పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. లీల … కేదార్‌నాథ్ డైరీ గురించి Srinivas Tenneti అభిప్రాయం:

    07/04/2025 5:59 am

    అభిప్రాయం తెలిపిన అందరికీ ధన్యవాదములు _/\_

  2. అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 1 గురించి Ramakrishna Reddy Tadi అభిప్రాయం:

    07/03/2025 2:20 pm

    Really enjoyed reading. Well written
    Many thanks for sharing

  3. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/02/2025 10:11 pm

    వి. శ్రీనివాసరావు గారికి,

    మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. లింకన్-జామెట్రీ మీద చిన్న వ్యాసం రాయడం ఇప్పట్లో కుదరదు కాని ఈ పెద్ద వ్యాఖ్య ఉపయోగపడుతుందని ఆశిస్తాను.

    ముందుగా, లింకన్ చదివింది యూక్లిడియన్ జామెట్రీ, కోఆర్డినేట్ (అనలిటిక్) జామెట్రీ కాదు. మొదటిది హైస్కూలులో, రెండోది కాలేజీలో చదువుతామని గుర్తు. సరళ, వక్ర, వృత్త రేఖలని బీజగణిత సమీకరణలద్వారా సూచించి సాధించేది అనలిటిక్ జామెట్రీ. దానిని ఫ్రెంచి తత్వవేత్త Descartes (1596-1650) కనిపెట్టాడు. అతని ప్రఖ్యాత ప్రవచనం: “I think, therefore I am.” పదిహేడో శతాబ్దపు శాస్త్రీయ విప్లవానికి Descartes, Francis Bacon ల తాత్విక రచనలు దోహదం చేశాయి.

    యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ కి చెందిన గణిత ప్రొఫెసర్ జోర్డాన్ ఎల్లెన్‎బెర్గ్ రాసిన జనరంజకమైన “Shape” [1] లోని మొదటి అధ్యాయం, “I Vote for Euclid,” ఇలా మొదలవుతుంది:

    In 1864, the Reverend J. P. Gulliver, of Norwich, Connecticut, recalled a conversation with Abraham Lincoln about how the president had acquired his famously persuasive rhetorical skill. The source, Lincoln said, was geometry. In the course of my law-reading I constantly came upon the word demonstrate. I thought, at first, that I understood its meaning, but soon became satisfied that I did not. . . . I consulted Webster’s Dictionary. That told of “certain proof,” “proof beyond the possibility of doubt;” but I could form no idea what sort of proof that was. I thought a great many things were proved beyond a possibility of doubt, without recourse to any such extraordinary process of reasoning as I understood “demonstration” to be. I consulted all the dictionaries and books of reference I could find, but with no better results. You might as well have defined blue to a blind man. At last I said, “Lincoln, you can never make a lawyer if you do not understand what demonstrate means;” and I left my situation in Springfield, went home to my father’s house, and staid there till I could give any propositions in the six books of Euclid at sight. I then found out what “demonstrate” means, and went back to my law studies.

    ఆ అధ్యాయంలో దీనికి సంబంధించి మీకు పనికొచ్చే విషయాలు ఉన్నాయి.

    స్టీవెన్ స్పీల్‎బెర్గ్ సినిమా, “లింకన్” (2012) లో, బానిసత్వాన్ని రద్దుచేసే రాజ్యాంగపు 13వ సవరణని సమర్థించే సందర్భంలో, లింకన్ తెల్లవారు ఝామున ఇద్దరు కుర్రవాళ్ళతో చేసిన సంభాషణ చూడండి: https://www.youtube.com/watch?v=M-m0I4H8nB4.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Ellenberg, Jordan. Shape: The Hidden Geometry of Information, Biology, Strategy, Democracy, and Everything Else. Penguin Books. 2021.

  4. బంధం గురించి Shailendra Dasari అభిప్రాయం:

    07/02/2025 9:26 pm

    మానవ సంబంధాలపై ఒక మంచి విశ్లేషణాత్మక కథ. మస్తానమ్మ పాత్ర చాలా బలమైనది. స్ఫూర్తిని పొందడానికి సమాజంలో అట్టడుగు వర్గాల వారి రుజువర్తన కూడా దోహదకారి అవుతుందన్న విషయాన్ని రచయిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అభినందనలు.

  5. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/02/2025 7:24 pm

    ఎప్పటిలాగే బాగుంది . తెలుగులో సైన్సు రాయలేమని ఎవరన్నారు? ముందుకొచ్చి మరొకసారి ఆనండి. Insulator కి బంధకి అన్న పేరు చాలనుకుంటాను. విద్యుత్ బంధకి electrical insulator అవుతుంది. కావలిస్తే heat insuator ని అప్పుడు తాప బంధకి అనొచ్చు.

