పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. శ్రీ సూర్యనారాయణా… గురించి Rao Vemuri అభిప్రాయం:

    09/06/2013 6:57 pm

    మన మనుగడకి మూలాధారమైన సూర్యుడిని, భూమిని, దైవ సమానులుగా పూజించి, తండ్రి తోను, తల్లి తోను పోల్చడం హేతుబద్ధమే అని నా నమ్మకం. మనం ప్రవర చెప్పుకునేటప్పుడు, “ఈ పాల సముద్రంలో, ఈ సూర్య మండలంలో, ఈ భూమి మీద, ఈ పశ్చిమ భూభాగంలో….అంటూ గోత్ర నామాలు చెప్పుకుని, “అహంభో అభివాదయే” అంటే సరిపోతుంది. బాగా రాసేరు. మన తెలుగు పాఠకులకి, రచయితలకి, సంపాదకులకి, ప్రకాశకులకి కవిత్వం మీద ఉన్న మోజు విజ్ఞానశాస్త్రం మీద ఉన్నట్లు కనిపించదు.
    – వేమూరి వేంకటేశ్వరరావు

  2. మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి s shanmukhachary అభిప్రాయం:

    09/06/2013 12:08 pm

    మనిషి తన గొప్ప తనాన్ని ఊహించుకుని ప్రకృతిని మర్చిపోయి దైవత్వాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే కష్టాలు యెదుర్కుంటాడు.

  3. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి chandhuthulasi అభిప్రాయం:

    09/06/2013 10:27 am

    అయిరేణి కొండలు కాదు,కుండలు కదా. ( పెళ్లిలో సంప్రదాయంగా అలంకరించే పెద్ద కుండలు)

  4. ఇంటి మొగుడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    09/06/2013 5:58 am

    శ్రీనివాస్ పప్పు గారికి,
    ధన్యవాదాలు. ఒక్క కెవ్వుతోటే సరిపెట్టేసారు……దహా.

    శశికళ గారికి,
    ధన్యవాదాలు.

    స్ఫురిత గారికి,
    ధన్యవాదాలు. రైలు ప్రయాణంలో ఇది మూడోకధ……దహా.

    దమయంతి గారికి,
    ధన్యవాదాలు.

  5. ఇంటి మొగుడు గురించి Seetha అభిప్రాయం:

    09/06/2013 4:20 am

    భలే బాగుంది…

  6. ఇంటి మొగుడు గురించి Sowmya అభిప్రాయం:

    09/06/2013 12:46 am

    బాగుందండీ!

  7. వెన్నెల – తిలక్ కవిత గురించి erathisqatyanarayana అభిప్రాయం:

    09/06/2013 12:33 am

    ” అమృతంకురిసిన రాత్రి “కవిత తిలక్ గారు “కురిపించిన కవితామృతం “

  8. ఇంటి మొగుడు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    09/05/2013 6:21 pm

    🙂 బాగుందండి.

  9. శ్రీ సూర్యనారాయణా… గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/05/2013 6:08 pm

    నారాయణ గారు:

    మీ స్పందనకి ధన్యవాదాలు. తెలుగు రచనల్లో, సైన్సు విషయాలపై రచనలు తక్కువే అన్నది సత్యం. అమెరికాలో ఉన్న తెలుగు వారిలో సైన్సులో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నవారు ఎందరో ఉన్నారు! వారిలో కొందరైనా చెయ్యి చేసుకుంటే, ఈ లోటు కొంత తీరచ్చు!

    మీ వంతు ప్రయత్నం మీరూ చెయ్యండి.

    అభినందనలతో,
    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. భార్యోత్సాహం గురించి krishna అభిప్రాయం:

    09/05/2013 2:04 pm

    చాల బాగా రాసారు. అద్బుతహ