అరె! నా మనసులో మాట మీకెలా వినిపించిందా అనుకున్నాను!! ఎన్నిసార్లు చదివానో తెలీదు.. చాలా బావుంది..
యండమూరి పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవాటిల్లో ఇదొకటి.. 🙂
హనుమగారు,చాలా బాగా రాశారు. wow. కొద్దిపాటి మార్పులతో పాఠ్యాంశంగా మార్చవచ్చు. మార్చాలి కూడా. Your flair for writing, along with the work you have put in to write this paper is commendable.
నన్నడిగితే ఇలాంటి వ్యాసాలు చాలా వరకు టెకీ ఆడియన్స్ ఉండే ఈమాటతో పాటు, తెలుగు print పత్రికల్లో అచ్చవుతే బాగుంటుంది.
అలాగే ఈ మధ్య తెలుగులో వస్తున్న కంప్యూటర్ పత్రికల్లో కూడా ఇలాంటి వ్యాసాలకు సముచిత స్థానం లభిస్తుందనుకుంటున్నాను.
రాజన్ పారీకర్ వెబ్ సైటుని పాఠకులకి పరిచయం చేసి మంచిపని చేశారు. శాస్త్రీయసంగీతంలో (ముఖ్యంగా హిందూస్తానీ) ఎంతో దుర్లభం అనిపించే ఆడియో క్లిప్ లను అతను సేకరించాడు. ఎన్నెన్నో రాగాలు…ఎందరెందరో విద్వాంసులు…అవన్నీ చూస్తూ, వింటూ ఉంటే ఎంతసేపైనా గడిచిపోతుంది.
ఈ కధ ( ? ) చదువుతున్నంతసేపూ నాలో ఎప్పుడో చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన లిటిల్‌సైంటిస్టు నా చొక్కా లాగుతూ గుర్తున్నానా…… అని అన్నట్లైంది.
మీలో ఉన్న లిటిల్‌సైంటిస్టు మాటవినకండి. రచయిత మాటే వినండి.
కొ స్యా సు రా
అసలు జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీయే ఉంది. కటపయాదిసూత్రం కోసమని కల్యాణిని మేచకల్యాణి అంటారని అనేవారూ ఉన్నారు, రెండూ కొద్దిగా వేరని వాదించేవారూ ఉన్నారు.
జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీ ఉందని నేనెక్కడా వినలేదు. మద్రాసు సంగీత అకాడమీ వాళ్ళు వేసిన గానకళా బోధిని లో కూడా మీరు చెప్పినట్లు కాంట్రవర్సీ ప్రస్తావించ లేదు. అక్కడే కాదు, నేను సంగీతానికి సంబంధించిన ఏ పుస్తకంలోనూ చదవలేదు. ఏ సంగీత విద్వాంసుడి నోటా వినలేదు. “రెండూ కొద్దిగా వేరని వాదించేవారి” గురించి కొన్ని రెఫరెన్సులు ఇస్తే నాలాంటి పాఠకులకి ఉపయోగపడుతుంది.
మీకు వ్యక్తిగతంగా జన్య, జనకరాగాల మీద ఆసక్తి లేకపోతే ఆ విషయం ప్రస్తావించకుండా ఉండుంటే బాగుండేది.
– సాయి బ్రహ్మానందం గొర్తి
[This comment has been edited – Editors]
వ్యాసం చాలా బాగుందండి.బ్లాగులు చదవమని పోరుతున్న ఆ మిత్రుడెవరో మాకు తెలిసిపోయింది మీరు రాసిన కవిత తో.అదే చేత్తో కూడలికి,లేఖిని కి లింకులు ఇచ్చుంటే సరిపోయేది.
ఆహా గురించి నిషిగంధ అభిప్రాయం:
03/03/2008 4:48 am
ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ‘ఆహా!’ అనిపిస్తాయి నీ కవితలు.. ప్రతి ఒక్కటి అద్భుతం!!
ఓ చందమామ గురించి నిషిగంధ అభిప్రాయం:
03/03/2008 4:45 am
వావ్!! ఒక్క చందమామ ఎన్ని విధాలుగా!! చాలా బావుందండి!
