పిన్న వయస్సులోనే సాహితీ అష్టావధానం చేస్తున్న, అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అవినేని భాస్కర్ సామీ!
సుందర రామస్వామి గారి తమిళ్ కధా రచనలు తెలుగులోకి అనుసృజన చేసి మాకు ఉద్దరగా ఇస్తున్న మీకు మళ్లీ శ్రమ ఇవ్వడం ఎందుకు కానీ, సుందర రామస్వామి గారి పరిచయం తెలుగులో ఇవ్వమని ( వింగ్లీష్ లో ఉన్న క్రింద పొందుపరిచిన కట్ అండ్ పేస్ట్ చేసినవాటినైనా తెలుగు చేసి ఇవ్వమని ) తంగచ్చి గౌరి – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గౌరీ కృపానందన్ గారిని అభ్యర్దించి పొందాలనుకుంటున్నాము.
Sundara Ramaswamy ( சுந்தர ராமசாமி 1931 –2005 ) fondly known as “Su.Ra” in literary circles, was one of the exponents of Tamil modern literature. One of the most versatile and innovative of Tamil writers, a great modernist and a dazzling stylist, Sundara Ramaswamy wrote in many genres—poetry, novel, short story, play, personal essay and literary criticism—making real interventions in Tamil writing. Ramaswamy was born on 30 May 1931, in Thazhuviya Mahadevar Kovil,in Nagercoil Kanyakumari district,Tamil Nadu. At the age of 20 years, Ramaswamy began his literary career translating Thakazhi Sivasankara Pillai’s Malayalam novel, Thottiyude Makan into Tamil and writing his first short story, “Muthalum Mudivum”, which he published in Pudimaipithan Ninaivu Malar.
He edited and published a notable literary magazine called Kalachuvadu which became a forum for new writing and literary debate. He wrote poetry under the penname “Pasuvayya.”
Each of his three novels recognized as path-breaking are translated into English are Oru Puliya Marathin Kathai (Tamarind History; Penguin 2013), translated by Blake Wentworth; J.J Silakuripukal (J.J: Some Jottings; Katha, 2004), translated by A.R Venkatachalapathy, and Kuzhanthaigal, Pengal, Aangal (Children, Women, Men; Penguin 2013), translated by Lakshmi Holmström.
He received the Kumaran Asan Memorial Award in 1988; the Iyal Award from The Tamil Literary Garden in 2001 and the Katha Chudamani Award in 2004.
సాహిత్యంలోనూ, నాగరిక సమాజంలోనూ మాట్లాడకూడని విషయంగా అప్రకటిత నిషేధానికి గురైన విషయాన్ని, తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇలా మనసు చెమ్మగిల్లే కథ రూపంలో ఇంత నిజాయితీగా మన ముందుంచిన రచయితకు వేల వేల 🙏 . ముఖ్యంగా తనే కావాలని తల్లికి దూరంగా వెళ్ళిన సంగతి ఎంతమంది ధైర్యంగా ప్రపంచానికి చెప్పగలరు?
ఈ కథకు అన్వర్ గారి చిత్రం ముందు చూసి తర్వాత కథ చదివాను. ఆ కథ ఆత్మను రంగుల్లో ఒడిసిపట్టుకొన్న అన్వర్ గారి మనసుని ఈ కథెంత కదిలించిందో అర్థమౌతోంది. అన్వర్ గారూ… బాపూ గారు మమ్మల్ని వదిలెళ్ళారు అనుకున్నాం, మా కోసం మీరున్నారన్న నమ్మకంతో వెళ్ళారని ఇప్పుడు తెలుస్తోంది 👏🙌
మీ కథలోని రెండు గానుగెద్దులు నా జీవితంలో నేను చూసిన ఎన్నో గానుగెద్దుల్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించాయి. బాల్యంలో జరిగిన విషయాన్ని, యథార్థ జీవన విధానానికి ముడిపెట్టి మీరు చేసిన వర్ణన గమ్మత్తుగా ఉంది. ఉత్తమ పదజాలం, నేనెప్పుడూ చూడని కొన్ని తెలుగు పదాలు మీ కథలో చదివాను.
ఇప్పుడు హరిప్రసాదు గానుగెద్దులా కాదు, జల్లికట్టుకు సిద్ధంగా ఉన్న బలమైన ఎద్దులా కనిపిస్తున్నాడు.
ఈ ఆదివారం మీ విలువైన కథతో ఆనందమయం.
చాలా బాగుంది అన్నా.
మా అమ్మంటే నాకిష్టం! గురించి చందు తులసి అభిప్రాయం:
12/03/2018 1:42 am
హృదయాన్ని కదిలించే కథ. చాలా బాగుంది. రచయితకూ, అనువాదకులకు కృతజ్ఞతలు.
సఫేద్ ఝూట్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/02/2018 10:40 pm
మంటో ఇంత వివరణ ఇవ్వాల్సి రావడం నిజంగా ప్రపంచపు దౌర్భాగ్యం!
స్టాంప్ ఆల్బమ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/02/2018 10:28 pm
పిన్న వయస్సులోనే సాహితీ అష్టావధానం చేస్తున్న, అన్నమయ సంకీర్తనల అభిమాని, అమాయక చక్రవర్తి అవినేని భాస్కర్ సామీ!
