నూతన రచయతులకి సూచనలు సరిగా లేవు. Please provide email address details clearly on the front page for the benefit of new contributors/writers. Also, I’ve encountered mail delivery problems. శెలవు.
[ఏ సూచనలు మీకు అర్థం కాలేదో చెప్తే వాటిని వివరిస్తాము. ఈమెయిల్ ఐడీ నేరుగా ఇచ్చాము, చూడండి. ఈమాట ప్రతిపేజీలో కుడివైపు అన్నిటికంటే పైన “సంపాదకులను సంప్రదించండి” అని కూడా ఉంది. అందులో “సంప్రదించండి” అన్న పదం మీద మౌస్ ఉంచినా, క్లిక్ చేసినా మీకు మా ఈమెయిల్ ఐడి తెలుస్తుంది. – సం.]
“అసలు మీరెలా ఉంటారు? ఆర్టో, లిటరేచరో, సినిమానో, భక్తో, పేకాటో, అమ్మాయో, మందో, వల్లకాడో ఏదో ఒకటి ఉండాలి కదా? ఏదీ లేకుండా ఎలా ఉంటారు? చెప్పండి. నిజం చెప్పండి?” అన్నాను తీవ్రంగా.
నిజం చెప్పమంటారా? ఆ పాత్రలోని వ్యక్తి గురించి నేను కూడా అంతవరకు ఆసక్తిగా చదువుతూ వస్తున్నానా, అలా ప్రశ్నించడం చదవగానే నాకూ నవ్వొచ్చింది.
చాలా మంది ఈ లోకంలో వాళ్ల కోసం కన్నా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తారు. మొత్తానికి సమయం గడిపేసాము ఇవ్వాళ్టికి అన్నట్టుగా. కాని అనివార్య పరిస్తితుల్లో ఎదుటివ్యక్తుల గురించి తెలుసుకోవడంలో ఉండే ఆ త్రుష్ణే వేరేమో. మొత్తానికి కథలో పేర్లు లేకుండా, చివరి వరకు ఆసక్తిగా కథని నడిపించడం ఒక ఎత్తెతే ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండానే వెనుతిరగడం ఒక లాంటి వెలితి మిగిల్చింది. అదే కథని ఎక్కువ రోజులు గుర్తుంచుకునేలా చేస్తుందేమో.
మీ కవితలు చదివడం వళ్ల, మీరు రాసిన కథలో కూడా ఆ కవిత్వం నాకు అడుగడుగునా కనిపించింది. ప్రకృతిని మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకు కథ చాలా నచ్చింది. నేనే కథకి ముగింపు నిచ్చేసుకున్నా ఆ వ్యక్తి గురించి తెలుస్కోలేని వెలితితో అదే ఆలోచిస్తూ ఆత్మహత్య వాయిదా పడిపోయి ఉంటుందని. లేదా ఒక అద్భుతమైన కళాఖండం చిత్రించాక ఆ సఫలత విజయంలో తన ఆత్మహత్య మరిచిపోయాడని.
కథ అర్ధమయినట్టుగానే ఉంది. అతడు ఆమెను ప్రేమించినట్టు వెంటపడ్డాడు, ఆ అమ్మాయి నమ్మి తిరిగి ప్రేమించింది. ఆమెను రైల్‌లో తీసుకొచ్చి వేశ్యా గృహంలో అమ్మేశాడు. రోజూ ఒక విటుడు వస్తున్నాడు. కానీ పాపం ఆ పిచ్చిది వచ్చే ప్రతివాడు తను ప్రేమించిన మనిషే వేరే రూపంలో వస్తున్నాడనుకుంటుంది. అంతా కుదిరింది.
కానీ మళ్ళీ చివరి పేరాలో కొత్త ప్రేమకథ ఏంటి? ఇంకో పిల్ల వెంటపడ్డాడా?
రెక్కలు కట్టేవాడు గురించి Narayana అభిప్రాయం:
01/30/2014 5:42 am
మల్లికార్జున శర్మ గారు, సమాచారానికి ధన్యవాదాలు.
నారాయణ.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి బ్రహ్మేశ్వర రావు మేకా అభిప్రాయం:
01/30/2014 1:38 am
ఇటు వంటి వ్యాసాలు అందరికీ చేరాలి. వేమూరి వారికి, ఈ మాట కు కృతజ్ఞతలు.
రచయితలకు సూచనలు గురించి tvrao అభిప్రాయం:
01/29/2014 5:59 am
నూతన రచయతులకి సూచనలు సరిగా లేవు. Please provide email address details clearly on the front page for the benefit of new contributors/writers. Also, I’ve encountered mail delivery problems. శెలవు.
