శ్రీ ఘంటసాల గురించి నాకు తెలిసింది ఏమీ లేదు గానీ రోహిణీ ప్రసా ద్ గారి వ్యాసం చదివింతర్వాత ఇది రాయాలని పించింది.
తన భూ భర్త్రుత్వం లోలేశమయినా విష్ణువు అనుగ్రహించకపోతే ఎవరూ రాజు కాలేరని అంటారు . విష్ణువు యొక్క జగదానంద కారకత్వం లో యే కొంతయినా అనుగ్రహింపడని వారు కళాకారులు కాలేరని అనుకుంటూ ఉంటాను. ఈ అనుగ్రహం పుష్కలం గా ఉన్న కొద్ది మంది లో ఘంటసాల ఒకరు .
శ్రీ సింహాచల దేవస్థానం వారి భోజన వితరణ లభించిన వారిలో ఘంటసాల కూడా ఉన్నారని ఒక TV ప్రోగ్రాం లో విన్నట్టు గుర్తు .
ఆయనా కరుణ శ్రీ తోడ ళ్ళు ళ్ళ నీ ఆయన పాటలు గూడా రా శారనీ ‘బహుదూరపు బాట సారి’, ‘నమో వేంకటేశ’ ఆయన రాసిన వేననీ కూడా విన్నాను . ‘నమో వేంకటేశ’ అనడం తప్పనీ ‘నమో వేంకటేశాయ’ అని అనాలని ఆర్ ఎం చల్లా రాసింది చదివాను .
ఇపుడే మన పత్రిక, మన గౌరవం మనసుని చూసుకొనె ఒక అద్బుతం దొరకటం మహదావకాశము.మీ క్రుషికి అభినందనలు తెలపాలి. రాయటానికి చాలానె వున్నది.పూర్తిగా రాయటానికి సమయం సాల్లెదు నమస్కారములతొ ముగిస్తున్నాను.
chala bagundandi. idi andari intlonu vude manchi sandarbham. naaku ippudu anipistundi. maa generation lo vunde ilanti muchchatlu, maa pillalu miss avutunnaremo ani.
[దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
Really heart touching story. Especially when he remembers about what he did to his sister in childhood. I remembered some of my own experiences with regard to fees.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి షణ్ముఖన్ అభిప్రాయం:
01/28/2012 3:01 pm
మీ కృషి ఎనలేనిది. మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.
విస్తృత ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్.
వేణునాదం ఆగింది! గురించి తః తః అభిప్రాయం:
01/27/2012 3:45 pm
Sri Rohini Prasad :
Innumerable thanks for the link
తః తః
సంగీతరస పానశాల ఘంటసాల గురించి తః తః అభిప్రాయం:
01/27/2012 2:19 pm
శ్రీ ఘంటసాల గురించి నాకు తెలిసింది ఏమీ లేదు గానీ రోహిణీ ప్రసా ద్ గారి వ్యాసం చదివింతర్వాత ఇది రాయాలని పించింది.
తన భూ భర్త్రుత్వం లోలేశమయినా విష్ణువు అనుగ్రహించకపోతే ఎవరూ రాజు కాలేరని అంటారు . విష్ణువు యొక్క జగదానంద కారకత్వం లో యే కొంతయినా అనుగ్రహింపడని వారు కళాకారులు కాలేరని అనుకుంటూ ఉంటాను. ఈ అనుగ్రహం పుష్కలం గా ఉన్న కొద్ది మంది లో ఘంటసాల ఒకరు .
శ్రీ సింహాచల దేవస్థానం వారి భోజన వితరణ లభించిన వారిలో ఘంటసాల కూడా ఉన్నారని ఒక TV ప్రోగ్రాం లో విన్నట్టు గుర్తు .
ఆయనా కరుణ శ్రీ తోడ ళ్ళు ళ్ళ నీ ఆయన పాటలు గూడా రా శారనీ ‘బహుదూరపు బాట సారి’, ‘నమో వేంకటేశ’ ఆయన రాసిన వేననీ కూడా విన్నాను . ‘నమో వేంకటేశ’ అనడం తప్పనీ ‘నమో వేంకటేశాయ’ అని అనాలని ఆర్ ఎం చల్లా రాసింది చదివాను .
రచయితలకు సూచనలు గురించి Lalithasri అభిప్రాయం:
01/26/2012 3:23 pm
గురువు గారికి, నమస్కారం!
ఇపుడే మన పత్రిక, మన గౌరవం మనసుని చూసుకొనె ఒక అద్బుతం దొరకటం మహదావకాశము.మీ క్రుషికి అభినందనలు తెలపాలి. రాయటానికి చాలానె వున్నది.పూర్తిగా రాయటానికి సమయం సాల్లెదు నమస్కారములతొ ముగిస్తున్నాను.
భోగి తలంట్లు గురించి Prakash అభిప్రాయం:
01/25/2012 6:01 pm
chala bagundandi. idi andari intlonu vude manchi sandarbham. naaku ippudu anipistundi. maa generation lo vunde ilanti muchchatlu, maa pillalu miss avutunnaremo ani.
[దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
సంగీతరస పానశాల ఘంటసాల గురించి j.radhakrishna reddy అభిప్రాయం:
01/25/2012 5:24 am
ghantasala gari ganam manishi loni roganni kuda manpistundi anthe kadu manaloni gayakunni bayataku teestundi anthati mahanu bavudu mana teluguvadiga puttadam manam chesukunna punyam. ayana baghawad geetha oka roju vinakapothe annam sahinchadu.
[దయ చేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే మీ అభిప్రాయాలు తెలపండి. తెంగ్లీష్ వాడకండి. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:
01/24/2012 9:35 pm
ఒక మిత్రుడు ఈ మంచి వ్యాసం లింక్ పంపాడు. ఇందులోని చాలా విషయాలు నాకు తెలియవు. విజయరాఘవరావుగారి గురించి అభిమానం ఉన్నవాళ్ళు దీన్ని చదువుకోవచ్చు!
నన్ను ఎవరో చదివారు గురించి రవి వీరేల్లి అభిప్రాయం:
01/24/2012 1:09 pm
హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు
…
శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి
బావుంది జాన్ గారు.
కుక్కపిల్లలు గురించి G. Ramacharyulu అభిప్రాయం:
01/22/2012 9:48 am
“కుక్క పిల్లలు” కథ చాలా చాలా బాగున్నది. మొత్తము మీద చాలా రంగాలలొని విషయలను చక్కగా వర్నించారు. బాగుంది.
మారిన కాలం మారిన మనుషులు గురించి sivalenka అభిప్రాయం:
01/21/2012 2:17 pm