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి నిషిగంధ అభిప్రాయం:
03/03/2008 4:42 am
‘ఎందుకో ఒక్కోసారి
నీతో మాట్లాడకపోయినా
మాట్లాడుతున్నట్లే ఉంటుంది’
అరె! నా మనసులో మాట మీకెలా వినిపించిందా అనుకున్నాను!! ఎన్నిసార్లు చదివానో తెలీదు.. చాలా బావుంది..
యండమూరి పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవాటిల్లో ఇదొకటి.. 🙂
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి వినీల్ అభిప్రాయం:
03/03/2008 3:00 am
హనుమగారు,చాలా బాగా రాశారు. wow. కొద్దిపాటి మార్పులతో పాఠ్యాంశంగా మార్చవచ్చు. మార్చాలి కూడా. Your flair for writing, along with the work you have put in to write this paper is commendable.
నన్నడిగితే ఇలాంటి వ్యాసాలు చాలా వరకు టెకీ ఆడియన్స్ ఉండే ఈమాటతో పాటు, తెలుగు print పత్రికల్లో అచ్చవుతే బాగుంటుంది.
అలాగే ఈ మధ్య తెలుగులో వస్తున్న కంప్యూటర్ పత్రికల్లో కూడా ఇలాంటి వ్యాసాలకు సముచిత స్థానం లభిస్తుందనుకుంటున్నాను.
బ్లాగుల గురించి – నా మాట గురించి Sowmya అభిప్రాయం:
03/02/2008 6:22 pm
బాగుందండీ వ్యాసం. బ్లాగవతం… 🙂
కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad అభిప్రాయం:
03/02/2008 2:41 pm
రంగాగారికి,
రాజన్ పారీకర్ వెబ్ సైటుని పాఠకులకి పరిచయం చేసి మంచిపని చేశారు. శాస్త్రీయసంగీతంలో (ముఖ్యంగా హిందూస్తానీ) ఎంతో దుర్లభం అనిపించే ఆడియో క్లిప్ లను అతను సేకరించాడు. ఎన్నెన్నో రాగాలు…ఎందరెందరో విద్వాంసులు…అవన్నీ చూస్తూ, వింటూ ఉంటే ఎంతసేపైనా గడిచిపోతుంది.
కల్యాణి రాగం – అనుబంధం గురించి Ranga అభిప్రాయం:
03/02/2008 9:14 am
Here is another outstanding article on Kalyani:
Ranga.
లిటిల్‌సైంటిస్టు గురించి kosyasura అభిప్రాయం:
03/02/2008 8:59 am
ఈ కధ ( ? ) చదువుతున్నంతసేపూ నాలో ఎప్పుడో చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిన లిటిల్‌సైంటిస్టు నా చొక్కా లాగుతూ గుర్తున్నానా…… అని అన్నట్లైంది.
మీలో ఉన్న లిటిల్‌సైంటిస్టు మాటవినకండి. రచయిత మాటే వినండి.
కొ స్యా సు రా
కల్యాణి రాగం – అనుబంధం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
03/02/2008 8:36 am
రోహిణీ ప్రసాదు గారూ,
మీరు రాసినట్లుగా
జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీ ఉందని నేనెక్కడా వినలేదు. మద్రాసు సంగీత అకాడమీ వాళ్ళు వేసిన గానకళా బోధిని లో కూడా మీరు చెప్పినట్లు కాంట్రవర్సీ ప్రస్తావించ లేదు. అక్కడే కాదు, నేను సంగీతానికి సంబంధించిన ఏ పుస్తకంలోనూ చదవలేదు. ఏ సంగీత విద్వాంసుడి నోటా వినలేదు. “రెండూ కొద్దిగా వేరని వాదించేవారి” గురించి కొన్ని రెఫరెన్సులు ఇస్తే నాలాంటి పాఠకులకి ఉపయోగపడుతుంది.
మీకు వ్యక్తిగతంగా జన్య, జనకరాగాల మీద ఆసక్తి లేకపోతే ఆ విషయం ప్రస్తావించకుండా ఉండుంటే బాగుండేది.
– సాయి బ్రహ్మానందం గొర్తి
[This comment has been edited – Editors]
బ్లాగుల గురించి – నా మాట గురించి radhika అభిప్రాయం:
03/02/2008 7:39 am