మోహన గారూ,
సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీడెవడు తెలిసీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడనుకుంటారేమో ,అసలు పట్టించుకుంటారో లేదో అనుకున్నాను.
వృత్తిరీత్యా ఐ.టి. ఇంజినీర్ గా పని చేస్తున్నాను. ఎప్పటికైనా పద్యం రాయడం నేర్చుకోవాలని కోరిక. ప్రస్తుతం కందపద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నాను. మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాను. చంధస్సు మీద మీరు రాసిన వ్యాసాలు అంతర్జాలంలో దొరుకుతాయా? తెలుపగలరు.
మొత్తం చదివి మళ్ళీ నా అభిప్రాయం చెప్తాను. స్పందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
చాలా చక్కని-చిక్కని భావాన్ని కవితగా అందించినందుకు ధన్యవాదాలు. మంచి కవితల కోసం ఎదురుచూస్తున్న నన్ను పన్నీటి జల్లులా ఈ కవిత ఒక్కసారి తట్టిలేపింది. ప్రతి పాదంలోను అద్భుత ప్రయోగాలున్నాయి.
అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా
జరిగిన అనర్ధానికి నేను కాదు నేను కాదు తప్పుకునే కుసంస్కారం లేని వారు ఎంత గౌరవంగా వ్యవహరించారు విమానాశ్రయంలో. ఈ ఆధునిక సదుపాయాలతో అలరారుతున్న అభివృద్ధి చెందిన దేశాలు నిజంగా
ప్రశంసనీయం
అంతరించి పోతున్న అసలు పులులకంటే ,స్వార్ధపు జనారణ్యంలో తిరిగే మానవ మృగాలే అధికమైపోతున్నాయని తెగేసి చెప్పిన మంచి కవిత.. చాల బాగా మలిచారు సర్.. అభినందన శుభాకాంక్షలు ..మరిన్ని కవితలకు ఎదురు చూస్తూ …నమస్సులతో..
శతకందసౌరభము గురించి mOhana అభిప్రాయం:
09/09/2010 9:17 am
మనోహర్ గారూ, నమస్కారాలు. మనం ఈమెయిల్ ద్వారా మాట్లాడుకొంటే బాగుంటుంది. jkmrao ఎట్ యాహూ డాట్ కాం కు రాస్తే మీకు కొన్ని సూచనలను ఇవ్వగలనేమో? – మోహన
ప్రేమ కవితలు గురించి O.D.kondal Rao అభిప్రాయం:
09/09/2010 7:47 am
మీ కవిత చూస్తుంటే మీరు ఎవ్వరినో బాగా ప్రేమించినట్లున్నారు. చాల బాగుంది. హృదయాన్ని తాకింది.
బందీ గురించి prasuna అభిప్రాయం:
09/09/2010 5:54 am
నయాగరా గురించి అని తెలిశాక మరలా కవిత చదువుతుంటే ఎంత బాగా వర్ణించారు అని ఇంకా అనిపిస్తోంది.
శతకందసౌరభము గురించి manohar అభిప్రాయం:
09/09/2010 3:17 am
మోహన గారూ,
సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీడెవడు తెలిసీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడనుకుంటారేమో ,అసలు పట్టించుకుంటారో లేదో అనుకున్నాను.
వృత్తిరీత్యా ఐ.టి. ఇంజినీర్ గా పని చేస్తున్నాను. ఎప్పటికైనా పద్యం రాయడం నేర్చుకోవాలని కోరిక. ప్రస్తుతం కందపద్యాలు వ్రాయడం నేర్చుకుంటున్నాను. మీరు చెప్పిన విషయాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాను. చంధస్సు మీద మీరు రాసిన వ్యాసాలు అంతర్జాలంలో దొరుకుతాయా? తెలుపగలరు.
మొత్తం చదివి మళ్ళీ నా అభిప్రాయం చెప్తాను. స్పందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
ఆత్మ ఘోష గురించి Vamsi Krishna Prakhya అభిప్రాయం:
09/09/2010 1:59 am
చాలా చక్కని-చిక్కని భావాన్ని కవితగా అందించినందుకు ధన్యవాదాలు. మంచి కవితల కోసం ఎదురుచూస్తున్న నన్ను పన్నీటి జల్లులా ఈ కవిత ఒక్కసారి తట్టిలేపింది. ప్రతి పాదంలోను అద్భుత ప్రయోగాలున్నాయి.
అత్తరు వేసిన నీ ఆలోచనల తొక్కిసలాటలో
నూర్పిడి మిట్టనై నలిగిపోతున్నా
ఇది చాలా అద్భుతమైన ప్రయోగం.
– వంశీకృష్ణ ప్రఖ్య
బందీ గురించి Gandhi అభిప్రాయం:
09/08/2010 11:28 pm
నారాయణ గారు,
కవిత చదువుతుంటే మొదట్లో వస్తువు గురించి చాలా ఊహలు చేసాను.
చాలా బాగుంది. ఇంకా ఎన్నో వ్రాస్తారని ఆశిస్తున్నాను.
ఆశీర్వాదాలు.. గాంధీ.
బడి పిల్లల అయోమయం గురించి kanna అభిప్రాయం:
09/08/2010 1:38 pm
చాలా బాగుంది. మంచి కథను అందించినందుకు కృతజ్ఞతలు.
తోడు గురించి Varun అభిప్రాయం:
09/07/2010 11:20 pm
శర్మ గారూ
మీరేం చెప్పదలచు కున్నారండీ?
సామాన్యుని స్వగతం: నా విమాన ప్రయాణం గురించి Perugu Balasubramanyam అభిప్రాయం:
09/07/2010 11:17 am
జరిగిన అనర్ధానికి నేను కాదు నేను కాదు తప్పుకునే కుసంస్కారం లేని వారు ఎంత గౌరవంగా వ్యవహరించారు విమానాశ్రయంలో. ఈ ఆధునిక సదుపాయాలతో అలరారుతున్న అభివృద్ధి చెందిన దేశాలు నిజంగా
ప్రశంసనీయం
నేను పులిని గురించి perugu.ramakrishna అభిప్రాయం:
09/07/2010 9:34 am