పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. గుప్పెడంత మనసు గురించి Aruna అభిప్రాయం:

    09/02/2008 7:03 am

    మీరు చెప్పిందంతా నిజమే. ఎప్పుడూ ఇలా బాధపెడుతూనే వుంటుంది మన మనసు మనలని.

  2. సాయము శాయరా డింభకా! గురించి ramani అభిప్రాయం:

    09/02/2008 6:32 am

    రామ గారు!
    మీరెవరో నాకు తెలీదుకాని, మీ వ్యాఖ్యకి నేనెందుకు జవాబు ఇస్తున్నాను అన్నది మీకు తెలియాలి.
    నేనో బ్లాగర్ని. ఇంతకుముందు ‘రమ’ అన్న పేరుతో టపాలు రాసేదాన్ని. ఇక్కడ నేను 30 వ తేదీ నాడు వ్యాఖ్య రాస్తే, మీరు 31 వ తేదీ నాడు రాసారు. మన ఇద్దరి పేర్ల దగ్గరి సామీప్యమం వల్ల నయితేనేమి, ఒక రోజు తేడా వల్ల నైతేనేమి, ఇతరులు అపార్ధాలు, అపోహలు కలుగజేసుకొనే అవకాశం వుంది. కాబట్టి, మీ వివరములు తెలియజేయాలని మా విన్నపం.

    ఇహ వ్యాఖ్య గురించి: రచనలో విషయంలో, మీకు శ్రీ నారాయణ స్వామి గారి గురించి తక్కువ తెలుసని అనుకొంటున్నాను. ఒకసారి http://www.kottapali.blogspot.com బ్లాగు ని దర్శించండి. చక్కటి శైలి, నిరాడంబరత, చక్కటి విశ్లేషణ కనిపిస్తుంది ఆయన రచనల్లో. ఆయనకి ‘రాదు’ అనడం లేదా ఆయనకి నేర్పుదామనుకోడం “తాతకి దగ్గులు నేర్పడం లా” ఉంటుందని నా అభిప్రాయం.

    ఇహ చివరిగా ఏ రచయిత కథ నన్నా విమర్శించండి, అలాగే ఎందుకు విమర్శిస్తున్నారో విపులీకరించండి. అంతే కాని రచయితని వ్యక్తిగతంగా విమర్శించడం (మీ పరిచయంలో…) చదివేవారి మనసు నొప్పిస్తాయి.

    “గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొంటున్నా అనుకోవద్దు, అసలు “దొంగ” అనే అవకాశం ఇవ్వకూడదన్నది నా ఆలోచన. మరి మన్నించి మా అపోహలు తొలగిస్తారని ఆశిస్తున్నాము.

  3. దేశమును ప్రేమించుమన్నా గురించి kalyani అభిప్రాయం:

    09/02/2008 5:36 am

    మీ సొంత అనుభవాన్ని జోడించి మరీ రాసి నట్టు ఉన్నారే. కాని కథలో ఆ captivation లేదు. ఎదో ఒక discussion లా, అలా చప్పగా నడిచింది

  4. మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి chandrasekhar అభిప్రాయం:

    09/02/2008 4:27 am

    వ్యాసంబాగుంది. పంచపాకేశ, మాతృభూతేశ్వర వంటి పేర్లు తప్పుగా రాశారు. మీరు కొత్తగా కనుక్కున్నదేమిటి?

  5. బంధుత్వం గురించి vennnu అభిప్రాయం:

    09/02/2008 3:01 am

    ammo great.

  6. చివరకు మిగిలేది గురించి vennnu అభిప్రాయం:

    09/02/2008 2:57 am

    superb.

  7. గుప్పెడంత మనసు గురించి vennnu అభిప్రాయం:

    09/02/2008 2:53 am

    it is a matured poem. I felt good.

  8. జ్ఞాపకాల ఎదురుచూపు గురించి vennnu అభిప్రాయం:

    09/02/2008 2:46 am

    పోయెమ్ చాలా బాగుంది. భావ వ్యక్తీకరణ లో పోయట్ మనసు కనిపిస్తోంది. It is really good.

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి చివుకుల కృష్ణమోహన్‌ అభిప్రాయం:

    09/02/2008 12:54 am

    మురళీ గారూ,
    ఒక్కటే మాట. అద్భుతం. పూర్తి నిష్పాక్షికంగా జ్యోతిషం గురించి నేను చూసిన మొదటి వ్యాస పరంపర ఇది.

  10. ధార గురించి duppala ravikumar అభిప్రాయం:

    09/02/2008 12:21 am

    అంటే దేవరాపల్లి రాజేంద్రకుమార్ గారు ఇప్పుడు మంచి కథకులుగా కూడా మారారన్న మాట. చాలా బావుంది. అభినందనలు.
    -రవి