పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. చేరాతో ముఖాముఖి గురించి సౌమ్య అభిప్రాయం:

    08/05/2017 12:31 pm

    “‘తెలుగు వాక్యం’ ఇంగ్లిష్ చేసారు. త్వరలో రాబోతోంది.”
    – సతీష్ గారు, వచ్చిందా?

    ఇంటర్వ్యూ బాగుందండి. కొన్ని ప్రశ్నలు, కొన్నింటికి చేరా సమాధానాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా చేరా సమాధానాల్లో నాకు నచ్చిన రెండు.

    ఆరోజుల్లో అమెరికా లో ఉంటూ ఇండియాలో జరిగేది ఎలా ఫాలో అయేవారని అడిగితే ఆయనిచ్చిన సమాధానం, మాతృభాష ప్రచారానికి భాషాశాస్త్రం ఏం చేయగలదన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం.

  2. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/04/2017 11:52 am

    ఆంధ్రజ్యోతి వారపత్రిక స్వర్ణయుగం కి సంబందించిన పెద్దలు నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లతో సన్నిహితంగా పనిచేసిన అనుభవంతో యీ అద్భుతమైన వ్యాసాన్ని రాసిన శ్రీరమణ గారికి కృతజ్నతలు.

    యీ శీర్షికన మరిన్ని అమూల్యమైన వ్యాసాలు ఇవ్వవలసినదిగా శ్రీరమణ గారికి విన్నతి.

  3. పుస్తక పరిచయం: సుదర్శనం గారికి… గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/04/2017 11:36 am

    ” సుదర్శనం గారికి – చలం నుండి చండీదాస్ వరకు ” ప్రతులకు : నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వెబ్ సైట్ కి లింకు :

    https://www.telugubooks.in/products/sudarshanam-gariki

    తప్పక చదవవలసిన యీ పుస్తకాన్ని పరిచయం చేసిన తమ్మినేని యదుకులభూషణ్ గారికి ధన్యవాదాలు.

  4. ఒక ఫినామినన్: డా. వి. చంద్రశేఖరరావు గురించి amarendra dasari అభిప్రాయం:

    08/04/2017 8:07 am

    చక్కని విశ్లేషణ… ఆర్ద్రత ఆత్మీయత నిండిన వివరణ.

  5. వలయం గురించి Sasikala అభిప్రాయం:

    08/04/2017 2:28 am

    చాలా కొత్త పద్దతి లో ఉంది.మిత్ లాగా. అర్ధం కావడం కొంచెం కష్టంగా ఉంది. కథ బాగుంది

  6. వలయం గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    08/03/2017 11:56 pm

    ధన్యవాదాలు అనిల్ గారూ!

  7. వలయం గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    08/03/2017 10:29 pm

    ఢన్యవాదాలు అనిల్ గారూ !

  8. వలయం గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/02/2017 10:40 pm

    టైం లాప్స్ ని చక్కగా వాడుకున్నారు.
    బాగుంది.

  9. నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/02/2017 1:26 pm

    మరొక ప్రమథుడయిన మాల్యవంతుడు వేడుకుంటాడు. మధ్యలో అతనెందుకు తలదూర్చడం!

    ఇది చదివితే ఎందుకో ఈపద్యం అనే పద్యం గుర్తొచ్చింది.

    ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
    బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
    వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
    స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్

  10. వాళ్ళు… గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/02/2017 1:51 am

    ఉబర్ జీవితాలు. బాగుంది.