శ్రీ వేలూరికి అభివందనలు. 1972 లోనే చదివాననుకుంటాను మీ అనువాదం. గుర్తు ఉండిపోయింది, నేనన్నవన్నీ అందులొ లేకపోయినా. మీరు హొలుబ్ పేరు చెప్పింతర్వాత ఆయన కవితలు కొన్ని చదివాను ‘ఈగ’ మొదలైనవి. అనువాదాలుగా కాకుండా తెలుగులో ఇటువంటి కవితలు వస్తాయా? అటువంటి బుద్ధి వికాసం తెలుగు వాళ్ళకు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, ఎప్పటికీ రాదేమోనని అనిపిస్తొంది.
ఒక సరళ నిర్వచనం గురించి రవి వీరెల్లి అభిప్రాయం:
09/28/2012 9:58 am
చాలా బాగుంది నారాయణ గారు.
“ఒకరు(లు) మరొకరు(లు)ని
కనుమరుగు చేసేస్తూ వ్యాపించే
అందమైన అబధ్ధం లాంటి నిజం పేరు
నాగరికత.”
నచ్చింది.
వర్ష రచన గురించి Prasad అభిప్రాయం:
09/28/2012 9:06 am
“ఊరి మీద వాన చినుకు లేదు
చర్మం వలిచిచ్చినా
చెమటారనియ్యని
బంగాళాఖాతం”
ఈ వాక్యాలతో Humidity ఉందని వివరిస్తున్నారా?
చెట్టు కింది మనుషులు గురించి Prasad అభిప్రాయం:
09/28/2012 8:56 am
నాకు అర్ధం కాలేదు కొద్దిగా వివరిస్తారా? మీరు ఎంచుకున్న theme ఏంటి?
రాత్రి నృత్యం గురించి indrani Palaparthy అభిప్రాయం:
09/27/2012 7:56 pm
Just now seen this English translation.
I am very happy that somebody actually took pain to translate this poem.
Don’t know whether Mr. Satyananda kumar garu is still following eemaata or not, but I want to ask him if I can use this translation any where else.
Thank you very much.
Indrani Palaparthy.
చెట్టు కింది మనుషులు గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
09/27/2012 12:52 pm
మాటల్లో రంగుల
పూసల దండలున్న
వీళ్ళ ఆకలి కేకలకు
రంగుల అకాశం క్రింద ఉన్న
ఊడల మర్రిచెట్టు మీదనుంచి
పారిపోయిన బ్రహ్మరాక్షసుడు
రంగనాధునివా రాతిబొమ్మవా గురించి sridevi అభిప్రాయం:
09/27/2012 12:16 am
పాట చాలా బాగుంది. రచన బాగుంది. పద్మావతి గారు చాలా బాగా పాడేరు. స్వరరచన కూడా చాలా చాలా బాగుంది. వీలుంటే ఇద్దరి ఫోన్ నం. ఇవ్వగలరు.
sridevi
జనరంజని: మహానటి సావిత్రి గురించి K.VENKATESWARLU K.V అభిప్రాయం:
09/26/2012 12:06 pm
ఇదొక అద్భుత శ్రవణం. జీవితములో నా కోరిక నేరవేరింది. శ్రీనివాస్ గారు మీ జీవితం ధన్యము.
అఖిలాంధ్ర ఆబిమాన నటి సావిత్రి స్వరం విని మనసు వుయలూగింది. అంతలోనే హృదయం బరువెక్కింది. ఒక తోబుట్టువు ఎదుట నిలిచింది.
ఎగిరే గుర్రాలు గురించి Hymavathy.Aduri అభిప్రాయం:
09/25/2012 10:48 am
కోరికలకు హద్దులు లేవు కదా! ఎలాగైనా వెళ్ళొచ్చు. కధ బావుంది.
జీనో పేరడాక్సు గురించి తఃతః అభిప్రాయం:
09/23/2012 8:45 pm
శ్రీయుతులు మాధవ్, మోహన లకు ధన్యవాదాలు.
శ్రీ వేలూరికి అభివందనలు. 1972 లోనే చదివాననుకుంటాను మీ అనువాదం. గుర్తు ఉండిపోయింది, నేనన్నవన్నీ అందులొ లేకపోయినా. మీరు హొలుబ్ పేరు చెప్పింతర్వాత ఆయన కవితలు కొన్ని చదివాను ‘ఈగ’ మొదలైనవి. అనువాదాలుగా కాకుండా తెలుగులో ఇటువంటి కవితలు వస్తాయా? అటువంటి బుద్ధి వికాసం తెలుగు వాళ్ళకు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే, ఎప్పటికీ రాదేమోనని అనిపిస్తొంది.
తః తః
జీనో పేరడాక్సు గురించి Madhav అభిప్రాయం:
09/23/2012 7:57 pm
మిరోస్లావ్ హోలూబ్ మూలం, వేలూరి అనువాదం (భారతి పత్రిక నుంచి) ఈ పీడీయెఫ్ లో చూడగలరు. ఇవి అందించిన జెజ్జాల కృష్ణ మోహన రావు గారికి కృతజ్ఞతలు.
సంపాదకులు