నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
కథ రాయమని కొత్తపాళీగారిచ్చిన వృత్తాంతం ఈ కథకు కేంద్రం కాదుగనుక బహుమతికి నేను అనర్హుణ్ణి. ఇంకోసంగతేమిటంటే, గడువు దాటిన చాలాకాలానికి నేనీకథను నింపాదిగా పూర్తి చేశాను. కనుక రమ్యగారి కథతో దీనికి పోలిక తేవడం అసంబద్ధం. ఆ పోటీకి సంబంధించినంతవరకూ నిర్ద్వంద్వంగా రమ్యగారే విజేత.
అటో యిటో గురించి Vihaari(kbl) అభిప్రాయం:
05/07/2008 11:42 pm
చాలా బాగుంది
అంతర్మథనం గురించి bavagaru అభిప్రాయం:
05/07/2008 10:05 pm
కథ చాలా బాగున్నది. అన్నీ తెలిసిన పాత్రలే. హీరొ పాత్ర ఎంపిక చాలా బాగుంది. కథనము , శైలి ఆకట్టుకున్నవి.
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/07/2008 9:32 pm
“సత్యజిత్ రాయ్ ఎవరు”
నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
కొడవళ్ళ హనుమంతరావు
అటో యిటో గురించి మధు అభిప్రాయం:
05/07/2008 5:43 pm
చాలా బాగుంది.
పేరు గలవాడేను మనిషోయ్ గురించి రానారె అభిప్రాయం:
05/07/2008 4:05 pm
కథ రాయమని కొత్తపాళీగారిచ్చిన వృత్తాంతం ఈ కథకు కేంద్రం కాదుగనుక బహుమతికి నేను అనర్హుణ్ణి. ఇంకోసంగతేమిటంటే, గడువు దాటిన చాలాకాలానికి నేనీకథను నింపాదిగా పూర్తి చేశాను. కనుక రమ్యగారి కథతో దీనికి పోలిక తేవడం అసంబద్ధం. ఆ పోటీకి సంబంధించినంతవరకూ నిర్ద్వంద్వంగా రమ్యగారే విజేత.
అనవసరంగా మనుషులను నొప్పించే వ్యాఖ్యలను ప్రచురించవద్దని ‘ఈమాట’ వ్యాఖ్యల మోడరేటర్లకు విజ్ఞప్తి.
కృతజ్ఞతలు,
రానారె
అటో యిటో గురించి suma అభిప్రాయం:
05/07/2008 12:43 pm
చాలా బాగుంది. ఊహించని మలుపు. దారి అంతా బాగా రాసారు.
లింకన్ తో ఓ రాత్రి గురించి kosyasura అభిప్రాయం:
05/07/2008 9:08 am
కథ కన్న, కథనం బాగుంది.
నాకూ “లింకన్న గారు” కలలోకొస్తే బాగుండు ననుకున్నాను.
కొ శ్యా సు రా
బ్రహ్మ జ్ఞానం గురించి kosyasura అభిప్రాయం:
05/07/2008 8:59 am
శర్మ గారి కథలో కూడా కవిత్వం చిమ్ముతుంది.
ఈ సాకేతుడి మీద ఆ శంకరుడు చల్లిన జలం తుంపరలు ఎప్పుడు పడతాయో
కొ శ్యా సు రా
అటో యిటో గురించి radhika అభిప్రాయం:
05/07/2008 7:12 am
చాలా బాగుందండి.అభినందనలు.
అటో యిటో గురించి KSSPrasad అభిప్రాయం:
05/07/2008 5:43 am
బావుంది. చదువు కి సంస్కారానికి ఉన్న తేడా బాగా చెప్పారు