సుందర రామస్వామి గారి తమిళ్ కధా రచనలు తెలుగులోకి అనుసృజన చేసి మాకు ఉద్దరగా ఇస్తున్న మీకు మళ్లీ శ్రమ ఇవ్వడం ఎందుకు కానీ, సుందర రామస్వామి గారి పరిచయం తెలుగులో ఇవ్వమని ( వింగ్లీష్ లో ఉన్న క్రింద పొందుపరిచిన కట్ అండ్ పేస్ట్ చేసినవాటినైనా తెలుగు చేసి ఇవ్వమని ) తంగచ్చి గౌరి – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గౌరీ కృపానందన్ గారిని అభ్యర్దించి పొందాలనుకుంటున్నాము.
Sundara Ramaswamy ( சுந்தர ராமசாமி 1931 –2005 ) fondly known as “Su.Ra” in literary circles, was one of the exponents of Tamil modern literature. One of the most versatile and innovative of Tamil writers, a great modernist and a dazzling stylist, Sundara Ramaswamy wrote in many genres—poetry, novel, short story, play, personal essay and literary criticism—making real interventions in Tamil writing. Ramaswamy was born on 30 May 1931, in Thazhuviya Mahadevar Kovil,in Nagercoil Kanyakumari district,Tamil Nadu. At the age of 20 years, Ramaswamy began his literary career translating Thakazhi Sivasankara Pillai’s Malayalam novel, Thottiyude Makan into Tamil and writing his first short story, “Muthalum Mudivum”, which he published in Pudimaipithan Ninaivu Malar.
He edited and published a notable literary magazine called Kalachuvadu which became a forum for new writing and literary debate. He wrote poetry under the penname “Pasuvayya.”
Each of his three novels recognized as path-breaking are translated into English are Oru Puliya Marathin Kathai (Tamarind History; Penguin 2013), translated by Blake Wentworth; J.J Silakuripukal (J.J: Some Jottings; Katha, 2004), translated by A.R Venkatachalapathy, and Kuzhanthaigal, Pengal, Aangal (Children, Women, Men; Penguin 2013), translated by Lakshmi Holmström.
He received the Kumaran Asan Memorial Award in 1988; the Iyal Award from The Tamil Literary Garden in 2001 and the Katha Chudamani Award in 2004.
కొన్ని దూరాలంతే! గురించి prasuna అభిప్రాయం:
12/02/2018 10:17 pm
Very nice sir. What this poem tells is true.
పెరటి తలుపు గురించి chaitanya yamijala అభిప్రాయం:
12/02/2018 10:05 pm
చాలా బాగుంది. నిజంగా అనువాద కథ అని ఎక్కడా అనిపించ లేదు. అనువాదం అని చెప్పక పోతే తెలియ దేమో కూడా …
“ఇలా ముక్కూ మొహం తెలియని వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళి పరిచయాలు పెంచుకుంటే నరాలకు బలం ఎలా వస్తుందో ఆయనకి అర్థం కాలేదు.” — నాకు బాగా నచ్చింది.
All the best for your future stories too 🙂
మంటో కథలు: కాలీ సల్వార్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/02/2018 9:25 pm
కథ అంటే ఇదీ అనిపించింది. చక్కని అనువాదం.
బురద గురించి P Ravikumar అభిప్రాయం:
12/02/2018 1:28 pm
సూటిగా.. సుత్తి లేకుండా.. ఇది క్లియర్ .
హహ్హా.. భలే టైటిల్ “బురద”.
గానుగెద్దు గురించి ప్రభాకర్ శాస్త్రి అభిప్రాయం:
12/02/2018 12:23 pm
కథ చెప్పిన విధానం, ఉపయోగించిన భాష చాలా బాగుంది గిరీష్.
మా అమ్మంటే నాకిష్టం! గురించి రాగ అభిప్రాయం:
12/02/2018 9:16 am
సాహిత్యంలోనూ, నాగరిక సమాజంలోనూ మాట్లాడకూడని విషయంగా అప్రకటిత నిషేధానికి గురైన విషయాన్ని, తన జీవితంలో జరిగిన సంఘటనలను ఇలా మనసు చెమ్మగిల్లే కథ రూపంలో ఇంత నిజాయితీగా మన ముందుంచిన రచయితకు వేల వేల 🙏 . ముఖ్యంగా తనే కావాలని తల్లికి దూరంగా వెళ్ళిన సంగతి ఎంతమంది ధైర్యంగా ప్రపంచానికి చెప్పగలరు?
ఈ కథకు అన్వర్ గారి చిత్రం ముందు చూసి తర్వాత కథ చదివాను. ఆ కథ ఆత్మను రంగుల్లో ఒడిసిపట్టుకొన్న అన్వర్ గారి మనసుని ఈ కథెంత కదిలించిందో అర్థమౌతోంది. అన్వర్ గారూ… బాపూ గారు మమ్మల్ని వదిలెళ్ళారు అనుకున్నాం, మా కోసం మీరున్నారన్న నమ్మకంతో వెళ్ళారని ఇప్పుడు తెలుస్తోంది 👏🙌
గానుగెద్దు గురించి Kamal Ega అభిప్రాయం:
12/02/2018 2:37 am

మీ
కమల్