“ఈమాట” పత్రిక తీరుని క్రమంగా గమనిస్తే ఒక గ్రూపు ఒకరినొకరు ఓ! మెచ్చుకోవడం కనిపిస్తుంది. అందులో చాలాసార్లు నిజమూ అర్ధమూ ఉండకపోయినా !! ఇది చాలా స్పస్టంగా పత్రిక చదివే వారికి తెలుస్తూనే ఉంటుంది. [ అంటే ఎవరిని ఎవరు మెచ్చుకుంటూంటారు. ఎవరిని విమర్శిస్తే ఎవరు వెనకేసుకొస్తూంటారు ఇత్యాదులు]
వేటూరి బతికి ఉన్నప్పుడు ఈ వ్యాసం రాసి ఉంటే పాపం ఆయన కూసింతైనా సంతోషించి ఉండేవాడేమో? ఆయన ఈ మధ్యనే కదా పోయిందీ!!
వరవరరావు మాట బడాయి కాకపోతే– సముద్రాల సీనియరూ ..మల్లాది..ఏ “ఇప్టా” నించి వచ్చారేం?? సరే మనకి ఊరికే పొగడటం ఒక అలవాటు గా మారిపోయేకా విశ్లేషణ ని ఏం ఆశిస్తాం గానీ వేటూరి ఈ వ్యాసకర్త పొగిడినంత గొప్ప కవి ఏమీ కాడు. చాలా చెత్త పాటలూ చాలా బోరు పాటలూ ఎన్నో రాసేడాయన. ” మధుర మధురతరమీనాక్షీ” ఏం పాటా అసలూ?
పక్క బల్ల వద్దే వారిద్దరూ వచ్చి కూర్చున్నారు.
ఆవిడ జర్మన్ ఉరవడి మాటలు
అతడి ఇండియన్ అడపాదడపా మాటలు
నే వెంటనే వాళ్ళని గుర్తించాను
ఉంది మా జీవితాల్లో ఒక ఘట్టంలో
కొద్దిపాటి ఓవర్లాప్
ఉన్నాయి ఒక ట్రాన్సాక్షన్లో అందరం కలిసి సంతకాలు చేసిన కాగితాలు
సో వాట్!
నేనా సాయంత్రం నా చేతిలో పుస్తకం
చదువుకుంటూ నిశ్శబ్దంగా పేజీల్లో ఎవరివో తెలియని జీవితాల్లోకి
పయనించటమే సేఫ్ అనిపించింది
గతించిన పదేళ్ళ నా జీవితం గురించి
వాళ్ళు నన్ను క్రాస్ ఎక్సామిన్ చెయ్యటమూ
నే ముద్దాయిలా దొంగ సమాధానాలివ్వటమూ
నా పిల్లా పీచూ గురించి అక్కర్లేని డిపోసిషన్లూ
గుర్తురాని వారి సంతానం గురించి ఇంక్వైరీ
అందరి రోగాలూ రొష్టులూ మీద సింపథెటిక్ సమ్మరీ
పనికట్టుకుని నేనిప్పుడు వాళ్ళను పలకరించకపోతేనేం
బల్లకీ బల్లకీ మధ్య ఆర్టిఫిషియల్ పామ్ స్
అంతమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వవూ
ఫక్ ఇట్
ఐ డోంట్ ఫీల్ లైక్ ఫేస్ బుక్
హూ ఈస్ గోయింగ్ టు ప్రెషర్ మీ
జూకర్‌బర్గ్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రెషర్ మీ
సోషల్ నెట్ వర్క్ మై ఫుట్
ఐదు నిమిషాల్లో నే స్థిమితపడ్డా
ఐ ఆమ్ నో లాంగర్ వర్రీడ్
ఐ గాట్ వెరీ కంఫర్టబుల్
వైన్ టుక్ ఓవర్
దేరీస్ నో ఏంబుష్ , నో రీహాష్,
దేరీస్ నో గాడ్ డామ్ రీయూనియన్.
