ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. …”
జెన్ కల్లర్‌టన్
జీవిత విశేషాలు
జెన్ కల్లర్‌టన్ జాన్సన్ అక్షరాస్యత, పర్యావరణ అభ్యసనలపై పనిచేస్తున్న రచయిత, విద్యావేత్త, వక్త. యువతను భూమి సంరక్షకులుగా తీర్చిదిద్దే ‘గ్రీన్ లిటరసీ’ అనే పర్యావరణ సామాజిక న్యాయ విద్యా కార్యక్రమాన్ని సహ-స్థాపించారు. కెన్యాలోని గ్రీన్ బెల్ట్ మూవ్‌మెంట్‌తో సహా అనేక సంస్థలతో వీరికి సంబంధం ఉంది.