08/09/2017 12:12 pm
2,3 హైకూలు సో క్యూట్. చాలా నచ్చాయి.
08/09/2017 12:09 pm
చాలా బావుందండి కళ్ళని కేన్వాస్ చేసేసారు.
08/09/2017 11:16 am
చాలా రోజుల తరువాత మీ నుండి ఓ కవిత చదివాను. ఎప్పటిలానే ఎంత బావుందో. మీ అక్షరాలు తీసుకెళ్ళే మరో లోకం నాకు భలే నచ్చుతుంది.
08/09/2017 7:14 am
మీ ఇంటి దారి తెలుసుకుని ఇంటిలొకి ప్రవేశించిన తరువాత బయటకు రావడం తెలియడం లేదు
08/09/2017 7:02 am
మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి దొరికీ దొరక్కుండా దాగుడు మూతలాడుతూగుర్తుకొస్తున్న ఆ పాట ఒకటి ఏమిటొ వినాలని ఉంది.
08/09/2017 6:34 am
తిరుగుతూపరిగెడుతూ, పరిగెడుతూ తిరుగుతూ, పరిశ్రమే శ్రమే మేమే మే..
08/09/2017 12:15 am
ముందుగా శ్రీ రమణ గారికి కృతజ్నతలు.
ఈమాట సంపాదవర్గానికి చిరు విన్నపం: మీరు మళ్లీ ఇల్లాలి ముచ్చట్లు ప్రచురిస్తే ఈ తరం వారు సర్వదా ఋణపడి వుంటారు.
మరో సారి కృతజ్నలతో, రామమోహన్
08/08/2017 10:52 am
నిషిగారూ, జ్ఞాపకాల పొరల్లోంచి అప్పుడప్పుడు దారితప్పి మనసులో చొరబడే చిన్ననాటి పాట లీలగా వినిపించడం అందరికీ అనుభవమే. చాలా బాగుంది. అభినందనలు.
08/06/2017 3:50 am
ధన్యవాదాలు.
08/05/2017 9:54 pm
థాంక్స్ శశికళ గారూ !
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.
హైకూలు గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:
08/09/2017 12:12 pm
2,3 హైకూలు సో క్యూట్. చాలా నచ్చాయి.
మా ఇంటికి దారి గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:
08/09/2017 12:09 pm
చాలా బావుందండి కళ్ళని కేన్వాస్ చేసేసారు.
పాట ఒకటి… గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:
08/09/2017 11:16 am
చాలా రోజుల తరువాత మీ నుండి ఓ కవిత చదివాను. ఎప్పటిలానే ఎంత బావుందో. మీ అక్షరాలు తీసుకెళ్ళే మరో లోకం నాకు భలే నచ్చుతుంది.
మా ఇంటికి దారి గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:
08/09/2017 7:14 am
మీ ఇంటి దారి తెలుసుకుని ఇంటిలొకి ప్రవేశించిన తరువాత బయటకు రావడం తెలియడం లేదు
పాట ఒకటి… గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:
08/09/2017 7:02 am
మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి దొరికీ దొరక్కుండా దాగుడు మూతలాడుతూగుర్తుకొస్తున్న ఆ పాట ఒకటి ఏమిటొ వినాలని ఉంది.
గోళం గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:
08/09/2017 6:34 am
తిరుగుతూపరిగెడుతూ, పరిగెడుతూ తిరుగుతూ, పరిశ్రమే శ్రమే మేమే మే..
పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి Ramamohan Perubotla అభిప్రాయం:
08/09/2017 12:15 am
ముందుగా శ్రీ రమణ గారికి కృతజ్నతలు.
ఈమాట సంపాదవర్గానికి చిరు విన్నపం: మీరు మళ్లీ ఇల్లాలి ముచ్చట్లు ప్రచురిస్తే ఈ తరం వారు సర్వదా ఋణపడి వుంటారు.
మరో సారి కృతజ్నలతో,
రామమోహన్
పాట ఒకటి… గురించి ns murty అభిప్రాయం:
08/08/2017 10:52 am
నిషిగారూ,
జ్ఞాపకాల పొరల్లోంచి అప్పుడప్పుడు దారితప్పి మనసులో చొరబడే చిన్ననాటి పాట లీలగా వినిపించడం అందరికీ అనుభవమే. చాలా బాగుంది. అభినందనలు.
నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం గురించి వి.ఎస్.ఎన్.ప్రసాద్ అభిప్రాయం:
08/06/2017 3:50 am
ధన్యవాదాలు.
వలయం గురించి Madhu Chittarvu అభిప్రాయం:
08/05/2017 9:54 pm
థాంక్స్ శశికళ గారూ !