టేకుమళ్ళ కామేశ్వరరావు


సొంత ఊరు:
విజయనగరం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు. జానపద వాజ్మయంలోనూ, బాల వాజ్మయంలోనూ ఎక్కువగా కృషి చేశారు. పాత పాటలు, జోల పాటలు సేకరించి ప్రచురించారు. వ్యావహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.


 
  1. వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు (పీఠిక)
  2. జనవరి 2019 » వ్యాసాలు
  3. వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు
  4. ఈ-పుస్తకాలు