  6. నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం గురించి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయం:

    07/02/2025 10:48 am

    సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ ఏర్పాటు చేసికొన్న భాషను, బలంగా తయారు చేసుకొన్న నిర్లయాత్మక శైలిని, వ్యక్తీకరణలో లోతుల్ని సాధించటానికి నిర్మించుకొన్న సంభాషణల సుగంధాన్ని, తన సాహిత్యకృషిలో భాగంగా ప్రయోగాల బాటలో ప్రయాణించిన అతని మార్గాన్ని చక్కగా విశ్లేషించిన రామిరెడ్డి గారికి, మంచి కవిత్వం రాసిన అఫ్సర్ గారికి అభినందనలు.

  7. అద్దంలో జిన్నా గురించి Thammineni Yadukula Bhushan అభిప్రాయం:

    07/02/2025 8:15 am

    చిట్టెన్ రాజు గారు -నమస్తే మీతో ఏకీభావమే – వారికి వ్యాస పుట్టు పూర్వోత్తరాలు తెలిపి వున్నాను. సంపాదకులు ఒంటి చేత్తో సంచికను తీసుకు వచ్చే తొందరలో ఆ ప్రస్తావన వెలుగులోకి రాలేదు అని భావిస్తాను .

  8. నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం గురించి శీలా సుభద్రాదేవి అభిప్రాయం:

    07/02/2025 7:45 am

    సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ సృష్టించుకున్న భాషను వెలికితీసి, అఫ్సర్ నిర్లయాత్మక శైలిని ఈ సంపుటి లోని కవితలు నుండి బలంగా విశ్లేషించి చక్కగా మీరు వివరించారు. అఫ్సర్ గారికి, మీకూ అభినందనలు.

  9. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి v. srinivasa rao అభిప్రాయం:

    07/02/2025 2:00 am

    వ్యాసం చాలా చాలా ఆసక్తిగా ఉంది. ఇలాంటి మరిన్ని వ్యాసాలు రచయిత నుండి కోరుతున్నాం.
    చిన్న విన్నపం: అబ్రహం లింకన్ కోఆర్డినేట్ జామెట్రీని నిత్యజీవితంలో సమస్యల పరిష్కారానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాడనీ చదివాను. అదెలాగో రచయిత ఒక చిన్న వ్యాసం వ్రాయగలరని మనవి. వి. శ్రీనివాసరావు.

  10. తెలుగు భాష ఎవరిది? గురించి Rajasekharam Mallipudi అభిప్రాయం:

    07/02/2025 12:36 am

    As the saying goes the devil is in details. Above article misinterprets the intentions and historical context of the “spoken Telugu moment”. Gurajada and Gidugu are against the language of Kavyas in school textbooks. Gurajada categorized the language used to write Kavyas as the “Kavya dialect.” He was appreciative of Chinnayya Suri’s “Telugu prose in the Kavya dialect.” But, he criticizes Kandukuri in the following manner:

    “The faults which Chinnaya Suri avoided by a correct taste rare among Telugu pandits, are found exaggerated in Mr. K. Veeresalingam Pantulu….What the Sanskrit Hitopadesa or Chinnaya Suri said in ten words, Mr. K. Veeresalingam Pantulu said in a hundred. Sounds fascinated him, and he indulged in fantastic alliteration. Words were let in merely to fill long drawn alliterative schemes. Synonyms were piled up and unfamiliar words were marshalled to express the simplest ideas of a beast fable.”

    Gurjada also argued that it was very difficult to master the Kavya dialect and sees this as the reason why even the educated could not write good prose. He argues: “spontaneous writing is out of question, when one has to write a language which he has to learn from books and is in mortal dread of violating grammar or usage at every step.”

    Gidugu presented a Memorandum on Modern Telugu to the governor of Madras in 1913. It was prepared in response to a government order (released on 10 January 1913) which facilitated the use of more of granthika (literary) Telugu in education.This memorandum is a significant document as it lists the reasons for the deplorable condition of education and dismal literacy among native subjects in colonial Andhra. Gidugu points to the fact that 925 among 1000 are completely illiterate and sixty per cent are completely illiterate among Brahmins. To emphasize the importance, usefulness, and popularity of spoken Telugu, he assiduously draws support from various sources. He gives the example of using spoken Telugu in epigraphs and other non-religious documents in pre-British times. Gidugu also criticizes the caste prejudice among upper castes.

    The majority of the granthika-vadis (supporters of literary Telugu) were higher officials in the Madras government. B. Radhakrishna argues that the Madras government succumbed to the pressures of these higher officials.