చంద్రధర్ శర్మా గులేరీ


సొంత ఊరు:
జైపూర్‌, రాజస్థాన్
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

అత్యంత ప్రసిద్ధి చెందిన చంద్రధర్ శర్మ గులేరి (1883 – 1922) ఆధునిక హిందీ సాహిత్య రచయిత, పండితులు, విమర్శకులు. హిందీ, సంస్కృతం, ప్రాకృతం మరియు పాలి భాషలలో గొప్ప పండితులు. వారి పూర్వీకులు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన ‘గులేర్’ గ్రామానికి చెందినవారు కావడం వల్ల, పేరు చివర “గులేరి” అని చేరింది.


 

ఒకసారి అలానే ఏడిపించడానికి అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడిగితే, అమ్మాయి, ఆఁ, కుదిరింది అనింది మెల్లగా. అబ్బాయి ఖంగు తిన్నాడు. ఎప్పుడన్నాడు. నిన్ననే! చూడిదిగో, ఈ అల్లిక పని ఉన్న దుపట్టా! వాళ్ళిచ్చిందే, అని చూపించి వెళ్ళిపోయింది. ఇంటికెలా చేరుకున్నాడో అతగానికి తెలియలేదు, దారి పొడుగునా — ఒక పాపను తోసేసినదీ, ఒక వ్యాపారి చిల్లరంతా కింద పడేసినదీ, కుక్కపై రాయి విసరినదీ, పాలు పారబోసుకున్నదీ, ఒక మడి బామ్మకు ఢీకొట్టి గుడ్డివాడనే బిరుదు సంపాయించుకున్నదీ ఏమీ గుర్తులేదతనికి.