[ఏ సూచనలు మీకు అర్థం కాలేదో చెప్తే వాటిని వివరిస్తాము. ఈమెయిల్ ఐడీ నేరుగా ఇచ్చాము, చూడండి. ఈమాట ప్రతిపేజీలో కుడివైపు అన్నిటికంటే పైన “సంపాదకులను సంప్రదించండి” అని కూడా ఉంది. అందులో “సంప్రదించండి” అన్న పదం మీద మౌస్ ఉంచినా, క్లిక్ చేసినా మీకు మా ఈమెయిల్ ఐడి తెలుస్తుంది. – సం.]
మంచు గురించి మెర్సి మార్గరెట్. అభిప్రాయం:
01/27/2014 4:42 am
నిజం చెప్పమంటారా? ఆ పాత్రలోని వ్యక్తి గురించి నేను కూడా అంతవరకు ఆసక్తిగా చదువుతూ వస్తున్నానా, అలా ప్రశ్నించడం చదవగానే నాకూ నవ్వొచ్చింది.
చాలా మంది ఈ లోకంలో వాళ్ల కోసం కన్నా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తారు. మొత్తానికి సమయం గడిపేసాము ఇవ్వాళ్టికి అన్నట్టుగా. కాని అనివార్య పరిస్తితుల్లో ఎదుటివ్యక్తుల గురించి తెలుసుకోవడంలో ఉండే ఆ త్రుష్ణే వేరేమో. మొత్తానికి కథలో పేర్లు లేకుండా, చివరి వరకు ఆసక్తిగా కథని నడిపించడం ఒక ఎత్తెతే ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండానే వెనుతిరగడం ఒక లాంటి వెలితి మిగిల్చింది. అదే కథని ఎక్కువ రోజులు గుర్తుంచుకునేలా చేస్తుందేమో.
మీ కవితలు చదివడం వళ్ల, మీరు రాసిన కథలో కూడా ఆ కవిత్వం నాకు అడుగడుగునా కనిపించింది. ప్రకృతిని మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకు కథ చాలా నచ్చింది. నేనే కథకి ముగింపు నిచ్చేసుకున్నా ఆ వ్యక్తి గురించి తెలుస్కోలేని వెలితితో అదే ఆలోచిస్తూ ఆత్మహత్య వాయిదా పడిపోయి ఉంటుందని. లేదా ఒక అద్భుతమైన కళాఖండం చిత్రించాక ఆ సఫలత విజయంలో తన ఆత్మహత్య మరిచిపోయాడని.
ఇంట్లో ఎవరూ లేరు గురించి bharath అభిప్రాయం:
01/26/2014 7:29 am
ఇంద్రాణి గారి కవితలు బాగున్నయి
ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం గురించి Halley అభిప్రాయం:
01/25/2014 10:11 pm
Wow! చాలా బాగుందండీ ఈ వ్యాసం. నేను చదవని కథలు ఇన్ని ఉన్నాయి అన్నమాట. వీలు చూసుకొని ఇందులో కొన్ని కథలైనా చదవాలి!
ఒక నేను, కొన్ని నువ్వులు గురించి vigni అభిప్రాయం:
01/25/2014 3:31 pm
కథ అర్ధమయినట్టుగానే ఉంది. అతడు ఆమెను ప్రేమించినట్టు వెంటపడ్డాడు, ఆ అమ్మాయి నమ్మి తిరిగి ప్రేమించింది. ఆమెను రైల్‌లో తీసుకొచ్చి వేశ్యా గృహంలో అమ్మేశాడు. రోజూ ఒక విటుడు వస్తున్నాడు. కానీ పాపం ఆ పిచ్చిది వచ్చే ప్రతివాడు తను ప్రేమించిన మనిషే వేరే రూపంలో వస్తున్నాడనుకుంటుంది. అంతా కుదిరింది.
కానీ మళ్ళీ చివరి పేరాలో కొత్త ప్రేమకథ ఏంటి? ఇంకో పిల్ల వెంటపడ్డాడా?
రెక్కలు కట్టేవాడు గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
01/25/2014 4:21 am
సంపాతి మాట సాయం ఎన్నో ప్రాణాలను కాపాడింది! (హనుమంతుడంటే గుర్తుకొచ్చి…)
ఒక తియ్యని కల గురించి S A Rahman,Chittoor. అభిప్రాయం:
01/24/2014 4:24 am
వాడిన దండ తీసేసినా..
ఎంత చక్కగా ఉంది! మంచి కవిత అందించినందుకు సంపాదకులవారికి ధన్యవాదములు.
ఫాదర్స్ డే గురించి srujana అభిప్రాయం:
01/23/2014 5:18 am
very nice sir