“ఇంగ్లీషు దేశానికి చెందిన లారన్స్ ఆలివియర్ (Lawrence Olivier) అమెరికన్ దేశానికి చెందిన రాకేల్ వెల్ష్ (Raquel Welsh) లను పోలుస్తూ? ఇద్దరూ హాలీవుడ్ లో అంతులేని గుర్తింపు పొందినవారేనా?”
ఇది చాలా వెటకారంగా ఉంది. ఈ వ్యాఖ్య లోని వ్యంగ్యం తెలుగు వాళ్ళ అభిరుచిని అవమాన పరుస్తుంది. లారన్స్ ఆలివియర్ లోతైన అభినయనికి పెరు.రాకేల్ వెల్ష్ చవకబారు స్థాయి స్టార్. వాళ్ళది పరస్పర విరుధ్ధ సంబంధం.తెలుగు వాళ్ళ టేస్టు అంత హీనంగా ఉందా?
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Kota Nirmala అభిప్రాయం:
08/24/2016 7:53 am
ఎడిటర్ గారికి,
ఇది చాలా వెటకారంగా ఉంది. ఈ వ్యాఖ్య లోని వ్యంగ్యం తెలుగు వాళ్ళ అభిరుచిని అవమాన పరుస్తుంది. లారన్స్ ఆలివియర్ లోతైన అభినయనికి పెరు.రాకేల్ వెల్ష్ చవకబారు స్థాయి స్టార్. వాళ్ళది పరస్పర విరుధ్ధ సంబంధం.తెలుగు వాళ్ళ టేస్టు అంత హీనంగా ఉందా?
ఇలాంటి వ్యాఖ్యలు యెందుకు ప్రచు రిస్తారు?
అల్లరి పిచుకలు గురించి Seetha అభిప్రాయం:
08/24/2016 3:51 am
ఎంత బాగుందో కదా
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Dr. Bhaskar Poldas అభిప్రాయం:
08/21/2016 3:19 pm
Many thanks to the Author Suresh Kolicaala for the good article!
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి RAVI KRISHNA CHAREPALLI అభిప్రాయం:
08/21/2016 9:43 am
sir,అనార్కలి (1955) తెలుగు చిత్రంలో A.M. రాజా గారు పాడిన” సోజా నా మనోహారి సోజా” అనే పాటను మీ వద్ద ఉంటే ప్రసారం చేయగలరు.ధన్యవాదములు
సూపర్ నోవా గురించి Ramanuja Rao అభిప్రాయం:
08/17/2016 8:30 pm
బాగుంది అండి
పక్షి గురించి Ramanuja Rao అభిప్రాయం:
08/17/2016 8:10 pm
విద్యార్ధి గారూ,
కవిత బాగుంది. చాల రోజులయ్యింది, మీ మాట విని. ఎలా వున్నరు?
రామానుజ రావు
వందరూపాయల నోటు గురించి Srini అభిప్రాయం:
08/17/2016 1:24 am
నూరు పైసల నిజం చెప్పారు. అద్బుతహ!
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి kora అభిప్రాయం:
08/13/2016 10:11 pm
అద్భుతం మీ వ్యాసం.
దేశభక్తి గేయాలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
08/09/2016 12:41 pm
జోహారులే తల్లి – మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం – ?
స్త్రీ గళం శ్రీరంగం గోపాలరత్నం కాదేమో!చాలా భిన్నంగా ఉంది.
దేశభక్తి గేయాలు గురించి GANTI VENKATARAO అభిప్రాయం:
08/07/2016 8:05 am
డౌన్ లోడ్ చేసుకునేలా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం.