పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. అహం బ్రహ్మాస్మి గురించి varma అభిప్రాయం:

    05/05/2018 12:15 am

    ధన్యవాదాలు శివకుమార్ గారూ. సదా మీ సలహాలనీ సూచనలనీ ఆకాంక్షిస్తూ.

  2. రజనీకాంతరావు ప్రభావం నాపై చాలా ఉంది: బాలమురళీకృష్ణ జ్ఞాపకాలు గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 7:55 pm

    బాలమురళిగారితో ఇంటర్వ్యూని ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఆనాటి రికార్డింగులు ఏవీ లేకపోవడం, చాలా కార్యక్రమాలు లైవ్ గా నడవడం (వోలేటి గారి సంగీత శిక్షణ కార్యక్రమంతో సహా) మన దురదృష్టం. చివరిలో పేర్కొన్న అంశాలని నేను తెలుసుకోవడం మొదటిసారి అవడం వల్ల “ఔరా!” అనిపించింది.

  3. అహం బ్రహ్మాస్మి గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 7:38 pm

    కథ, కథనం అద్భుతం. పాత్రలు సజీవంగా ముందు నిలిచాయి. అభివందనాలు! చివర్లో “సింహాద్రి మాట సగం వినిపించి సగం వినిపించక” అన్న ఆరు పదాలు నప్పలేదు. వాటితో బాటుగా సింహాద్రి చివరి డైలాగ్ లోని మొదటి రెండు పదాలనీ తొలగిస్తే సత్తిబాబు పాత్ర ఔచిత్యానికి భంగం రాకుండా ఉండేది. ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడంవల్ల ఆయన నిజం గాయత్రీ మంత్రాన్ని జపించే దారిలో పడ్డారని చెప్పడం కథకుని ఉద్దేశమని అనిపించకపోవడం ఈ సూచనలకి కారణం.

  4. సిలబస్: 2. తొలి ప్రేమలేఖ గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 6:06 pm

    “బ్రూయాత్”కి అర్థం అన్వర్ గారికి తెలియదని కాదు పేర్కొన్నది. తెలియని చదువరులకి ఉపయోగపడుతుందని!

  5. సిలబస్: 2. తొలి ప్రేమలేఖ గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 5:56 pm

    నాకు పెన్సిల్ డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. బాపూ రేఖలే కాదు ప్రత్యేకతని సంతరించుకున్న ప్రతీ ఆర్టిస్టు గీతలన్నా ఇష్టమే. ముఖ్యంగా కామిక్స్ – వాటిల్లో ఎన్ని రకాల గీతలో! అన్వర్ గారి రేఖలని బాగా గమనించే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్వర్ గారికి అభివందనాలు. అందించిన విడియోలూ, బొమ్మలకి ఇచ్చిన వివరణలూ కూడా, సూచనలూ కూడా చాలా బావున్నాయి. మొదటి విడియో కొద్దిగా స్లోగా చూపితే బావుండే దనిపించింది. పాజ్ చేసి చూడడానికి ట్రై చేస్తే బొమ్మ బ్లర్రీ గా నిలిచిపోయింది.

    “సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ్ నానృతమ్ భ్రూయాత్ ఏషా ధర్మః సనాతనః” కి ఇచ్చిన భాష్యం బ్రహ్మాండంగా వున్నది గానీ, “భ్రూయాత్” కు బదులు “బ్రూయాత్” అని ఉండాలని గమనించగలరు. ఆ పదానికి అర్థం, చెప్పవచ్చు అని. అలాగే, “ప్రియంచ్” కు బదులు “ప్రియం చ” అని వుండాలి. “ప్రియం చ న అనృతం బ్రూయాత్” – అంటే, ఇష్టమయినది అయినా గానీ అబధ్ధం చెప్పకూడదు అని.

  6. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి amarendra dasari అభిప్రాయం:

    05/04/2018 7:22 am

    In the background of the comments from Vivina, Anant Suresh and Sreekant, I am sharing a few more thoughts with a hope they would be of relevance.

    Anant Suresh asks:

    being a part of nature (mamaikyam) – wont it be possible in cities ?

