బానుగారి కథలలోని వివక్ష అన్ని మతాల స్త్రీలలోను వుంది. ఆమెకు Booker prize ఇచ్చినంత వరకు ఆమె గురించి మనకు తెలీదు. పీడనకు గురికాని స్త్రీలు అన్నిచోట్ల వున్నారు, కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
చాలా చక్కని వ్యాఖ్యానం విజయ్‌జీ! కావ్యసౌందర్యాన్ని నాబోటి సామాన్యులకి అందేలా సాగిన ఈ రచన మీ విశ్వనాథ సిరివెన్నెల భక్తినీ, మీ సాహితీ నిబద్ధతనీ తెలియజేస్తోంది. మీ మాటలు మరిన్ని ఈమాటలుగా మాకిందిస్తారని ఆశిస్తున్నాను.
వీనుల విందుగా
కళ్ళకు ఇంపుగా
తేనెను నింపుకుని
కళ్ళకు అద్దుకొని
అనిర్వచనీయ అనుభూతితో
ఇవన్నీ రాసేది ఇప్పటి మనిషేనా
మా ముందు కదులుతున్నది,
మాట్లాడుతున్నది, నవ్వుతున్నది,
నడుస్తున్నది… కవిత పర్వతం
ఇది ఎంతో మోదం
కొండ లాంటి ప్రమోదం
Through some search i just navigated here, its good to see such old and classic content.
But the writer has some misconception in explaining and presenting it, he narrowed the meaning of the words Ishwara and Parameswara to Vaishnava and Smartha. Shrimad Bhagavatam is all about the only GOD and Bhagavan Sriman Narayana only and rest are called as Devatas including Siva. Please don’t narrow down the Vedic scripts and its spirit.
భైరప్ప నవలలు — భారతీయ దర్శనాలు గురించి మోదుగుల రవికృష్ణ అభిప్రాయం:
10/20/2025 7:39 am
చాలా పరిపుష్టంగా ఉన్న వ్యాసం.
బాను ముష్తాక్ కథలు గురించి శాంతిశ్రీ బెనర్జీ అభిప్రాయం:
10/18/2025 6:54 am
బాను ముష్తాక్ తన రచనలన్నిటినీ కన్నడ భాషలో చేశారు. అందువలనే ఆమె గురించి మనకు తెలిసే అవకాశం కలగలేదు. మీ స్పందనకు ధన్యవాదాలు రమేష్ గారు.
బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి విజయ సారథి జీడిగుంట అభిప్రాయం:
10/17/2025 2:12 pm
నీ ఆత్మీయ స్పందనకు కృతజ్ఞతలు ఫణి.
బాను ముష్తాక్ కథలు గురించి Ramesh అభిప్రాయం:
10/16/2025 10:05 pm
బానుగారి కథలలోని వివక్ష అన్ని మతాల స్త్రీలలోను వుంది. ఆమెకు Booker prize ఇచ్చినంత వరకు ఆమె గురించి మనకు తెలీదు. పీడనకు గురికాని స్త్రీలు అన్నిచోట్ల వున్నారు, కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి ఫణీంద్ర కాలనాథభట్ల అభిప్రాయం:
10/15/2025 3:42 pm
చాలా చక్కని వ్యాఖ్యానం విజయ్‌జీ! కావ్యసౌందర్యాన్ని నాబోటి సామాన్యులకి అందేలా సాగిన ఈ రచన మీ విశ్వనాథ సిరివెన్నెల భక్తినీ, మీ సాహితీ నిబద్ధతనీ తెలియజేస్తోంది. మీ మాటలు మరిన్ని ఈమాటలుగా మాకిందిస్తారని ఆశిస్తున్నాను.
బాను ముష్తాక్ కథలు గురించి శాంతిశ్రీ బెనర్జీ అభిప్రాయం:
10/14/2025 8:05 am
ధన్యవాదాలు గౌరిలక్ష్మి గారు.
పర్వ మున్నుడి గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:
10/14/2025 1:29 am
అద్భుతమైన ఆలోచనా విధానం. పర్వ చదివి తీరాలన్న ఉత్సుకత రేగింది. తెలుగు అనువాదం దొరుకుతుందా.. ఎక్కడ? ఎవరైనా చెప్పగలరా?
[సాహిత్య అకాడెమీ వారు ప్రచురించిన తెలుగు అనువాదం అన్ని పెద్ద పుస్తకాల అంగళ్ళలోనూ దొరుకుతుంది. – సం.]
అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 3 గురించి Ramesh అభిప్రాయం:
10/13/2025 9:49 pm
మీ యాత్రానుభవాలు ఎంతో హృద్యంగా వున్నాయి. ధన్యవాదాలు.
నోస్టాల్జియా గురించి Rupavati chukka అభిప్రాయం:
10/13/2025 8:23 pm
వీనుల విందుగా
కళ్ళకు ఇంపుగా
తేనెను నింపుకుని
కళ్ళకు అద్దుకొని
అనిర్వచనీయ అనుభూతితో
ఇవన్నీ రాసేది ఇప్పటి మనిషేనా
మా ముందు కదులుతున్నది,
మాట్లాడుతున్నది, నవ్వుతున్నది,
నడుస్తున్నది… కవిత పర్వతం
ఇది ఎంతో మోదం
కొండ లాంటి ప్రమోదం
పరిపూర్ణ మనిషి రచయిత.
ఒకరికి నచ్చిన పద్యం గురించి srikanth అభిప్రాయం:
10/13/2025 11:27 am