ఎప్పుడూ చూసే పోస్టర్ల వెనుక ఎప్పడూ చదవని విషయాలు అందించినందుకు కృతజ్ఞతలు.
ఎందుకో అవసరాల రామకృష్ణారావుగారి మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఉందో లేదో కాని కొన్ని యేండ్ల క్రితం వరకు సినిమా పోస్టర్ల మీద “నేడే చూడండి” అని కనిపించేది. నేడే చూడండి, ఎందుకంటే రేపు ఉండదేమో అన్నారట వారు!
పోస్టర్లు ఇంకొక విషయం కూడా చెప్తాయేమో అనిపిస్తుంది- వేసే వారివే గాక చూసే వారి అభిరుచులను.
— ——–
విధేయుడు
_శ్రీనివాస్
ఈకొత్త వేషము బాగున్నది.అయితే ప్రతి రచయితని నిరుత్సాహ పరచకుండగా వారి వారి రచనలను ప్రచురించి ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించగోర్తాను.
ఇట్లు,
తమ మిత్రుదు,
సుబ్బారావు పోచిరాజు
పద్మావతీ గారూ! ‘మాట కాదు వినవేమే మనసా..’ పాట ఎంత బాగ పాడారంటే, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంతగా! సహజంగా నే నాకు చక్రవాకం అంటే చాలా ఇష్టమేమో..మరింత గా నచ్చేసింది. ఈ రాగాలాపన వినాలంటే.. ఏట వాలు కొండ నీడలో కూర్చుని..వినాల్సిందే! మీ గాత్రం లో మరిన్ని పాటలు వినాలనుంది. నాకిక్కడ దొరుకుతాయా?
అభినందనలతో-
ఆర్.దమయంతి.
రెండు కవితలు గురించి uma అభిప్రాయం:
11/16/2011 2:37 pm
ప్రశంస లో ప్రశ్న: చదివారు, అని తెలియటం కొరకా? నచ్చిందా లేదా అని తెలుసుకోడానికా? కొంత నచ్చింది!
దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
11/16/2011 12:06 pm
ఎప్పుడూ చూసే పోస్టర్ల వెనుక ఎప్పడూ చదవని విషయాలు అందించినందుకు కృతజ్ఞతలు.
ఎందుకో అవసరాల రామకృష్ణారావుగారి మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఉందో లేదో కాని కొన్ని యేండ్ల క్రితం వరకు సినిమా పోస్టర్ల మీద “నేడే చూడండి” అని కనిపించేది. నేడే చూడండి, ఎందుకంటే రేపు ఉండదేమో అన్నారట వారు!
పోస్టర్లు ఇంకొక విషయం కూడా చెప్తాయేమో అనిపిస్తుంది- వేసే వారివే గాక చూసే వారి అభిరుచులను.
— ——–
విధేయుడు
_శ్రీనివాస్
సత్యానికి దూరంగా గురించి బి.అజయ్ ప్రసాద్ అభిప్రాయం:
11/16/2011 8:08 am
‘సత్యానికి చేరువగా’ అనే పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన మీ కథ కూడా చాలా బాగుంది.
ఈమాట కొత్త వేషం గురించి subbarao అభిప్రాయం:
11/15/2011 7:22 pm
ఈకొత్త వేషము బాగున్నది.అయితే ప్రతి రచయితని నిరుత్సాహ పరచకుండగా వారి వారి రచనలను ప్రచురించి ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించగోర్తాను.
ఇట్లు,
తమ మిత్రుదు,
సుబ్బారావు పోచిరాజు
నయాగరా గురించి aditya అభిప్రాయం:
11/14/2011 9:46 pm
సార్ మీ కవిత ప్రారంభము అర్ధమ్ కాలెదు. ఏది కరిగిపోయింది. ఎందుకు కన్నీరయింది.
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి krishnaveni అభిప్రాయం:
11/14/2011 1:57 am
మాకు కొంచెము తిక్కన గారి వ్యక్తిత్వాన్ని పరిచయం చెయ్యగలరు…
ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి Lakshmi Damalapati అభిప్రాయం:
11/13/2011 10:52 am
First time today i saw this website , really the story is fantastic, it just resembles my family :), thanks a lot.
సామాన్యుని స్వగతం: మా దేవక్క గురించి phani అభిప్రాయం:
11/13/2011 7:27 am
దేవక్క లైఫ్ స్టోరీ బాగుంది.
మాట కాదు వినవేమే గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
11/13/2011 1:45 am
మాట కాదు..మధురమైన పాటే!
* *
పద్మావతీ గారూ! ‘మాట కాదు వినవేమే మనసా..’ పాట ఎంత బాగ పాడారంటే, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంతగా! సహజంగా నే నాకు చక్రవాకం అంటే చాలా ఇష్టమేమో..మరింత గా నచ్చేసింది. ఈ రాగాలాపన వినాలంటే.. ఏట వాలు కొండ నీడలో కూర్చుని..వినాల్సిందే! మీ గాత్రం లో మరిన్ని పాటలు వినాలనుంది. నాకిక్కడ దొరుకుతాయా?
అభినందనలతో-
ఆర్.దమయంతి.
మూడు వందల రామాయణాలు గురించి sanjay అభిప్రాయం:
11/11/2011 12:53 pm
Suresh gaaru,
I would also request you to mark your comments in prajasakti blog (see 11th date entry).