పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. మైదానానికి చెలియలి కట్ట గురించి Vidya అభిప్రాయం:

    06/04/2011 3:10 am

    ఈ వ్యాసం లొ మీరు పేర్కొన్న నవలలు ఏమీ నేను చదవలేదు. ఇప్పుడు చదువుతాను. ఈ నవలలు అందులొని పాత్రలు గురించి బాగా విశ్లేషించారు, విమర్శించారు.

  2. శబ్ద తరంగాలు గురించి vaddi srinivas అభిప్రాయం:

    06/04/2011 2:56 am

    మీ సేకరణ చాలా బాగా ఉన్నది. తరచుగా కలవడానికి సహకరించండి. మనసుకి ఇంతకు ముందు ఎప్పుడూ కలగని ఆనందం… కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయ్…

    .

  3. ఈ శతాబ్దపు రచనా శతం గురించి Vidya అభిప్రాయం:

    06/04/2011 2:25 am

    నేను తెలుగు సాహిత్యానికి క్రొత్త. ఈ వ్యాసంలో గానీ, ఈ comments లొ గానీ పేర్కొన్న పుస్తకాలు తప్పక చదువుతాను. నాలాంటి వారికి ఇక్కడ ఇచ్చిన వంద పుస్తకాల జాబితా బాగా ఉపయొగపడుతుంది.

  4. మధ్య వ్యవధిలో నీడలు గురించి Chandra అభిప్రాయం:

    06/03/2011 2:19 pm

    ఆ పేరు ఆలూరి బైరాగి నుంచి ఎత్తుకొచ్చినది.
    నేను పొరబాటున అనుకున్న సందర్భం ఇదీ:
    “బోలు మనుషులు” లో
    భావానికీ భవానికీ మధ్య
    కదలికకూ, క్రియకూ మధ్య నీడ పడుతున్నది
    భావనకూ, సృజనకూ మధ్య
    ఆవేగానికీ, అనుక్రియకీ మధ్య నీడ పడుతున్నది
    (Between the idea
    And the reality
    Between the motion
    And the act
    Falls the Shadow

    Between the conception
    And the creation
    Between the emotion
    And the response
    Falls the Shadow – From “The Hollw Men)

    ఇది ఆయనదే మరో కవిత మకుటమయి ఉండాలి. ముఖ్యంగా వూహకీ మాటకీ, మాటకీ చేతకీ మధ్య అవాంతరాన్నీ, అంతరాన్నీ సూచించదలచుకున్నా మరో అర్థమూ ధ్వనించడానికి తావుందన్న ఆలోచనతో ఆ పేరు ఎన్నుకున్నాను.

  5. నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి subramanyam.Ravuluri అభిప్రాయం:

    06/03/2011 9:39 am

    The story “family portrait” was originally written in Telugu by Sri.Peddibotla subba ramaiah Gaaru who is one of the great writers of Telugu literature .The title of the story is “Manasu published in Bhaarati magazine in aug. 1966. Thirty wonderful stories of Sri .P.S.R gaaru were published by M/S. Vishalandhra publications in 1990& 1994. .The book received the best stories award from Telugu university in 1992-1993.This stories were individually published in various Telugu monthly /weekly
    magazines . Each story is a master piece.

    “Endaro Mahanubhvulu andriki Vandanamulu”

    Ravuluri.Subramanyam,

  6. అమెరికా సంక్రాంతి గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 9:39 pm

    బాగుంది. నాకు తెలుగు వ్యాకరణము తెలియదు. ఇందు మీరు సీసం, తేటగీతి, ఆటవెలది అనే ఉపజాతులు వాడారు.
    తెలుగు వ్యాకరణము గురించి మంచి పుస్తకములు యేమయినా వుంటే తెలుపగలరు.

  7. కట్నానికి కంప్యూటర్‌ముఖం గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 9:16 pm

    ఈ వ్యాసం చివరలొ పెళ్ళి గురించి మంచి comments చెప్పారు. ఇలా కట్నం కొసం ఆడపిల్లలను వేధించేవాళ్ళు అంతా freeగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకాలు. తమ కాళ్ళ్ మీద తాము నిలబడలేని దద్దమ్మలు. రాక్షస జాతి వారసులు.

  8. మన భాషలో అంకెలు, సంఖ్యలు గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 1:23 pm

    ఒకటి ని గురించి అనేక విధాలుగా భలే చెప్పారండీ.

  9. తరగని దూరం గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 1:47 am

    ఇది నిజం.
    సంఘఃసంస్కర్తలందరి జీవితాలు ఘోషించే నిజం.
    పాతకాలపు వాసనలతొ క్రొత్త జీవితము గడిపేవారిని,
    మెదడు లొని ఆత్మవిమర్శ కణాలు పనిచేయని వారిని
    ప్రశ్నించే నిజం నిజం.

  10. త్రిల్‌ గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 1:11 am

    ఈ కధ చాలా బావుంది. Commitment లేని వివాహ బంధాల గురించి కధలొ అంతర్లీనంగా కనిపిస్తూ వుంది.