చాలా మంచి వ్యాసం సాయి గారు. చాలా కాలంగా నేను కర్ణాటక సంగీతం లోనికి ఈ పాశ్చత్య వాద్య పరికరం వయొలిన్ ఎలా ప్రవేశించిందా అని అనుకునెవాడిని. నా ప్రశ్నకి సమాధానం దొరికింది ధన్యవాదములు మరియు అభినందనలు. విధెయుడు – ఫణీంద్ర
నిజంగానా రాధ గారూ? నా కథ చదవంగానే అమ్మకి ఫోన్ చేసారా, పండగకి రమ్మని!ఎంత ఆనందమైందో, మీరిలా చెప్పంగానే. ఎందుకంటున్నానంటే, నా కథ ఆశయం కూడా అదే. ఈపెద్ద పండగ నాడైనా, కన్నవారినీ, అయినవాళ్ళని తలచుకోవాలని, కలుసుకోవాలనీ, అంత అవకాశం లేకపోతే, కనీసం ఫోన్ చేసైనా మాట్లాడుకోవాలనీ, సంతోషాలను పంచుకోవాలనీ! సరిగ్గా నే ఆశించిన రెస్పాన్స్ ని మీ నించి పొందగలిగినందుకు చాలా సంతోషమైంది. పండగ లాటి కామెంట్ అందచేసినందుకు మీకివే నా హృదయపూర్వక ఆనందాభివందనాలు రాధ గారూ!
దమయంతి గారూ, అమ్మ గుర్తొచ్చింది. అత్తగారు వాళ్ళు నా దగ్గరే ఉంటారు. అమ్మే ఒక్కతే ఊర్లో ఉంది. మీ కథ చదవగానే అమ్మకి మళ్ళీ ఫోన్ చేశా పండగకి రమ్మని. థాంక్ యు. అనుభూతిని కలిగించే ఇలాంటి కథలు ఈ కొత్త సంవత్సరంలో మీరు మరిన్ని రాయాలని కోరుతూ – రాధ
సాయి పద్మగారూ, ‘భార్యాభర్తలు కొంత వయసు మళ్లాక పాత అనుభూతులను పంచుకుంటే జీవితోత్సాహం కలుగుతుంది’ అనేది కల ద్వారా చెప్పడం పాత కధే కాని మీరు కవితాత్మకంగా చెప్పడం వలన కథ బాగుంది. అయినా ఇలాంటి కథలు ఎన్ని వచ్చినా బాగుంటాయి. అభినందనలు
మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి mercy margaret అభిప్రాయం:
01/15/2014 1:20 pm
ఎంత మంచి కథ అనువదించారు … లియొ టాల్ స్టొయ్ కథల్లొ అంతర్లీనంగా ఉండె దైవిక మర్మాలు ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయి ..
జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి aakella suryanaryana murthy అభిప్రాయం:
01/14/2014 11:14 am
సంక్రాంతి నాడు విన్నాను, బూరెల రుచి పెరిగింది, మృష్టాన్న భోజనం!
నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి Phaneendra అభిప్రాయం:
01/14/2014 4:07 am
చాలా మంచి వ్యాసం సాయి గారు. చాలా కాలంగా నేను కర్ణాటక సంగీతం లోనికి ఈ పాశ్చత్య వాద్య పరికరం వయొలిన్ ఎలా ప్రవేశించిందా అని అనుకునెవాడిని. నా ప్రశ్నకి సమాధానం దొరికింది ధన్యవాదములు మరియు అభినందనలు. విధెయుడు – ఫణీంద్ర
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
01/13/2014 1:12 pm
నిజంగానా రాధ గారూ? నా కథ చదవంగానే అమ్మకి ఫోన్ చేసారా, పండగకి రమ్మని!ఎంత ఆనందమైందో, మీరిలా చెప్పంగానే. ఎందుకంటున్నానంటే, నా కథ ఆశయం కూడా అదే. ఈపెద్ద పండగ నాడైనా, కన్నవారినీ, అయినవాళ్ళని తలచుకోవాలని, కలుసుకోవాలనీ, అంత అవకాశం లేకపోతే, కనీసం ఫోన్ చేసైనా మాట్లాడుకోవాలనీ, సంతోషాలను పంచుకోవాలనీ! సరిగ్గా నే ఆశించిన రెస్పాన్స్ ని మీ నించి పొందగలిగినందుకు చాలా సంతోషమైంది. పండగ లాటి కామెంట్ అందచేసినందుకు మీకివే నా హృదయపూర్వక ఆనందాభివందనాలు రాధ గారూ!
సంక్రాంతి శుభాకాంక్షలతో…
ఈ శతాబ్దపు రచనా శతం గురించి buchireddy gangula అభిప్రాయం:
01/13/2014 9:57 am
dr.v. Chandrasekhar rao
kasha batla venugopal
varavara rao
Naveen ampashayya
saamanya
pathanjali
beena devi
allam rajaiah
shivasagar
alishetti prabhakar
lot of books are missing—-??? I donot think this is the right list—- any questions call me —-
buchi reddy gangula
9495108590 cell
hanamkonda@aol.com
భార్యోత్సాహం గురించి Mohan Dhulipati అభిప్రాయం:
01/13/2014 5:22 am
నమస్కారం
మీ కథ చాలా బాగుంది. కంచం దగ్గరి నుంచి కనకం వరకు బాగా లాగించారు సుమా. హాయిగా మనసారా నవ్వించారు 🙂
– మోహన్ ధూలిపాటి
కృషితో దుర్భిక్షం గురించి Ravi అభిప్రాయం:
01/13/2014 4:26 am
After reading your article, felt very happy and I have decided not to do any gardening as long as I stay/live in Hyderabad. Thanks.
మంచు గురించి Radha అభిప్రాయం:
01/13/2014 3:20 am
కథ చాలా బాగుంది సర్. అభినందనలు.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి Radha అభిప్రాయం:
01/13/2014 3:17 am
దమయంతి గారూ, అమ్మ గుర్తొచ్చింది. అత్తగారు వాళ్ళు నా దగ్గరే ఉంటారు. అమ్మే ఒక్కతే ఊర్లో ఉంది. మీ కథ చదవగానే అమ్మకి మళ్ళీ ఫోన్ చేశా పండగకి రమ్మని. థాంక్ యు. అనుభూతిని కలిగించే ఇలాంటి కథలు ఈ కొత్త సంవత్సరంలో మీరు మరిన్ని రాయాలని కోరుతూ – రాధ
అసమయాల అమావాస్య గురించి Radha అభిప్రాయం:
01/13/2014 3:11 am