    Sreekant responds:

    we can at best be Jail mates in cities and in a way even in villages

    My take on this: During the last 60 years i lived in at least 10 places which include Bantumilli, Kakinada, Bombay and Delhi. In my case (a hopeless nature addict) – Nature is just a few minutes away, even in Delhi (btw Delhi has 12.5% forest cover and another 7.5% green cover). It is not just ‘visiting’ a curated garden but a matter of getting lost in wilderness, with trees, birds, reptiles and small animals around. I did locate Nature at almost every place of my stay.

    Regarding ‘agriculture’ being of catalyst of ‘destruction’ of nature, I fundamentally agree this is a question to be posed to the Manishi (not to the Author or the Reviewer). (In fact my question was not meant for either.) If Man has to answer that, we end up with a paradox. Man, after getting ‘civilised’ and taking up Pasupaalana and Vyavasaayam a few millenniums ago, had the need to gain control over Nature to meet his emerging and ever changing requirements. He being a principle cause of this Vidhwamsam (if it is really so) – is ill equipped to answer this.

    Progression of Man from a Hunter to Food Gatherer to Cattle Breeder to Agri-Activist to Industrialist is an irreversible reality. Harming Nature, either innocently or by cruel designs, is a by-product of that progression. Immense awareness about the need to ‘save environment’ is also a welcome reality we are witnessing in the very recent past.

    In this back ground, literary works like Vanavasi and Vontari (I love both of them) remain riddled with uni-dimensional nostalgic romanticism and are perhaps inadequate to deal with the social-economic-cultural-anthropological aspects of this phenomenon (of progressing Man harming Nature). To my mind it is too complex to comprehend and strike a balance at – though such a balance is essential.

    I hope to gain a little more insight from further discussion

  7. అహం బ్రహ్మాస్మి గురించి varma అభిప్రాయం:

    05/04/2018 5:31 am

    ThanQ Sir

  8. ఆదికావ్యావతరణం గురించి పి. వెంకట రమణ అభిప్రాయం:

    05/03/2018 8:20 pm

    రజని గారు “ఆత్మకధా విభావరి” లో “ఆదికావ్యావతరణం” గురించి ఇలా అన్నారు.

    “మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః యత్క్రౌంచమిధునాదేకమవధీః కామమోహితమ్, అక్షరాలలోనే స్వరాలున్నాయని గమనించి, స్వరాల ప్రకారం పెడితే ఉచ్చారణ సరిగ్గా రాగలదని సరియైన స్వరాలను ఊహించి పలికించాను. ఆయన మాత్రమే ఇలా పలుకగలరు. పదాలలో సంగీతం ఉందని మొట్టమొదట నేనే చెప్పాను. క్రౌంచమిధునాలకి సంబంధించిన రిహార్సల్స్ వాద్యగోష్టితో కలిపి చెట్టుకింద చేయటం ప్రారంభించాం. రాత్రిదాకా బాగా ప్రాక్టీస్ చేశాం. కృష్ణమాచారి చేత వయొలిన్ మీద మా…సా…అంటూ స్వరాలలో పక్షుల శబ్దాలను పలికించే ప్రయత్నం చేస్తున్నాను. సరిగా ఆ సమయానికి చెట్టుమీద పక్షులన్నీ మే చెప్పినట్లుగా శబ్దాలు చెయ్యటం ప్రారంభించాయి. అందరికీ ఒళ్ళు పులకరించింది. వారంతా నాకు నమస్కారం చెయ్యబోయారు. నేను ఆ పరబ్రహ్మకి నమస్కరించమన్నాను.”

    అరుదైన చక్కటి ఆడియో అందించిన శ్రీనివాస్ గారికి అభినందనాలు.

  9. పంతం గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/03/2018 4:53 am

    బాగుంది మానసగారు

  10. కథా ఉత్సవాలు పన్నెండు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    05/03/2018 2:16 am

    థాంక్స్ ఆనిల్‌గారూ, నాకేమో ‘అవును’ అని వినపడిందే! ‘సీరియస్’ అన్న మాటకు నేను మళ్లా వివరణ, నిర్వచనం ఇవ్వవలసిన అవసరం లేదని మీకు నా విన్నపం.