11/05/2021 11:57 am
Solid narration, literally felt the pain of the women colleagues while reading the lines…
11/05/2021 12:44 am
Taare Zameen Par అనే సినిమా కూడ యిదే theme.
11/04/2021 8:08 pm
ఎన్నో తెలియని విషయాలు తెలియజేసి బుద్ధిలతకు మారాకు హత్తించారు. నిదానంగా చదివి అర్థం చేసుకోవలసిన వ్యాసం. ధన్యవాదాలు.
11/04/2021 12:26 pm
ఆఖర్న చిన్నవాక్యంతో ఒక్కసారిగా కథ శిఖర స్థాయి చేరుకుంది
11/03/2021 11:13 am
మ. నృపు జూచున్ రిపు జూచు స్మిత సంహృత్హాస ద్వంద్వంబునన్ చపలత్వంబును లేక లేమ పచరించన్ స్వేద బిందు ద్యుతిన్ యపురూపంబుగ కన్పడన్ పతియు ప్రత్యర్థుల్ కాంచి వి స్తు పడన్ పుష్ప శరంబులన్ శరములన్ జొప్పించు నయ్యయ్యెడన్.
11/03/2021 10:29 am
చాలా బాగుంది!
11/03/2021 10:24 am
చాలా ఆర్ద్రత నిండిన కథ, కథనం. మానసిక కృంగుపాటుకు గురైన వారి పట్ల సానుభూతి. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది, శ్రీధర్ గారు.
11/03/2021 8:33 am
అద్భుతం
11/03/2021 8:31 am
అద్భుతంగా వుంది తులసిగారూ! కళ్ళ ఎదుట జరుగుతున్నట్టు వుంది. సూపర్బ్!
11/03/2021 4:18 am
మ. ఒక వంకన్ ప్రియు జూచి నవ్వు రిపు నింకో వంక క్రోధోద్రిక్తయై వికటాడంబర హాసమున్ గనుచు సంవేద్యంబుగా నొప్పుచున్ సుకుమారాంగ నటునిటున్ సుశ్రీకుపై వైరిపై యకళంకోజ్వల మన్మథాస్త్రములు సంహారాస్త్రముల్ వేసెడిన్.
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.
కెరీర్ ఓరియెంటెడ్ మాన్ గురించి Ravi Vulimiri అభిప్రాయం:
11/05/2021 11:57 am
Solid narration, literally felt the pain of the women colleagues while reading the lines…
ఊహల ఊట 6 గురించి Prakash అభిప్రాయం:
11/05/2021 12:44 am
Taare Zameen Par అనే సినిమా కూడ యిదే theme.
శ్రీనాథుని భీమేశ్వర పురాణము: స్థానీయత, కొన్ని అపూర్వాంశాలు గురించి ఇంతిపేరు ఇంద్రగంటి అభిప్రాయం:
11/04/2021 8:08 pm
ఎన్నో తెలియని విషయాలు తెలియజేసి బుద్ధిలతకు మారాకు హత్తించారు. నిదానంగా చదివి అర్థం చేసుకోవలసిన వ్యాసం.
ధన్యవాదాలు.
పుట్టిల్లు గురించి మాధవ్ యినుగంటి అభిప్రాయం:
11/04/2021 12:26 pm
ఆఖర్న చిన్నవాక్యంతో ఒక్కసారిగా కథ శిఖర స్థాయి చేరుకుంది
నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన గురించి Rallapalli Sundara Rama sarma అభిప్రాయం:
11/03/2021 11:13 am
మ.
నృపు జూచున్ రిపు జూచు స్మిత సంహృత్హాస ద్వంద్వంబునన్
చపలత్వంబును లేక లేమ పచరించన్ స్వేద బిందు ద్యుతిన్
యపురూపంబుగ కన్పడన్ పతియు ప్రత్యర్థుల్ కాంచి వి
స్తు పడన్ పుష్ప శరంబులన్ శరములన్ జొప్పించు నయ్యయ్యెడన్.
పుట్టిల్లు గురించి Gireesh K. అభిప్రాయం:
11/03/2021 10:29 am
చాలా బాగుంది!
పుట్టిల్లు గురించి “శ్రీత ధరణి” సతి సమేత నామధేయం అభిప్రాయం:
11/03/2021 10:24 am
చాలా ఆర్ద్రత నిండిన కథ, కథనం. మానసిక కృంగుపాటుకు గురైన వారి పట్ల సానుభూతి. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది, శ్రీధర్ గారు.
ఊహల ఊట 6 గురించి భువనచంద్ర అభిప్రాయం:
11/03/2021 8:33 am
అద్భుతం
ఊహల ఊట 6 గురించి భువనచంద్ర అభిప్రాయం:
11/03/2021 8:31 am
అద్భుతంగా వుంది తులసిగారూ! కళ్ళ ఎదుట జరుగుతున్నట్టు వుంది. సూపర్బ్!
నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన గురించి రాళ్ళపల్లి సున్దర రామ శర్మ అభిప్రాయం:
11/03/2021 4:18 am
మ.
ఒక వంకన్ ప్రియు జూచి నవ్వు రిపు నింకో వంక క్రోధోద్రిక్తయై
వికటాడంబర హాసమున్ గనుచు సంవేద్యంబుగా నొప్పుచున్
సుకుమారాంగ నటునిటున్ సుశ్రీకుపై వైరిపై
యకళంకోజ్వల మన్మథాస్త్రములు సంహారాస్త్రముల్ వేసెడిన్.