పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. కాకిబొడ్డు గురించి VarmA అభిప్రాయం:

    09/30/2018 11:24 pm

    అందరికీ ధన్యవాదాలు.-వర్మ

  2. మూడు షరతులు గురించి prasuna అభిప్రాయం:

    09/30/2018 6:27 am

    good story. the present scenario is very much like this. I remembered the old telugu anecdote of old lady and her hen.

  3. కె. రాణి పాడిన కొన్ని పాటలు గురించి kiran adimatyam అభిప్రాయం:

    09/30/2018 12:08 am

    చాలా బాగుంది ఆండీ. వారెవ్వా ఘుం, ఘుం … గీతా దత్త్ పాట. మేరా నామ్ చిన్ చిన్.

  4. కాకిబొడ్డు గురించి viswanadh అభిప్రాయం:

    09/28/2018 11:25 am

    నాటి గోషా పద్ధతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అద్భుతంగా ఉంది కధనం. థాంక్యూ వర్మగారు.

  5. ఇగో గురించి Srinivas Tenneti అభిప్రాయం:

    09/27/2018 7:51 am

    చాలా బాగుందండీ !

  6. మూడు షరతులు గురించి Chandra Sekhar అభిప్రాయం:

    09/27/2018 6:04 am

    A microscopic glimpse of resistance in a dystopian future! Thanks for raising a complex of thoughts around commodification, resistant subversion, and ecological fragility, threatening to surround us on a larger scale sometime in near future.

  7. మూడు షరతులు గురించి Sowmya అభిప్రాయం:

    09/26/2018 9:15 am

    బాగుందండీ, కొత్తగా ఉంది.
    ఇందులో అంత “ఇవేం పోకడలు” అనుకోడానికి ఏముందో అర్థం కాలేదు.

  8. శ్యామలాదండకపు ఛందస్సు గురించి s b sankar అభిప్రాయం:

    09/26/2018 4:18 am

    పైన దండకము సులభముగా వ్రాయు విధము చెప్పిన రీతి అద్భుతము.

  9. మూడు షరతులు గురించి K.p.vemana అభిప్రాయం:

    09/25/2018 12:38 am

    ఇలాంటి చెత్తను కథ అంటారా? ఇవెక్కడి కొత్తపోకడలు? ఏ దేశంలో జరిగిన కథ?

  10. ప్రేమల కథలు గురించి తఃతః అభిప్రాయం:

    09/24/2018 11:23 pm

    You’re welcome Sir, Sri Siddineni!