నిజంగా యిదొక జూటా గొంతుతో రాసిన కథ అనిపించింది. ఆ కొండబాబు అసలు గొంతేమిటో మీకు తెలీదని, మీకందుబాటులో వున్న నకిలీ గొంతేదో వాడి మీద రుద్ది నెట్టుకొచ్చారనీ చాలా చోట్ల తెలిసిపోతోంది. మొదటి పేరాలో “మ్రోగింది కల్యానవీనా”లో “మ” కింద “ర” వత్తుతో మొదలైంది అంతా (రోబో సినిమా ఆడే రోజుల్లోని స్లమ్ కుర్రోడు, మ్రోగింది కల్యాణ వీణా పాట విని గుర్తుంచుకోవడం ప్రక్కనబెడితే). యిక అక్కణ్ణించి లెక్కే లేదు. When you are applying to everyday reality for the validation of your fictional world, every single detail counts. So you should KNOW what you say, and maintin the consistency. Imagine Huckleberry Finn, and imagine him talking in fine similies like this: “బచ్చానాకొళ్ళు ఒక్కొక్కలే పుస్తకాలు ఇస్తిరాకుల్లాగ ముందరేస్సుకోని బోయనాలకి బంతిస్తళ్ళు కూకున్నట్టు కూకుంటే నీను…”, “అద్దాల గేలాం నూతులెల్లి తాబేల్లకి పైకినాగుతున్నట్టుగ”… I can see your authorial baggage of literary conventions trespassing through your picaresque narrator’s tone to pollute it. రొబో ఆడుతున్న థియేటర్కి వెళ్ళినపుడు కొండబాబు సాహితీ సంప్రదాయాలన్నీ పాటిస్తూ వర్ణనల్ని కథనంలో ఇముడుస్తున్నట్టు కూడా తెలిసిపోతోంది. రాని గొంతుతో శ్రమ వదిలేసి, థర్డ్ పెర్సన్‌లో రాసి వుంటే యింకాస్త మెరుగ్గావుండేదనిపిస్తుంది.
చాలా సమగ్రమైన విశ్లేషణ. వేటూరి పాటల్లో ఎబ్బెట్టుగా ఉండే పదాల కూర్పునీ, దుష్టసమాసాల్నీ నేనెప్పుడూ ఆస్వాదించలేకపోయాను. ముఖ్యంగా అద్భుతమైన ఇళయరాజా బాణీల్లో ఈ సాహిత్యం పంటికింద రాళ్ళలాగానే అనిపించేది. (ఉదా: కైలాసాన కార్తీకాన శివరూపం, ప్రమిదేలేని ప్రమథాలోక హిమదీపం మొదలైన ప్రయోగాలు,). మీ వ్యాసం నాకు మంచి రిలీఫ్ ని ఇచ్చింది.
కవిత చాల బాగుంది. ముఖ్యంగా ఈ లైను నాకు బాగా నచ్చింది. ” ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం. “
వేటూరి పాట గురించి yasasvi అభిప్రాయం:
07/05/2011 3:27 pm

యశస్వి.
రీ యూనియన్ గురించి lyla yerneni అభిప్రాయం:
07/05/2011 11:56 am
పక్క బల్ల వద్దే వారిద్దరూ వచ్చి కూర్చున్నారు.
ఆవిడ జర్మన్ ఉరవడి మాటలు
అతడి ఇండియన్ అడపాదడపా మాటలు
నే వెంటనే వాళ్ళని గుర్తించాను
ఉంది మా జీవితాల్లో ఒక ఘట్టంలో
కొద్దిపాటి ఓవర్లాప్
ఉన్నాయి ఒక ట్రాన్సాక్షన్లో అందరం కలిసి సంతకాలు చేసిన కాగితాలు
సో వాట్!
నేనా సాయంత్రం నా చేతిలో పుస్తకం
చదువుకుంటూ నిశ్శబ్దంగా పేజీల్లో ఎవరివో తెలియని జీవితాల్లోకి
పయనించటమే సేఫ్ అనిపించింది
గతించిన పదేళ్ళ నా జీవితం గురించి
వాళ్ళు నన్ను క్రాస్ ఎక్సామిన్ చెయ్యటమూ
నే ముద్దాయిలా దొంగ సమాధానాలివ్వటమూ
నా పిల్లా పీచూ గురించి అక్కర్లేని డిపోసిషన్లూ
గుర్తురాని వారి సంతానం గురించి ఇంక్వైరీ
అందరి రోగాలూ రొష్టులూ మీద సింపథెటిక్ సమ్మరీ
పనికట్టుకుని నేనిప్పుడు వాళ్ళను పలకరించకపోతేనేం
బల్లకీ బల్లకీ మధ్య ఆర్టిఫిషియల్ పామ్ స్
అంతమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వవూ
ఫక్ ఇట్
ఐ డోంట్ ఫీల్ లైక్ ఫేస్ బుక్
హూ ఈస్ గోయింగ్ టు ప్రెషర్ మీ
జూకర్‌బర్గ్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రెషర్ మీ
సోషల్ నెట్ వర్క్ మై ఫుట్
ఐదు నిమిషాల్లో నే స్థిమితపడ్డా
ఐ ఆమ్ నో లాంగర్ వర్రీడ్
ఐ గాట్ వెరీ కంఫర్టబుల్
వైన్ టుక్ ఓవర్
దేరీస్ నో ఏంబుష్ , నో రీహాష్,
దేరీస్ నో గాడ్ డామ్ రీయూనియన్.
