయుడు – మోహన