లైలా
ఏదైనా ఒక వేడి వస్తువు గురించి మెహెర్ అభిప్రాయం:
07/05/2011 8:48 am
నిజంగా యిదొక జూటా గొంతుతో రాసిన కథ అనిపించింది. ఆ కొండబాబు అసలు గొంతేమిటో మీకు తెలీదని, మీకందుబాటులో వున్న నకిలీ గొంతేదో వాడి మీద రుద్ది నెట్టుకొచ్చారనీ చాలా చోట్ల తెలిసిపోతోంది. మొదటి పేరాలో “మ్రోగింది కల్యానవీనా”లో “మ” కింద “ర” వత్తుతో మొదలైంది అంతా (రోబో సినిమా ఆడే రోజుల్లోని స్లమ్ కుర్రోడు, మ్రోగింది కల్యాణ వీణా పాట విని గుర్తుంచుకోవడం ప్రక్కనబెడితే). యిక అక్కణ్ణించి లెక్కే లేదు. When you are applying to everyday reality for the validation of your fictional world, every single detail counts. So you should KNOW what you say, and maintin the consistency. Imagine Huckleberry Finn, and imagine him talking in fine similies like this: “బచ్చానాకొళ్ళు ఒక్కొక్కలే పుస్తకాలు ఇస్తిరాకుల్లాగ ముందరేస్సుకోని బోయనాలకి బంతిస్తళ్ళు కూకున్నట్టు కూకుంటే నీను…”, “అద్దాల గేలాం నూతులెల్లి తాబేల్లకి పైకినాగుతున్నట్టుగ”… I can see your authorial baggage of literary conventions trespassing through your picaresque narrator’s tone to pollute it. రొబో ఆడుతున్న థియేటర్కి వెళ్ళినపుడు కొండబాబు సాహితీ సంప్రదాయాలన్నీ పాటిస్తూ వర్ణనల్ని కథనంలో ఇముడుస్తున్నట్టు కూడా తెలిసిపోతోంది. రాని గొంతుతో శ్రమ వదిలేసి, థర్డ్ పెర్సన్‌లో రాసి వుంటే యింకాస్త మెరుగ్గావుండేదనిపిస్తుంది.
వేటూరి పాట గురించి nagamurali అభిప్రాయం:
07/05/2011 8:23 am
చాలా సమగ్రమైన విశ్లేషణ. వేటూరి పాటల్లో ఎబ్బెట్టుగా ఉండే పదాల కూర్పునీ, దుష్టసమాసాల్నీ నేనెప్పుడూ ఆస్వాదించలేకపోయాను. ముఖ్యంగా అద్భుతమైన ఇళయరాజా బాణీల్లో ఈ సాహిత్యం పంటికింద రాళ్ళలాగానే అనిపించేది. (ఉదా: కైలాసాన కార్తీకాన శివరూపం, ప్రమిదేలేని ప్రమథాలోక హిమదీపం మొదలైన ప్రయోగాలు,). మీ వ్యాసం నాకు మంచి రిలీఫ్ ని ఇచ్చింది.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prakash అభిప్రాయం:
07/05/2011 7:04 am
sreenivas gaaru.. many thanks for your lovely collection!!
I saw your ealier efforts in http://www.oldtelugusongs.com/ also.
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి వేణూశ్రీకాంత్ అభిప్రాయం:
07/05/2011 5:41 am
చాలా బాగుందండి..
రీ యూనియన్ గురించి రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:
07/05/2011 4:59 am
వైదేహి శశిధర్ గారు
కవిత చాల బాగుంది. ముఖ్యంగా ఈ లైను నాకు బాగా నచ్చింది. ” ఇప్పటి మనలో అప్పటి మన ఛాయల్ని పరస్పరం వెతుక్కుంటూ
తెలియని అసంతృప్తిని అశాంతిగా మోసుకుని మనిద్దరం మౌనంగా సెలవు తీసుకుంటాం. “
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి నరేష్ నందం అభిప్రాయం:
07/05/2011 3:11 am
చాలా బాగుంది. కొంచెం గమనించాలే గానీ.. లోకమంతా కవితాత్మతో నిండి ఉన్నట్లనిపిస్తోంది. అందుకే శ్రీశ్రీ అన్నారు.. కాదేదీ కవితకనర్హం!
కినిగె.కాం తో నా అనుభవాలు గురించి శరత్ అభిప్రాయం:
07/05/2011 2:04 am
ఈపుస్తకానికి ప్రింటు-రవాణా ఖర్చులు వగైరా ఉండనప్పుడు అదే ధర ఎందుకుండాలి?
మంచి ప్రశ్న.
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/05/2011 1:39 am
‘వీపున ఉప్పాటాడుతాయి పొద్దుటి చలిగాలులు..’చుట్టుకుంది గుండెని!
ఆర్.దమయంతి.